- Home
- Entertainment
- కళ్లల్లో విరహం నింపుకుని బ్లాక్ డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేస్తున్న కాజల్.. థైస్ షోతో కిర్రాక్ పోజులు..
కళ్లల్లో విరహం నింపుకుని బ్లాక్ డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేస్తున్న కాజల్.. థైస్ షోతో కిర్రాక్ పోజులు..
తెలుగు తెర అందాల చందమామ కాజల్ తన అసలైన హాట్‌నెస్‌ని ఆవిష్కరిస్తుంది. పెళ్లికి ముందు గ్లామరస్ ఫోటోలు పంచుకున్నా, కాస్త గ్లామరస్‌గా, క్యూట్‌గా ఉండేది. కానీ ఇప్పుడు తనలోని అసలైన హాట్ యాంగిల్ బయటకు తీస్తుంది కాజల్.

కాజల్ అగర్వాల్ తాజాగా బ్లాక్ డ్రెస్ ధరించింది. థైస్ అందాలు చూపిస్తూ మత్తెక్కించేలా పోజులిచ్చింది. కళ్లల్లో విరహం నింపుకుని కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. హాట్ ఫోటో షూట్‌తో ఇంటర్నెట్‌లో మంటలు పెడుతుంది. ప్రస్తుతం కాజల్ పంచుకున్న ఈ నయా ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
ఇందులో కాజల్ టూ హాట్‌గా ఉంది. ఆమె హాట్ నెస్ ఓవర్‌లోడ్ అనేలా ఉంది. టెంప్టింగ్ పోజులు నెటిజన్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. గతంలో ఎప్పుడూ కాజల్‌ని ఇంత హాట్‌గా చూడలేదంటున్నారు నెటిజన్లు. ఆమె ఫోటోలు షేర్ చేస్తూ వైరల్‌గా మారుస్తున్నారు.
కాజల్ అగర్వాల్.. తెలుగులో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. నాలుగేళ్లకి ముందు నెంబర్ వన్ హీరోయిన్‌గా రాణించింది. అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్‌గానూ నటించింది. దాదాపు టాప్ స్టార్లందరితోనూ సినిమాలు చేసిందీ హాట్ బ్యూటీ. అయితే చాలా వరకు సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించింది కాజల్. కానీ హాట్‌నెస్‌ని మాత్రం పెళ్లి తర్వాతే బయటకు తీస్తుంది.
మ్యారేజ్ చేసుకున్నాక ఆమె హాట్ ఫోటో షూట్లు నెవర్ బిఫోర్ అనేలా ఉంటే, కొడుకు పుట్టాక ఇప్పుడు ఆమె చేస్తున్న ఫోటో షూట్లు నెవర్ బిఫోర్ అనేలా ఉంటున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టూ హాట్‌గా, విరహంతో కూడిన పోజులిస్తూ కవ్వింపు చర్యలకు దిగుతుందని అంటున్నారు నెటిజన్లు.
ఇక కాజల్ ఇప్పుడు రీఎంట్రీకి గట్టి ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఆమె `ఇండియన్ 2`లో కమల్ హాసన్‌తో నటిస్తుంది. మరోవైపు తెలుగులో బాలకృష్ణతో `ఎన్బీకే108`లో నటిస్తుంది. మొదటిసారి అటు కమల్, ఇటు బాలయ్యలతో ఆమె సినిమాలు చేస్తుంది. అలాగే తమిళంలో అజిత్‌తోనూ ఓ సినిమా ఆఫర్ ఉందని తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే కాజల్‌కి సీనియర్ హీరోల సినిమాల ఆఫర్లే వస్తున్నాయి. యంగ్ హీరోలతో నటించే ఆఫర్లు రావడం లేదు. అదే ఇప్పుడు చందమామ బెంగ పెట్టుకుందట. అందుకే మరింత హాట్‌గా, ఘాటు రేపేలా ఫోటో షూట్లు చేస్తుందని అంటున్నారు క్రిటిక్స్. మరి కాజల్ ప్రయత్నాలు ఫలిస్తాయా? కుర్ర హీరోలు కాజల్ అందాలకు టెంప్ట్ అవుతారా? అనేది చూడాలి.