MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • మచ్చలేని 'చందమామ'.. కాజల్ రేర్ ఫోటోలు!

మచ్చలేని 'చందమామ'.. కాజల్ రేర్ ఫోటోలు!

బాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టిన కాజల్ కి అక్కడ బ్రేక్ రాకపోవడంతో సౌత్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. 

2 Min read
Author : Udayavani Dhuli
Published : Jun 19 2019, 11:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
124
బాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టిన కాజల్ కి అక్కడ బ్రేక్ రాకపోవడంతో  సౌత్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. కళ్యాణ్ రామ్ నటించిన 'లక్ష్మీ కళ్యాణం'  సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తరువాత  'చందమామ', 'మగధీర' ఇలా వరుస హిట్లతో కెరీర్ పరంగా దూసుకుపోయింది.  దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించింది. ఇండస్ట్రీకి  వచ్చి దశాబ్దం దాటుతున్నా ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. ఎందఱో  అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఈరోజు 34వ పుట్టినరోజు  వేడుకలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా కాజల్ కి సంబంధించిన కొన్ని  రేర్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
224
కాజల్ చిన్నప్పటి రేర్ ఫోటో

కాజల్ చిన్నప్పటి రేర్ ఫోటో

కాజల్ చిన్నప్పటి రేర్ ఫోటో
324
తన తల్లి సుమన్ తో కాజల్ చిన్నప్పటి ఫోటో

తన తల్లి సుమన్ తో కాజల్ చిన్నప్పటి ఫోటో

తన తల్లి సుమన్ తో కాజల్ చిన్నప్పటి ఫోటో
424
స్కూల్ డేస్ లో తన స్నేహితులు, టీచర్స్ తో కలిసి తీసుకున్న ఫోటో

524
కాజల్ కొల్లాజ్ పిక్

కాజల్ కొల్లాజ్ పిక్

కాజల్ కొల్లాజ్ పిక్
624
'లక్ష్మీ కళ్యాణం' సినిమా షూటింగ్ సమయంలో కళ్యాణ్ రామ్, దర్శకుడు  తేజలతో కాజల్

724
'చందమామ' సినిమా సెట్స్ లో నవదీప్, కాజల్

'చందమామ' సినిమా సెట్స్ లో నవదీప్, కాజల్

'చందమామ' సినిమా సెట్స్ లో నవదీప్, కాజల్
824
'మగధీర' సినిమా సెట్స్ లో రామ్ చరణ్ తో కాజల్

924
ట్రిప్ లో తన తల్లితో సరదాగా సెల్ఫీ దిగుతున్న కాజల్

1024
కాజల్ రేర్ ఫోటో

కాజల్ రేర్ ఫోటో

కాజల్ రేర్ ఫోటో
1124
స్పోర్ట్స్ ఈవెంట్ లో సానియా మీర్జాతో కాజల్

1224
ఇలయదలపతి విజయ్ తో కాజల్

ఇలయదలపతి విజయ్ తో కాజల్

ఇలయదలపతి విజయ్ తో కాజల్
1324
అల్లు అర్జున్ తో కలిసి ఫోటోకి ఫోజిస్తోన్న కాజల్

1424
'ఆర్య 2' సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత ఏర్పాటు చేసిన  పార్టీలో తీసుకున్న ఫోటో

1524
'గోవిందుడు అందరి వాడేలే' సినిమా ప్రమోషన్స్ సమయంలో  తీసుకున్న ఫోటో

1624
రామ్ చరణ్ తో కాజల్ సెల్ఫీ

రామ్ చరణ్ తో కాజల్ సెల్ఫీ

రామ్ చరణ్ తో కాజల్ సెల్ఫీ
1724
ఇన్స్టాగ్రామ్ లో తన ఫాలోవర్ల సంఖ్య 8 మిలియన్లు చేరిన సందర్భంగా  తీసుకున్న ఫోటో

1824
తన స్నేహితుడు, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తో సరదాగా  తీసుకున్న ఫోటో

1924
'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా షూటింగ్ లో పవన్ తో కాజల్

2024
గుర్రానికి ఆహారం పెడుతోన్న కాజల్

గుర్రానికి ఆహారం పెడుతోన్న కాజల్

గుర్రానికి ఆహారం పెడుతోన్న కాజల్

About the Author

UD
Udayavani Dhuli
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Recommended image2
Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ అఫీషియల్, పండగ రోజు గుడ్ న్యూస్..సెలెబ్రిటీల రియాక్షన్ చూశారా
Recommended image3
Chiranjeevi: ఆయనకి ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా ఒకటే..ఎదురు చూసే అలవాటు లేదు, అందుకే సినిమాలు చేయలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved