MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • సూర్య ప్రాణంగా ప్రేమించే భార్య జ్యోతిక ఎంత ధనవంతురాలు తెలుసా..?

సూర్య ప్రాణంగా ప్రేమించే భార్య జ్యోతిక ఎంత ధనవంతురాలు తెలుసా..?

నటుడు సూర్య భార్య, నటి జ్యోతిక  పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆమె ఆస్తులు ఎన్ని కోట్లు.. జ్యోతిక సంపాదన గురించి చూద్దాం. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 18 2024, 06:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
సూర్య, జ్యోతిక

సూర్య, జ్యోతిక

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపేసిన  ఉత్తర భారత నటీమణులలో జ్యోతిక కూడా ఒకరు. ముంబైకి చెందిన జ్యోతిక సినీ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ సౌత్ లో  తన కష్టంతోనే రాణించారు. తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలు చేసిన జ్యోతిక.. తమిళంలో సెటిల్ అయ్యారు. 

మహేష్ బాబు మావయ్యా.. అని ప్రేమగా పిలుచుకునే స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
జ్యోతిక

జ్యోతిక

తొలి చిత్రంలోనే తన చురుకైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జ్యోతిక, ఆ తర్వాత కోలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారారు. సూర్యతో 'పూవేళ్లం కేట్టుప్పార్', విజయ్‌తో 'ఖుషి', విక్రమ్‌తో 'ధూల్' వంటి వరుస విజయాలతో జ్యోతికకు డిమాండ్ పెరిగింది.

నయనతార ముందు చిన్నబోయిన త్రిష, దూసుకుపోతున్న లేడీ సూపర్ స్టార్..

37
జ్యోతిక

జ్యోతిక

స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన జ్యోతిక, నటుడు సూర్యతో ప్రేమలో పడ్డారు. వారి ప్రేమకు 'కాక్క కాక్క' సినిమా వేదికైంది. ఆ సినిమాలో నటించే సమయంలో ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు కాబట్టి వారి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది.

మోక్షజ్ఞ కు తల్లి పాత్రలో బాలకృష్ణ హీరోయిన్

47
జ్యోతిక జీతం

జ్యోతిక జీతం

సూర్యతో 'మాయవి', 'సిల్లును ఒరు కాదల్' లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది జ్యోతిక.  2006లో ఆమె తన ప్రియుడు సూర్యను వివాహం చేసుకున్నారు. స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే సూర్యను పెళ్లి చేసుకున్న జ్యోతిక, ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు.

57
జ్యోతిక

జ్యోతిక

వివాహం తర్వాత సూర్య - జ్యోతిక దంపతులకు దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలు పెరిగే వరకు సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక, ఆ తర్వాత 'రీఎంట్రీ ఇచ్చారు. కథానాయికకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలలోనే నటిస్తున్నారు.

 

67
జ్యోతిక సినిమాలు

జ్యోతిక సినిమాలు

ముఖ్య నటుల సరసన నటించే అవకాశం వచ్చినా వాటిని తిరస్కరించారు. కారణం ఆ పాత్రలో తనకు పెద్దగా స్కోప్ లేకపోవడమే. అలా ఆమె తిరస్కరించిన వాటిలో రెండు విజయ్ చిత్రాలు ఉన్నాయి. ఒకటి అట్లీ దర్శకత్వం వహించిన 'మెర్సల్', మరొకటి వెంకట్ ప్రభు 'ఘోస్ట్'.

ప్రస్తుతం తమిళంతో పాటు మలయాళం, హిందీ భాషల్లోనూ నటిస్తున్నారు. ముఖ్యంగా హిందీలో అవకాశాలు ఎక్కువగా వస్తుండటంతో ప్రస్తుతం ముంబైలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు .5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు.

77
సూర్య భార్య జ్యోతిక

సూర్య భార్య జ్యోతిక

ఇవే కాకుండా ప్రకటనలలోనూ నటిస్తున్న జ్యోతిక, వాటి ద్వారా ఏడాదికి రూ.20 నుంచి 30 కోట్ల వరకు సంపాదిస్తున్నారట. నటనతో పాటు చిత్ర నిర్మాణంపైనా దృష్టి సారించారు. సూర్యతో కలిసి '2D' అనే నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారు.

ఇలా సినిమాల్లో ఆల్‌రౌండర్‌గా ఉన్న జ్యోతిక నేడు తన 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఆస్తుల విలువను పరిశీలిస్తే, జ్యోతిక రూ.330 కోట్ల ఆస్తులకు యజమానురాలు. నటుడు సూర్య కంటే ఆమెకే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని గమనార్హం.

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved