MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మీ తాత గుద్దడం వల్ల నాకు 3 రోజులు జ్వరం..సీనియర్ హీరోయిన్ కామెంట్స్, అంతకి మించేలా షాకిచ్చిన జూ.ఎన్టీఆర్

మీ తాత గుద్దడం వల్ల నాకు 3 రోజులు జ్వరం..సీనియర్ హీరోయిన్ కామెంట్స్, అంతకి మించేలా షాకిచ్చిన జూ.ఎన్టీఆర్

సీనియర్ ఎన్టీఆర్ తో నటించిన చాలా మంది హీరోయిన్లు ఇప్పటికి తమ అనుభవాలు పంచుకుంటుంటారు. జయసుధ, వాణిశ్రీ, జయప్రద లాంటి హీరోయిన్లు ఎన్టీఆర్ గురించి సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతుంటారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 07 2024, 04:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సీనియర్ ఎన్టీఆర్ తో నటించిన చాలా మంది హీరోయిన్లు ఇప్పటికి తమ అనుభవాలు పంచుకుంటుంటారు. జయసుధ, వాణిశ్రీ, జయప్రద లాంటి హీరోయిన్లు ఎన్టీఆర్ గురించి సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతుంటారు. కొన్నిసార్లు వీరి మధ్య కొన్ని గమ్మత్తైన విషయాలు జరుగుతుంటాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సీనియర్ నటి జయప్రద.. ఎన్టీఆర్ తో ఎన్నో చిత్రాల్లో నటించారు. యమగోల, అడవిరాముడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి. ఓ షోలో జయప్రద, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ పాల్గొన్నారు. ఈ షోలో జయప్రద మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేయడం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. 

36

యమగోల చిత్రంలో 'ఓలమ్మీ తిక్కరేగిందా' సాంగ్ ఆడియన్స్ హుషారెత్తించే విధంగా ఉంటుంది. ఇదే పాటని జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ చిత్రంలో రీమిక్స్ చేశారు. ఆ రోజుల్లో అది పెద్ద హిట్ సాంగ్. ఆ సాంగ్ లో మీ తాతగారితో కలసి నటించడం నా అదృష్టం అని జయప్రద తెలిపింది. 

 

46

ఆ సాంగ్ షూటింగ్ తర్వాత నాకు మూడు రోజులు హై టెంపరేచర్ ఫీవర్ వచ్చింది. ఒళ్ళంతా నొప్పులు. కొన్ని రోజుల తర్వాత కోలుకున్నా అని జయప్రద నవ్వుతూ చెప్పారు. ఆ సాంగ్ లో అంతలా మీ తాతగారు గుద్దుతూ డ్యాన్స్ చేశారు అని జయప్రద పడీపడీ నవ్వుతూ చెప్పారు. వింటున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా నవ్వేశారు. 

56

జయప్రదకి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన సమాధానం కూడా షాకింగ్ గా ఉంది. యమదొంగ చిత్రంలో ఈ సాంగ్ లో తారక్, మమతా మోహన్ దాస్ కలసి చేశారు. యమదొంగ చిత్రంలో నేను సన్నగా ఉన్నాను. అంతకు ముందులాగా లావుగా ఉండిఉంటే మా హీరోయిన్ పని కూడా మీ లాగే అయిపోయేది అంటూ ఎన్టీఆర్ ఫన్నీ కామెంట్స్ చేశారు. 

66

నేను సన్నగా ఉన్నాను కాబట్టి ఆమెకి అంత ప్రాబ్లెమ్ కాలేదు అని  ఎన్టీఆర్ సమాధానం ఇవ్వడం కొసమెరుపు. ఓలమ్మి తిక్కరేగిందా పాటని జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ చిత్రంలో స్వయంగా పాడారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved