MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • పునీత్ పార్థివదేహం వద్ద కంటతడి పెట్టుకున్న ఎన్టీఆర్.. నోట మాటరాక అలాగే చూస్తూ..

పునీత్ పార్థివదేహం వద్ద కంటతడి పెట్టుకున్న ఎన్టీఆర్.. నోట మాటరాక అలాగే చూస్తూ..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో యావత్ భారత చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో ఎనెర్జిటిక్ గా ఉండే పునీత్ మరణించడం ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేని అంశంగా మారిపోయింది.

1 Min read
Author : pratap reddy
| Updated : Oct 30 2021, 03:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో యావత్ భారత చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో ఎనెర్జిటిక్ గా ఉండే పునీత్ మరణించడం ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేని అంశంగా మారిపోయింది. కన్నడ అభిమానులు పవర్ స్టార్, అప్పు అంటూ ముద్దుగా పిలుచుకునే పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శుక్రవారం జిమ్ లో కసరత్తులు చేస్తుండగా పునీత్ గుండెపోటుకు గురై మరణించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అభిమానులు, సెలెబ్రిటీల సందర్శనార్థం Puneeth Rajkumar పార్థివ దేహాన్ని కంఠీరవ స్టేడియంలో ఉంచారు. అన్ని చిత్ర పరిశ్రమల నుంచి ప్రముఖులు బెంగళూరుకు వెళ్లి పునీత్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పునీత్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. 

36

ఎన్టీఆర్, పునీత్ ఇద్దరూ మంచి స్నేహితులు. పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ చిత్రంలో ఎన్టీఆర్ సాంగ్ పాడారు. నందమూరి ఫ్యామిలీతో రాజ్ కుమార్ కుటుంబానికి మంచి రిలేషన్ ఉంది. 

46

గతంలో పునీత్.. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆయన నా బ్రదర్ లాంటి వారు అని తెలిపారు. పునీత్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఎన్టీఆర్ ని కలసి వెళతాడు. అంతలా వీరిమధ్య బంధం ఏర్పడింది. పునీత్ మరణ వార్తతో ఎన్టీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి గురయ్యారు. 

56

బరువెక్కిన హృదయంతో ఎన్టీఆర్ పునీత్ కు నివాళులు అర్పించారు. పునీత్ ని అలా చూడగానే ఎన్టీఆర్ నోట మాట రాలేదు. దీనితో కన్నీరు పెట్టుకుంటూనే పునీత్ పార్థివ దేహాన్ని చూస్తూ ఉండిపోయాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ముఖంలో దుఃఖం స్పష్టంగా కనిపించింది. 

66

అనంతరం ఎన్టీఆర్ పునీత్ కుటుంబ సభ్యులని పరామర్శించారు. ఇదిలా ఉండగా పునీత్ అంత్యక్రియలని శనివారం సాయంత్రం నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం భావించింది. కానీ విదేశాల్లో ఉన్న పునీత్ కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులు రావడం ఆలస్యం కావడంతో అంత్యక్రియలని ఆదివారానికి వాయిదా వేశారు. 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image3
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved