MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందరికి చెపుతున్నా రాసుకోండి.. అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జానీ మాస్టర్, అలా అంటే ఊరుకోడట...?

అందరికి చెపుతున్నా రాసుకోండి.. అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జానీ మాస్టర్, అలా అంటే ఊరుకోడట...?

జానీ మాస్టర్ కు కోసం వచ్చింది. పట్టరాని కోపం వచ్చింది. ఇంకోసారి ఇలా అంటేనా..? అస్సలు ఊరుకోనంటున్నాడు. ఇంతకీ జానీ మాస్టర్ కు ఎందుకు కోపం వచ్చింది..? ఎవరికి వార్నింగ్ ఇచ్చాడు..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 17 2022, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

స్టార్ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కోపం వచ్చింది. వచ్చిందే తడవుగా వార్నింగ్ కూడా ఇచ్చాడు నెటిజన్లకు. స్టార్ హీరోలకు .. భారీ బడ్జెట్ సినిమాలకు కొరియోగ్రఫర్ గా పనిచ చేసిన జానీ మాస్టార్ .. ఇటు తెలుగుతో పాటు అటు తమిళ,కన్నడ సినిమాలకు కూడా కొరియోగ్రఫర్ గా పనిచేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జానీ మాస్టర్ .. కోపంతో  చేసిన కామెంట్స్ ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో జానీ మాస్టర్ ఈటీవీలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న  ఢీ షో కి జడ్జిగా వ్యవహరించారు.  ఢీ షోకి ఆయనకు చాలా దగ్గర అనుబంధం ఉంది. అయితే  ఢీ షో  ఎంత సక్సెస్ అయ్యిందో.. అంత విమర్షలు కూడా ఫేస్ చేసింది.. చేస్తోంది కూడా. 
 

35

ఈ షోపై  సోషల్ మీడియాలో  ఎప్పుడూ..  నెగటివ్ ప్రచారం జరుగుతూనే ఉంటుంది . షోలో డాన్స్ తప్ప అన్నీ ఉంటాయని.. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్ డాన్స్ చేయడం మానేసి సర్కస్ చేస్తుంటారని.. ఈమధ్య మితిమీరిన రొమాన్స్ చేస్తున్నారని... అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. 

45

ఈ  కామెంట్ల విషయంలో  జానీ మాస్టర్ కు కోపం వచ్చింది.. ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఈ విషయంలో  స్పందించారు. అందరూ రాసుకోండి.. ఇంకోసారి ఢీ షో గురించి ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే.. అస్సలకి ఊరుకోను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో జానీ మాస్టర్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల అవుతున్నాయి. 

55

జానీ మాస్టర్ అన్న మాటలు నెటిజన్లకు కూడా కోపం తెప్పించాయి. దాంతో ఆయన్ని కూడా సోషల్ మీడియాలో  ఓ రేంజ్ లో  కొందరు ట్రోల్ చేస్తున్నారు.ఢీ షో కి నీకు ఏంటి లింకు .. అసలునీకేంటి సంబంధం .. .ఆ షోని అంటే నీకేంటి నొప్పి.. అంటూ బూతులు తిడుతున్నారు. మరి ఈ కామెంట్స్ జానీ మాస్టర్ కంట పడ్డాయా.. పడితే ఆయన ఎమని స్పందిస్తారో చూడాలి మరి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
Recommended image2
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Recommended image3
Madhuri Dixit Dance Numbers: మాధురీ డ్యాన్స్‌తో హిట్టైన 6 సినిమాలు.. అప్పట్లోనే కోట్ల కలెక్షన్లు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved