MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • జయసుధతో పెళ్లి చేయమని.. ఆమెభర్తనే డైరెక్ట్ గా అడిగిన స్టార్ హీరో ఎవరు..?

జయసుధతో పెళ్లి చేయమని.. ఆమెభర్తనే డైరెక్ట్ గా అడిగిన స్టార్ హీరో ఎవరు..?

ఒక స్టార్ హీరోయిన్.. పైగా పెళ్లయ్యింది.. పైగా తన కంటే వయస్సులో చాలా పెద్దది.. అయినా సరే ఆమెను పెళ్ళాడతా అన్నాడు ఎ టాలీవుడ్ హీరో. ఆహీరోయిన్ ఎవరో కాదు.. జయసుధ.. మరి ఆమెను పెళ్ళాడతానన్న హీరో ఎవరో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 30 2024, 03:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సహజనటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె 60 ఏళ్లు దాటి.. 70కి దగ్గరలో ఉన్నా.. అంతే అందంతో మెరిసిపోతుంది. ఇప్పటికీ అడపా దడపా నటిస్తూ.. పొలిటికల్ గా యాక్టీవ్ గా ఉంటూ.. దూసుకుపోతోంది. అయితే ఒక్కప్పుడు జయసుధ అంటే యమా క్రేజ్ ఉండేది ఆడియన్స్ లో. ఆమె నటకు డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.
 

ఇద్దరు కూతుళ్ల మధ్య నలిగిపోతున్న బాలకృష్ణ, మోక్షజ్ఞ వల్లే బాలయ్యకు ఈ పరిస్ధితి వచ్చిందా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హీరోయిన్ గా, అక్కగా, వదినగా, అమ్మగా, ఇప్పుడు అమ్మమ్మగా కూడా నటిస్తోంది జయసుధ. కాగా ఆమెతో పాటు ఓ సినిమాలో నటించిన స్టార్ హీరో.. ఆమెకంటే 20 ఏళ్ళదాకా చిన్నవాడైన హీరో జయసుధను పెళ్లాడతా అన్నాడట. అది స్వయంగా వెళ్లి.. జయసుధ భర్త నితిన్ కపూర్ తో చెప్పాడట ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఎందుకు అలా చెప్పాడో తెలుసా..? 

 

రజినీకాంత్ కూతురితో జయం రవి పెళ్ళి..? కొత్త బాంబ్ పేల్చిన సెలబ్రిటీ..

36

ఆ హీరో ఎవరో కాదు జేడీ చక్రవర్తి. అవును.. హీరో  జేడీ చక్రవర్తి‌కి సీనియర్ స్టార్ హీరోయిన్ జయసుధ అంటే అమితమైన అభిమానం. అంతే కాదు ఆమెదగ్గర చనువు కూడా ఉండేదట. సరదాగా ఆమెను ఏదో ఒకటి అనేవారటజేడి. అదే అభిమానం.. చనువుతో  ఓ సారి జయసుధ భర్త నితిన్ కపూర్ దగ్గరకు వెళ్లి … జయసుధ ను పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడట. దాంతో ఆయన చాలా సింపుల్ గా ఓ ఆన్సర్ ఇచ్చాడట అదేంటంటే.. 

30 వేల కోట్ల ఆస్తి.. రజినీకాంత్ సినిమాలతో భారీగా లాభం.. దేశంలోనే రిచ్చెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా...?

46

నువ్వు పెళ్లి చసుకోకాని..  మే 17న మాత్రమే  పెళ్లి చేసుకోమని అన్నాడట. దాంతో ఆ మాట విన్న జేడీ కి ఏం అర్ధం కాలేదట. ఆతరువాత నితిన్ కపూర్ చెప్పిన లాజిక్ విని చక్రవర్తి షాక్ అయ్యాడట. ఇంతకీ ఏంటా లాజిక్ అంటేు.. ఆ డేట్ తమ పెళ్లి రోజు అని, ఆ రోజు పెళ్లి చేసుకుంటే.. పెళ్లి డేట్ అదే ఉంటుంది. భర్తలు మాత్రం మారతారని సరదాగా  అన్నాడట నితిన్. ఈ విషయాన్ని జేడీ చక్రవర్తి స్యయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

56

జయసుధతో కలిసి కోన్నిసినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు జేడీ. ఆటైమ్ లో ఆమెతో ఒకే కుటుంబంలో ఉండేవారట.ఇక జేడీ చక్రవర్తి మూవీ కెరీర్ గురిచం  చూస్తే.. మనీ మనీ, గులాబి, దెయ్యం, బాంబే ప్రియుడు ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు కొట్టిన జేడీ చక్రవర్తి.. తెలుగులోక్రేజీ హీరోగా ఎదిగాడు. మరీముఖ్యంగా..  రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సత్య సినిమా.. జేడీకి బాలీవుడ్ లో మస్త్ ఇమేజ్ ఇచ్చింది. 

66

రాను రాను హీరోగా అవకాశాలు తగ్గడంతో.. విలన్ గా మారిపోయాడు జేడీ చక్రవర్తి. కొన్ని సినిమాల్లో విలన్ గా, కొన్ని సినిమాల్లో కాంబినేషన్ హీరోలతో కలిసి సందడి చేశాడు.  కేవలం నటుడిగానే కాకండా దర్శకుడిగా మెగాఫోన్ పట్టి సినిమాలు కూడా తెరకెక్కించాడు. ఇక ప్రస్తుతం జేడీ చక్రవర్తి సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnudu Elimination: హౌస్ నుంచి కృష్ణుడు అవుట్, ఏడ్చేసిన రోహిత్.. ముఖేష్, దేబ్జానీ రొమాన్స్ అదుర్స్
Recommended image2
Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Recommended image3
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved