MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జపాన్ లో రష్మికకు ఊహించని షాక్.. శ్రీవల్లి ఖాతాలో అరుదైన రికార్డ్....

జపాన్ లో రష్మికకు ఊహించని షాక్.. శ్రీవల్లి ఖాతాలో అరుదైన రికార్డ్....

రష్మిక మందన్న క్రేజ్ మన దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా మామూలుగా లేదు. వెళ్లక వెళ్లక సినిమా ఈవెంట్  కోసం జపాన్ వెళ్తే.. అక్కడ ఆమెకు గట్టి షాక్ తగిలింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 01 2024, 05:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ హీరోయిన్ గా దూకుడు చూపిస్తోంది హీరోయిన్ రష్మిక మందన్న. టాలీవుడ్ లో స్టార్ డమ్ సంపాదించి.. ప్రస్తుతం పాన్  ఇండియా క్రేజ్ తో దూసుకుపోతోంది బ్యూటీ. చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు.. ఇమేజ్ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోంది. రీసెంట్ గా బాలీవుడ్ లో ఆమె నటించిన యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమాలో  రణబీర్‌ కపూర్‌ సరసన నటించింది రష్మిక.  ఈసినిమాపై రకరకాల ట్రోల్స్ వచ్చినా కాని..  బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అంతే కాదు దాదాపుగా  900 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది యానిమల్. ఇండియాన్ బాక్సాఫీస్ ను శేక్ చేసింది. 

36

ఇక ప్రస్తుతం పుష్ప2 లో నటిస్తోంది రష్మిక. అంతకు ముందు పుష్ప సినిమా ద్వారా రష్మికకు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. శ్రీవల్లి పాత్రలో రష్మికను చూసి ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చాయి. ఇక శ్రీవల్లి పాత్ర మన ఇండియాన్స్ కే కాదు.. ఫారెన్ కంట్రీస్ లో కూడా బాగా పాపులర్ అయ్యింది. ఆమెకు భారీగా ఫ్యాన్స్ తయారయ్యారు ఈసినిమాతో. 

46

తాజాగా రష్మిక క్రేజ్ విదేశాల్లో ఎంత ఉందో నిరూపితం అయ్యింది. ఆమెకుజపాన్ లో షాక్ తగిలినంత పని అయ్యింది.  టోక్యోలో జరగనున్న క్రంచీ రోల్ అనిమే అవార్డ్స్‌కు హాజరయ్యేందుకు రష్మిక మంధాన నిన్న ముంబై విమానాశ్రయం నుండి టోక్యోకు బయలుదేరింది. టోక్యోలో అడుగుపెట్టిన రష్మికకు... జపాన్‌కు చెందిన ఆమె అభిమానులు పుష్ప శ్రీవల్లి ఫోటోతో స్వాగతం పలికి తమ ప్రేమను కురిపించారు. 

56

దాంతో రష్మిక ఈ పరిణామాన్ని ఊహించలేకపోయింది. ఆమె క్రేజ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు మరో రికార్డ్ ను కూడా రష్మిక సాధించింది. క్రంచీ రోల్ అనిమే అవార్డ్స్‌కు హాజరైన భారతదేశం నుండి మొదటి సెలబ్రిటీ రష్మిక కావడం విశేషం. 

66

ఇక ప్రస్తుతం తెలుగులో పుష్ప2 తో పాటు..  తమిళంలో రెయిన్‌బో, హిందీలో రెండు కొత్త సినిమాలు, తెలుగులో ధనుష్‌తో 51వ సినిమా అంటూ నాన్‌స్టాప్‌గా నటిస్తున్న రష్మిక... అవార్డు వేడుకలు, రకరకాల ఫోటో షూట్‌లకు కూడా రెగ్యులర్‌గా హాజరవుతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సందీప్ రెడ్డి వంగా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Agnipariksha: ర్యాంప్‌కి వెళ్తానంటే చెవి పగలగొట్టాడు.. బాయ్‌ఫ్రెండ్‌ కాలేజీకే జడ్జ్ గా వెళ్లి షాక్‌
Recommended image2
VAS vs Makutam Box Office: సూర్య సెంచరీ.. క్లీన్ బౌల్డ్ అయిన విశాల్! కలెక్షన్లలో ఎవరు టాప్?
Recommended image3
KoKa 10 Days Collections: వరుణ్‌ తేజ్‌ మూవీకి రెండో వారంలో అదిరిపోయే కలెక్షన్లు.. కొరియన్‌ కనకరాజు ఎంత రాబట్టిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved