MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కాంజీవరం చీరలో జాన్వీ కపూర్.. కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే !

కాంజీవరం చీరలో జాన్వీ కపూర్.. కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే !

'దేవర: పార్ట్ 1' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నటి జాన్వీ కపూర్ బంగారు రంగు కాంజీవరం చీరలో మెరిసిపోయారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 11 2024, 08:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
జాన్వీ కపూర్

జాన్వీ కపూర్

'దేవర: పార్ట్ 1' చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు జాన్వీ కపూర్. తన నటనతో పాటు చీరకట్టు స్టైల్‌తోనూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28
జాన్వీ కపూర్

జాన్వీ కపూర్

సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ రీసెంట్ గా ముంబయ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో జాన్వీ బంగారు రంగు కాంజీవరం చీరలో మెరిసిపోయారు . పండుగ సీజన్‌కి పర్ఫెక్ట్ చాయిస్ ఇదే అంటున్నారు ఫ్యాన్స్.

పాకిస్తాన్‌ లో పుట్టిన 5 బాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

38
జాన్వీ కపూర్

జాన్వీ కపూర్

జాన్వీ కపూర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన సిల్క్ కాంజీవరం చీరలో కనిపించారు. బంగారు రంగు చీరపై ఎంబ్రాయిడరీ వర్క్, సీక్విన్ వర్క్ హైలైట్‌గా నిలిచాయి.

బిగ్ బాస్ 18 కోసం సల్మాన్ రెమ్యునరేషన్..?

48
జాన్వీ కపూర్

జాన్వీ కపూర్

ఈ చీరకి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకున్నారు జాన్వీ. స్లీవ్‌లెస్ బ్లౌజ్, స్కూప్ నెక్‌లైన్‌తో అందంగా కనిపించారు.

58
జాన్వీ కపూర్

జాన్వీ కపూర్

జాన్వీని ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ అమీ పటేల్ స్టైల్ చేశారు. బంగారు రంగు జుంకాలు, ఉంగరం, ముక్కుపుడకతో జాన్వీ లుక్ పూర్తయింది.

68
జాన్వీ కపూర్

జాన్వీ కపూర్

జాన్వీ మేకప్ ఆమె దుస్తులకు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. బంగారు షైనింగ్ ఐ షాడో, బ్లాక్ ఐలైనర్, కాజల్, మస్కారాతో ఆకర్షణీయంగా కనిపించారు.

78
జాన్వీ కపూర్

జాన్వీ కపూర్

గణేష్ చతుర్థి వేడుకల కోసం ఎథ్నిక్ వేర్ ఐడియాస్ కోసం చూస్తున్నారా? జాన్వీ కపూర్ బంగారు రంగు చీర బెస్ట్ ఆప్షన్. అయితే ఈ చీర కాస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ చీర ఖరీదు ఎంతో తెలుసా..?  అక్షరాలా 1 లక్ష 25 వేలు. 

 

 

88
జాన్వీ కపూర్

జాన్వీ కపూర్

గతంలో జాన్వీ కపూర్ నీలిరంగు టార్న్ తహిలాని చీరలో కనిపించారు. పెర్ల్ బీడెడ్ బ్లౌజ్ ఆమె లుక్‌కి హైలైట్‌గా నిలిచింది.

తెల్ల ముత్యాలతో అలంకరించిన చెవి కుండలాలు ధరించారు జాన్వీ. జుట్టును మధ్యలో విడదీసి వదిలేశారు. ఇక ఆమె చెవులకు పెట్టుకున్న వాటి కాస్ట్ 13 లక్షల వరకూ ఉంటాయని తెలుస్తోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్ నుంచి అల్లు అర్జున్ వరకు, బాక్సాఫీస్‌ను శాసించే 50 ఏళ్లలోపు టాప్ హీరోలు ఎవరంటే?
Recommended image2
Murali Mohan: ఆ హీరోయిన్ తో రెండో పెళ్లి అంటే జీవితం నాశనమే..హీరోకి నిర్మాత వార్నింగ్, భార్య రియాక్షన్ ఇదే
Recommended image3
Sai Pallavi: ఆ సినిమాకు నేను కరెక్ట్ కాదు.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved