MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janhvi Kapoor: వావ్.. జాన్వీ కపూర్ జిమ్ వర్కౌట్స్ చూశారా.. టెంపరేచర్ పెంచేస్తోంది..

Janhvi Kapoor: వావ్.. జాన్వీ కపూర్ జిమ్ వర్కౌట్స్ చూశారా.. టెంపరేచర్ పెంచేస్తోంది..

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ జిమ్ వర్కౌట్స్ చేస్తున్న స్టిల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Mar 11 2022, 01:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్. మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ  అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కవ ప్రాధాన్యత ఉంటుంది. 

28

అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. Janhvi Kapoor ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. 

38

అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. 

48

ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

58

తాజాగా జాన్వీ కపూర్ జిమ్ లో కసరత్తులు చేస్తున్న పిక్స్ షేర్ చేసింది. బ్లూ జిమ్ వేర్ లో ఉన్న జాన్వీ కపూర్ మతిపోగొట్టేలా తన ఫిట్ నెస్, బిగుతైన పరువాలని ప్రదర్శిస్తోంది. 

68

అలాగే జిమ్ చేస్తున్న వీడియో కూడా షేర్ చేసింది.చాలా నెమ్మదిగా ఫోకస్ గా జాన్వీ కపూర్ జిమ్ లో కష్టపడుతూ తన అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. 

78

సీనియర్లని సైతం తలదన్నేలా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో గ్లామర్ మోత మోగిస్తోంది. హీరోయిన్ గా తాను బాలీవుడ్ ని ఏలడం ఖాయం అని జాన్వీ తన గ్లామర్ తో చెప్పకనే చెబుతోంది. 

88

ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. కానీ జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఇంతవరకు ఖరారు కాలేదు. జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవికి మొదట క్రేజ్ వచ్చింది తెలుగు చిత్రాలతోనే. ఆ తర్వాత శ్రీదేవి బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
MSG Final Collections: మన శంకర వర ప్రసాద్‌ గారు ఫైనల్‌ కలెక్షన్లు.. చిరంజీవి మూవీకి లాభం ఎన్ని కోట్లంటే
Recommended image2
Balakrishna: ఎన్టీఆర్‌ని చూసి వణికిపోయే బాలకృష్ణ ఈ ఒక్క విషయంలో తండ్రినే ఎదురించాడు.. దెబ్బకి లైఫ్‌ సెట్‌
Recommended image3
Prabhas: ప్రభాస్ ఈశ్వర్ మూవీ ఫస్ట్ ఛాయస్ ఎవరో తెలుసా.? ఆ స్టార్ హీరో జస్ట్‌లో మిస్సయాడబ్బా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved