MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రియుడి విషయంలో జాన్వీని మించిపోయిన ఖుషీ కపూర్.. ఎవరితో డేటింగ్ లో ఉందంటే..?

ప్రియుడి విషయంలో జాన్వీని మించిపోయిన ఖుషీ కపూర్.. ఎవరితో డేటింగ్ లో ఉందంటే..?

అక్క జాన్వీ కపూర్ ను మించిపోయింది చెల్లెలు ఖుషీ కపూర్. డేటింగ్ విషయంలో అక్కకే పోటీ వస్తోంది. ఇంతకీ ఖుషీ కపూర్ నిజంగాప్రేమలో ఉందా..? ఉంటే ఎవరితో డేటింగ్ చేస్తోంది...?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 06 2024, 10:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

దివంగత నటి శ్రీదేవి ఇద్దరు కూతుర్లు పోటీపడి ప్రేమిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. ముందు ఇండస్ట్రీకి వచ్చిన జాన్వీ కపూర్ ను మించి పోయింది ఖుషీ కపూర్. శ్రీదేవి చిన్న కూతురు, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఈమధ్యే  బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఖుషీ కపూర్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Vedang Rain & Khushi Kapoor

Vedang Rain & Khushi Kapoor

అయితే ఖుషీ కపూర్ తో పాటుగా.. షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా ముగ్గురు కలిసి ఒకే సినిమా ద్వారా  బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈసినిమా ఏదో కాదు ఆర్చీస్. ఈసినిమా డిసెంబర్ 7 నరిలీజ్ అయ్యింది. కాని ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. భారీ ఎత్తున ప్రమోషన్లు చేసినా.. సినిమా ప్లాప్ లలిస్ట్ లోకి వెళ్ళిపోయింది. 

37

ఖుషీ కపూర్  సినిమాలు చేసినా.. చేయకుండా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఖుషీ కపూర్ తన అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. ఆర్చీస్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఈధ్య  కాఫీ విత్ కరణ్ షోలో కనిపించింది.  

47
Vedang Rain & Khushi Kapoor

Vedang Rain & Khushi Kapoor

అయితే ఈ షోలో ఖుషీ కపూర్ తన ప్రేమ, డేటింగ్ కు సంబంధించిన వివరాలు వెల్లడించింది. అంతే కాదు కరణ్ జోహార్ తక్కువోడేమి కాదు కదా..ఖుషీ కపూర్ సీక్రేట్స్అన్నీ బయటపెట్టే ప్రయత్నంచేశాడు. అయితే ఖుషికపూర్.. వేదంగ్ రైనా డేటింగ్ చేస్తున్నాడని బజ్ ఉందని కరణ్ జోహార్ అన్నారు. 

57

ఇప్పటికే అక్క జాన్వీ కపూర్ శిఖర్ పహారియా డేటింగ్ఈ చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు చెల్లి ఖుషి కూడా ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉంది.అయితే ఖుషీ కపూర్ కరణ్ జోహార్‌కి బాంబ్‌స్టిక్ రిప్లై ఇచ్చింది. ఖుషీ కపూర్ చెప్పిన సమాధానం అందరిని షాక్ కు గురిచేసింది. ఖుషీ కపూర్ చాలా  డిఫరెంట్ గా సమాధానం చెప్పింది
 

67
Vedang Rain & Khushi Kapoor

Vedang Rain & Khushi Kapoor

ఖుషీ మాట్లాడుతూ, “ఓం శాంతి ఓమ్‌లో ఓం, నేనూ మంచి స్నేహితులం అని చెప్పుకునే సన్నివేశం మీకు తెలుసా?” అని సమాధానం ఇచ్చింది.  ఖుషీ మాటలు విని అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు ఇదే ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ది ఆర్చీస్ చిత్రం తర్వాత, ఖుషీ కపూర్, వేదంగ్ రైనా డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. 

77

అయితే దీనిపై ఇద్దరిలో ఎవరూ స్పందించలేదు. ఖుషీ కపూర్, వేదంగ్ రైనా తరచుగా కలిసి తిరగడం .. కెమెరాల కంటికి కూడా తగలడంతో మీడియా కంటపడింది. వేదంగ్ రైనా మరియు ఖుషీ కపూర్ డేటింగ్ లో ఉన్నారంటూ బీటౌన్ కోడై కూస్తుంది.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జాన్వీ కపూర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలయ్య పెద్ద మనసు, 43 కోట్ల విలువైన ఇంటిని త్యాగం.. ఎందుకంటే?
Recommended image2
Serial Killer Movies: లాస్ట్ మినిట్ వరకు ఉత్కంఠ రేపే టాప్ 5 సీరియల్ కిల్లర్ మూవీస్ ఇవే!
Recommended image3
సెకనుకు 10 లక్షలు.. 50 సెకన్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved