MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • జాన్వీ కపూర్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పెద్దలు..? మరి పెళ్ళి సంగతేంటి..?

జాన్వీ కపూర్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పెద్దలు..? మరి పెళ్ళి సంగతేంటి..?

బాలీవుడ్ లో.. ప్రేమలు.. పెళ్ళిళ్ళు .. డేటింగ్ లు చాటింగ్ లు.. లివింగ్ రిలేషన్ షిప్స్ ప్రస్తుతం చాలా కామన్. ఇదివరకు సీక్రేట్ గా  లఫ్ ఏఫైర్స్ నడిపించేవారు తారలు. కాని ఇప్పుడు పబ్లిగ్ గా తిరుగుతూనే.. వాళ్ళ రిలేషన్ షిప్ ఏంటీ అనేది చెప్పకుండ కాన్ ఫ్యూజ్ చేస్తుంటారు.  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 02 2023, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Janhvi Kapoor

Janhvi Kapoor

బాలీవుడ్ లో ఇదివరకు సీక్రేట్ గా  లఫ్ ఏఫైర్స్ నడిపించేవారు తారలు. కాని ఇప్పుడు పబ్లిగ్ గా తిరుగుతూనే.. వాళ్ళ రిలేషన్ షిప్ ఏంటీ అనేది చెప్పకుండ కాన్ ఫ్యూజ్ చేస్తుంటారు. మరికొంత మంది మాత్రం మేము ప్రేమికులం అని ఒప్పేసుకుని.. నచ్చింది రాసుకోండి.. ఇష్టమోచ్చినరట్టు చేసుకోండి డోంట్ కేర అన్నట్టు ఉటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇక బాలీవుడ్ లో ఉన్న ప్రేమ జంటల్లో చాలా మంది పెళ్ళి చేసుకున్నారు. కొంత మంది బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక ఇఫ్పుడు తాజాగా రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా బుక్ అయ్యింది అతిలోక సుందరి తనయురాలు జాన్వీ కపూర్. 
 

38

అంతే కాదు  ఈ జంట ముంబయిలో జరిగే ప్రైవేట్‌  పార్టీలు, పంక్షన్స్‌ కి కూడా కలిసి వెళ్తున్నారు. సందడి చేస్తున్నారు.  కలిసి సందడి చేశారు. ఆ మధ్య  జాన్వీకపూర్‌ బర్త్ డేను కూడా సెలబ్రేట్ చేశాడు శిఖర్. ఆరోజు  ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా శిఖర్‌ పహారియా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడే. దాంతో వారి మధ్య సంమ్ థింగ్ సంమ్ థింగ్ అని  జనాలు ఫిక్స్ అయ్యారు. 
 

48

బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్‌ ప్రియుడితో కలిసి చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే.  గత కొంతకాలంగా యంగ్ స్టార్.. బిజినెస్ మాన్.. శిఖర్‌ పహారియాతో డేటింగ్‌లో ఉందనే వార్తలు ఇండస్ట్రీ అంతా గుప్పుమన్నాయి.  శిఖర్  మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే మనవడు. ఇప్పటికే ఈ ఇద్దరు విహారయాత్రలకు..ప్రేమయాత్రలకు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 

58

ఇది వరకూ సీక్రేట్ గా  లఫ్ ఏఫైర్స్ నడిపించేవారు తారలు. కాని ఇప్పుడు పబ్లిగ్ గా తిరుగుతూనే.. వాళ్ళ రిలేషన్ షిప్ ఏంటీ అనేది చెప్పకుండ కాన్ ఫ్యూజ్ చేస్తుంటారు. మరికొంత మంది మాత్రం మేము ప్రేమికులం అని ఒప్పేసుకుని.. నచ్చింది రాసుకోండి.. ఇష్టమోచ్చినరట్టు చేసుకోండి డోంట్ కేర అన్నట్టు ఉటుంది. ఇక వింత ప్రేమ కథను నడిపిస్తుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.

68

అంతే కాదు  ఈ జంట ముంబయిలో జరిగే ప్రైవేట్‌  పార్టీలు, పంక్షన్స్‌ కి కూడా కలిసి వెళ్తున్నారు. సందడి చేస్తున్నారు.  కలిసి సందడి చేశారు. ఆ మధ్య  జాన్వీకపూర్‌ బర్త్ డేను కూడా సెలబ్రేట్ చేశాడు శిఖర్. ఆరోజు  ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా శిఖర్‌ పహారియా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడే. దాంతో వారి మధ్య సంమ్ థింగ్ సంమ్ థింగ్ అని  జనాలు ఫిక్స్ అయ్యారు. 

78

వీరిద్దరు తిరుగుడు చూస్తుంటే వారిద్దరి లవ్‌ఎఫైర్‌ నిజమే అనే వార్తలకు బలం చేకూరినట్లయింది. అందులోను మొన్న  శనివారం ముంబయిలో జరిగిన నీతా ముఖేష్‌ అంబానీ సాంస్కృతిక కేంద్రం ప్రారంభోత్సవ వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జాన్వీకపూర్‌ తండ్రి బోనీ కపూర్‌…శిఖర్‌ పహారియాతో కలిసి ఈ వేడుకకు హాజరుకావడం హాట్‌టాపిక్‌గా మారింది.ఇక ఇదే ఫంక్షన్ లో ఇద్దరు కలిసి కాసేపు విడిగా కూడా మ మాట్లాడుకున్నారట. దాంతో జాన్వీకపూర్‌ ప్రేమాకి రెండు వైపులా కుటుంబాల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిందంటుననారు సినిమా పండితులు అందుకే బోనీకపూర్‌తో శిఖర్‌ పహారియా చనువుగా ఉన్నారని అంటున్నారు. 

88

పార్టీ తరువాత కూడా ఇద్దరు కలిసే  బయలుదేరారు. దాంతో సోషల్ మీడియావో ఈ పోటోస్ వైరల్ అయ్యాయి. అయితే వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. పెళ్లి మాత్రం ఇప్పట్లో ఉండదంటూ.. బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో బిజీ బిజీగా ఉంది జాన్వీ కపూర్.. ప్రస్తుతం సౌత్ ఎంట్రీకి రెడీ అయ్యింది. తెలుగులో ఎన్టీఆర్‌ 30 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image2
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Recommended image3
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved