MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురికి టెండర్ పెట్టిన జాన్వీ కపూర్

ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురికి టెండర్ పెట్టిన జాన్వీ కపూర్

Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ప్రస్తుతం స్టార్ హీరోలతో వరుసగా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ క్రేజ్‌ని సంపాదిస్తోంది. ఇటీవల జాన్వీ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?

2 Min read
Author : Rajesh K
Published : Sep 02 2025, 02:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జాన్వీ కపూర్ డ్రీమ్‌ ప్లాన్
Image Credit : instagram

జాన్వీ కపూర్ డ్రీమ్‌ ప్లాన్

Janhvi Kapoor: దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ‘దఢక్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. తరువాత పలు బాలీవుడ్ మూవీస్‌లో నటించి క్రేజ్ సంపాదించింది. తెలుగులో కూడా ఎన్టీఆర్ సరసన ‘దేవర’తో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC16లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల హీరోయిన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్పెషల్ స్టార్డమ్
Image Credit : Instagram / Janhvi Kapoor

స్పెషల్ స్టార్డమ్

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం స్టార్ హీరోల సరసన వరుసగా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ క్రేజ్‌ని సంపాదిస్తోంది. ఇటీవలే ఆమె నటించిన ‘పరమ్ సుందరి’ సినిమా ఆగస్టు 29న గ్రాండ్ రిలీజ్ అయింది. బాలీవుడ్ మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూలు అందుకుంటోంది. ఇందులో జాన్వీ విభిన్న షేడ్స్ ఉన్న పాత్రతో ఆకట్టుకుంది. అయితే, సినిమా ప్రమోషన్స్‌లో జాన్వీ చేసిన వ్యక్తిగత కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

35
జాన్వీ కపూర్ ఓపెన్ కామెంట్స్
Image Credit : X

జాన్వీ కపూర్ ఓపెన్ కామెంట్స్

గతంలోనే ఓ ఇంటర్వ్యూలో జాన్వీ తన భవిష్యత్‌లో మూడు పిల్లలను కనాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పుడు ఆ మాటల వెనుక కారణం వివరించింది. “నా లక్కీ నంబర్ 3. అందుకే నాకు ముగ్గురు పిల్లలు ఉండాలి. ఇద్దరు పిల్లలు గొడవ పడితే మూడోవాడు ఎవరికి సపోర్ట్ చేస్తాడో చూడాలని ఉంటుంది. ఇలా వాళ్లు ఒకరికొకరు అండగా నిలుస్తారు. అందుకే నేను ముగ్గురు పిల్లలను కనాలని అనుకుంటున్నాను” అని స్పష్టం చేసింది. ఈ కామెంట్స్‌తోపాటు, జాన్వీ పెళ్లి గురించి కూడా చర్చ మొదలైంది. అయితే, హీరోయిన్ మాత్రం ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టిందని క్లారిటీ ఇచ్చింది. “ఇంకా పెళ్లికి టైమ్ ఉంది. ముందుగా నా కెరీర్‌ని బలపర్చుకోవాలి”అని తెలిపింది.

45
టాలీవుడ్ లో దూసుకెళ్తున్న జాన్వీ
Image Credit : our own

టాలీవుడ్ లో దూసుకెళ్తున్న జాన్వీ

జాన్వీ తెలుగు కెరీర్ వైపు చూస్తే.. జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’లో ఇప్పటికే మెరిసిన జాన్వీ. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా మారిన జాన్వీకి మాత్రం అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చే RC16 (పెద్ది) మూవీ లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం 2026 మార్చిలో రిలీజ్ కానుంది. అదేవిధంగా ‘దేవర 2’లోనూ జాన్వీనే హీరోయిన్‌గా కొనసాగనుంది. ఇక అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో తెరకెక్కనున్న బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్‌లోనూ జాన్వీ ని హీరోయిన్ గా ఎంపికైనట్లు టాక్.

55
బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు
Image Credit : Instagram

బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు

బాలీవుడ్ లో జాన్వీకి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల బాలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘పరమ్ సుందరి’ నటించింది. ఈ మూవీలో తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెప్పించింది. మాడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి మంచి వసూళ్లు రావడం విశేషం. ప్రస్తుతం జాన్వీ స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తూ కెరీర్ పైనే దృష్టి పెట్టినా, తాను ప్యూచర్ లో ‘ముగ్గురు పిల్లలు’ కనాలనే కామెంట్స్ మాత్రం అభిమానుల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జాన్వీ కపూర్
తెలుగు సినిమా
బాలీవుడ్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Recommended image2
Medha Meka: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Recommended image3
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?
Related Stories
Recommended image1
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా?
Recommended image2
Janhvi Kapoor: మగాళ్లు ఆ నోప్పిని ఒక్క నిమిషమైనా భరించగలరా.. అందుకే చిరాకు వస్తోంది.. జాన్వీ కపూర్ ఫైర్‌?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved