Food
ఇప్పుడు ఒక రోలు లేదా మిక్సీలో వేయించిన మిర్చి, వెల్లుల్లి, పల్లీలు దోరగా దంచాలి. మెత్తగా దంచకూడదు, తేచా కాస్త గరుకుగా ఉంటేనే బాగుంటుంది.
చిన్న ప్యాన్ లో కాస్త నూనె వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడగానే, ఈ తాలింపుని తయారుచేసిన తేచా మీద పోయాలి.
ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కాస్త నిమ్మరసం కలపాలి. దీనివల్ల తేచా రుచి ఇంకా బాగుంటుంది.
కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడి పరాఠా, భాకరీ లేదా సజ్జ రొట్టెతో వడ్డించాలి.
అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం.. రాత్రికి రాత్రే మటుమాయమయ్యే టిప్స్.
నాటు కోడిగుడ్డు Vs తెల్లగుడ్లు రెండింటిలో ఏది బెటర్?
రోజుకి ఎన్ని మఖానా తినాలో తెలుసా?
ఈ పండ్లు తిన్నారంటే.. జుట్టు రాలడం ఆగిపోతుంది.