MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • శ్రీదేవి కూతురు జాన్వీకి చుక్కలు చూపిస్తున్న ఎన్టీఆర్... యంగ్ టైగర్ పై ఊహించని కామెంట్స్!

శ్రీదేవి కూతురు జాన్వీకి చుక్కలు చూపిస్తున్న ఎన్టీఆర్... యంగ్ టైగర్ పై ఊహించని కామెంట్స్!

జూనియర్  ఎన్టీఆర్ దెబ్బకు జాన్వీ కపూర్ కి చుక్కలు కనిపిస్తున్నాయట. ఆయన వేగాన్ని అందుకోలేకపోతుందట. ఈ మేరకు ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 26 2024, 11:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జాన్వీ కపూర్ దేవర మూవీతో సౌత్ లో అడుగుపెట్టనుంది. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. దేవర పార్ట్ 1 దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. దేవర చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని టాక్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

బాలీవుడ్ కి మించి భారీ చిత్రాలు టాలీవుడ్ లో తెరకెక్కుతున్నాయి. సౌత్ లో జెండా పాతితే కెరీర్ కి ఢోకా ఉండదు. అందుకే జాన్వీ కపూర్ సౌత్ ఇండియా మీద దృష్టి పెట్టింది. దేవర విడుదల కాకుండానే మరో చిత్రంలో ఆమెకు ఆఫర్ వచ్చింది. ఆర్సీ 16లో జాన్వీ కపూర్ హీరో రామ్ చరణ్ కి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఆర్సీ 16 త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. 

35
NTR and Janhvi Kapoor

NTR and Janhvi Kapoor

జాన్వీ కపూర్ నటించిన ఉలజ్ ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న జాన్వీ కపూర్ దేవర మూవీ విశేషాలు పంచుకుంది. జూనియర్ ఎన్టీఆర్ తో ఆమె అనుభవాన్ని తెలియజేసింది. ఎన్టీఆర్ వేగాన్ని అందుకోవడం ఆమెకు చాలా కష్టంగా ఉందట. ఎన్టీఆర్ ఒక సెకనులో నేర్చుకునేది తనకు 10 రోజుల సమయం పడుతుందట. నెక్స్ట్ సాంగ్ కోసం ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేస్తున్నానని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.

45

జాన్వీ కపూర్ మాటలను పరిశీలిస్తే... ఆమెకు ఎన్టీఆర్ చుక్కలు చూపిస్తున్నాడని అర్థం అవుతుంది. మరి దేశంలోనే నెంబర్ వన్ డాన్సర్స్ లో ఒకడిగా ఉన్న ఎన్టీఆర్ తో పోటీపడటం చాలా కష్టం. ఎన్టీఆర్ కి ఏకసంధాగ్రాహి అనే పేరుంది. ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా నేరుగా డాన్స్ వేసే ఏకైక హీరో ఎన్టీఆర్ అని పలువురు కొరియోగ్రాఫర్స్ చెప్పారు. 

 

55

ఇక సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి వారసులైన జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కలిసి నటించడం మరొక విశేషం. జూనియర్ ఎన్టీఆర్ తాత, జాన్వీ కపూర్ తల్లి అనేక బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. దేవర మూవీతో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాలి... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Recommended image2
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image3
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved