MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janhvi Kapoor: సింపుల్ గా కనిపిస్తున్న జాన్వీ కపూర్ వాచ్ ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా? షాక్ అవుతారు?

Janhvi Kapoor: సింపుల్ గా కనిపిస్తున్న జాన్వీ కపూర్ వాచ్ ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా? షాక్ అవుతారు?

Janhvi Kapoor: పెద్ది సినిమాతో తెలుగు ఆడియన్స్ ను అలరించింది జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో స్టైలీష్ లుక్స్ తో అదరగొడుతుంటుంది. సింపుల్ గా కనిపించే జాన్వీ వాడే చిన్న చిన్న వస్తువులు కోట్ల కాస్ట్ చేస్తాయని మీకు తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 10 2026, 10:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టాలెంట్ చూపిస్తోన్న జాన్వీ కపూర్..
Image Credit : Instagram

టాలెంట్ చూపిస్తోన్న జాన్వీ కపూర్..

శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుుంది జాన్వీ కపూర్. 30 ఏళ్లు రాకముందే భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటూ.. కోట్లలో ఆస్తిని కూడబెట్టుకుంది. రీసెంట్ గా పెద్ది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది జాన్వీ కపూర్. ఆమె పాత్రపై వివాదం కూడా చెలరేగింది. ఇక తాజాగా తన అక్క పెళ్లి వేడుకల్లో తళుక్కున్న మెరిసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వైరల్ అవుతోన్న జాన్వీ కపూర్ లగ్జరీ వాచ్..
Image Credit : Asianet News

వైరల్ అవుతోన్న జాన్వీ కపూర్ లగ్జరీ వాచ్..

జాన్వీ కపూర్ తన నటనతోనే కాకుండా, తన స్టైలిష్ లుక్స్‌తోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె కనిపించడానికి చాలా సింపుల్ గా ఉన్నా.. ఆమె వాడే చిన్న చిన్న వస్తువులు చాలా ఖరీదు చేస్తుంటాయి. ఈక్రమంలోనే జాన్వీ కపూర్ ఇటీవలి కాలంలో ధరించిన ఒక లగ్జరీ వాచ్ సోషల్ మీడియాలోతో ఫ్యాషన్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఫేమస్  వాచ్ బ్రాండ్లలో ఒకటైన ‘పాటెక్ ఫిలిప్’ (Patek Philippe) కు చెందిన ‘గోండోలో హాట్ క్లేర్ పెర్ల్’ (Gondolo Haute Joaillerie) మోడల్ వాచ్‌ను ఆమె ధరించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

34
జాన్వీ వాచ్ లో స్పెషల్ ఏంటి, ధర్ ఎంత?
Image Credit : Asianet News

జాన్వీ వాచ్ లో స్పెషల్ ఏంటి, ధర్ ఎంత?

దాదాపు రెండున్నర కోట్ల రూపాయల వరకు విలువ చేసే ఈ వాచ్ కేవలం సమయాన్ని చూపే పరికరం మాత్రమే కాదు, అదొక అద్భుతమైన కళాఖండం. ‘గోండోలో’ సిరీస్ వాచీలు వింటేజ్, క్లాసిక్ లుక్‌ లో బాగా ప్రసిద్ధి చెందాయి. సాధారణంగా కనిపించే రౌండ్ షేప్‌కు భిన్నంగా, ఈ వాచ్ కుషన్ లేదా రెక్టాంగిల్ ఆకారంలో ఉండి రాయల్ లుక్‌ను ఇస్తుంది. 

జాన్వీ ధరించిన ఈ మోడల్‌లో ముత్యాలు (Pearls) వజ్రాలను (Diamonds) చాలా సున్నితంగా, అందంగా పొదిగారు.ఈ వాచ్ తయారీలో వాడిన ప్రతి వస్తువు అత్యంత నాణ్యమైనది. వజ్రాల మెరుపు, ముత్యాల సున్నితత్వం ఈ వాచ్‌కు మరింత గ్రాండ్‌నెస్ తెచ్చిపెట్టాయి. పాటెక్ ఫిలిప్ కంపెనీ తన వాచీలను చేతితోనే అత్యంత ఖచ్చితత్వంతో డిజైన్ చేస్తుంది. అందుకే వీటి ధరలు అంత ఎక్కువగా ఉంటాయి. ఇది కేవలం ఒక వాచ్ లా కాకుండా చేతికి పెట్టుకునే ఖరీదైన ఆభరణంలా కనిపిస్తుంది.

44
జాన్వీ కపూర్ స్టైల్ స్టేట్‌మెంట్
Image Credit : instagram

జాన్వీ కపూర్ స్టైల్ స్టేట్‌మెంట్

జాన్వీ కపూర్ ఒక ప్రముఖ ఈవెంట్‌లో తన మోడరన్ అండ్ ట్రెడిషనల్ మిక్స్డ్ కాంబినేషన్ అవుట్‌ఫిట్‌తో ఈ వాచ్‌ను మ్యాచ్ చేసింది. ఈ లగ్జరీ వాచ్ ఆమె రాయల్ లుక్‌ను మరింత రెట్టింపు చేసింది. కేవలం దుస్తులకే పరిమితం కాకుండా, ఇలాంటి అరుదైన యాక్సెసరీస్‌తో తన ఫ్యాషన్ సెన్స్‌ను చాటుకోవడం జాన్వీ ప్రత్యేకత.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జాన్వీ కపూర్
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhogi Teaser: భోగి టీజర్ రివ్యూ, శర్వానంద్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్..కెరీర్‌లో తొలిసారి వణుకు పుట్టించేలా
Recommended image2
Nani: ఇక జీవితంలో బిగ్ బాస్ జోలికి వెళ్లను..నాని సంచలన కామెంట్స్, కారణం ఏంటంటే?
Recommended image3
NTR మార్ఫింగ్ వీడియో వివాదం.. సెలబ్రిటీలదే తప్పు.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్
Related Stories
Recommended image1
Facts: ఎడారిలో పాత్రలను ఎలా శుభ్రం చేస్తారో తెలుసా? నీళ్లు లేకుండానే అంట్లు ఎలా క్లీన్ అవుతాయి?
Recommended image2
Silk Smitha: బాలకృష్ణను ఇడియట్, రాస్కెల్ అంటూ పిచ్చిపిచ్చిగా తిట్టిన సిల్క్ స్మిత, సెట్ లో అంతా షాక్, అసలేమయ్యిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved