MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పలచని చీరలో మెరుపు తీగలా జాన్వీ కపూర్.. వర్షంలో ఆమె కోసం గొడుగు పట్టిన స్టార్ హీరో, బ్యూటిఫుల్ పిక్స్

పలచని చీరలో మెరుపు తీగలా జాన్వీ కపూర్.. వర్షంలో ఆమె కోసం గొడుగు పట్టిన స్టార్ హీరో, బ్యూటిఫుల్ పిక్స్

జాన్వీ కపూర్.. వరుణ్ ధావన్ కి జంటగా నటించిన బవాల్ అనే చిత్రం జూలై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 24 2023, 01:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది.
 

210

అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు.
 

310

 అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. జాన్వీ కపూర్ గ్లామర్ విషయంలో ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ స్టార్.
 

410

అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు.
 

510

ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
 

610

జాన్వీ కపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయింది. ఈ మూవీలో జాన్వీ నటనకి ప్రశంసలు దక్కాయి. అలాగే జాన్వీ మిలి అనే అనే చిత్రంలో కూడా నటించింది. జాన్వీ కపూర్.. వరుణ్ ధావన్ కి జంటగా నటించిన బవాల్ అనే చిత్రం జూలై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 

710

ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ పరువాల వరద పారించింది. తాజాగా వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ ముంబై లోపోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

810

అందుకు తగ్గట్లుగానే ఆఫ్ స్క్రీన్ లో కూడా ఈ జంట రచ్చ చేస్తున్నారు. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ పలచని చీరలో మెరుపు తీగలా కనిపించింది. జాన్వీ నాజూకు అందంకి  ఎంతటివారైనా ఫిదా కావలసిందే. 

910

అయితే ఇక్కడ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బయట కెమెరామెన్స్ కి ఫోజులు ఇచ్చే సమయంలో చిన్న జల్లు కురిసింది. దీనితో వరుణ్ ధావన్ జాన్వీ కపూర్ కోసం స్వయంగా గొడుగు పట్టాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో భలే వైరల్ అవుతున్నాయి. వరుణ్ ధావన్ తో చిరునవ్వులు చిందిస్తూ బాగా క్లోజ్ గా మూవ్ అవుతోంది.

1010

 ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ నటించడం ఖరారైన సంగతి తెలిసిందే.
 

About the Author

SG
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar The Revenge: ట్రైలర్‌లోని ఈ 5 సీన్లు చూస్తే స్టోరీ మొత్తం లీక్ అయినట్టే!
Recommended image2
త్రిష ఇంట్లో కూర్చుంటే బెటర్, బయటకి వస్తే సమస్యలు తప్పవు..నటుడి కామెంట్స్, ఎలా కౌంటర్ ఇచ్చిందో తెలుసా
Recommended image3
Hate Campaign: నన్ను తొక్కేయాలని చూశారు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఓజీ హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved