MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మందేస్తూ కసిగా టెంప్ట్ చేస్తున్న జాన్వీ కపూర్‌.. క్లీవేజ్‌ అందాలను చూపిస్తూ ఒంటరిగా పార్టీ చేసుకుంటూ రచ్చ..

మందేస్తూ కసిగా టెంప్ట్ చేస్తున్న జాన్వీ కపూర్‌.. క్లీవేజ్‌ అందాలను చూపిస్తూ ఒంటరిగా పార్టీ చేసుకుంటూ రచ్చ..

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ ఏం చేసినా సంచలనమే అనేట్టు మారిపోయింది. ఆమె హాట్‌ ఫోటో షూట్‌ చేసిందంటే ఇంటర్నెట్‌ మొత్తం షేక్‌ అయిపోవాల్సిందే. నెటిజన్లకి అన్ని పండుగలు ఒకేసారి తీసుకొస్తుందీ అందాల భామ.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Oct 16 2022, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

జాన్వీ కపూర్‌ సోషల్ మీడియాలో అందాల వర్షం కురిపిస్తుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆమె హాట్‌ ట్రీట్‌తో రెచ్చిపోతూ నెటిజన్లకి కావాల్సిన కనువిందుని చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మరోసారి రెచ్చిపోయింది. క్లీవేజ్‌ అందాలతో రచ్చ చేస్తుంది. 

27

జాన్వీ కపూర్‌ ఆనందంలో పార్టీ చేసుకుంటుంది. ఒంటరిగానే పార్టీ చేసుకుంటుండటం విశేషం. ఆమె మెయిన్‌ లీడ్‌గా నటించిన చిత్రం `మిలి`. ఇటీవల ట్రైలర్‌ విడుదలైంది. దీనికి విశేష స్పందన, ఆదరణ దక్కడంతో ఆ సంతోషంలో పార్టీ చేసుకుంటుంది జాన్వీ కపూర్. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చెబుతూ మందు పార్టీ చేసుకోవడం విశేషం. 
 

37

ఉప్పొంగే ఎద అందాలను, నడుము వొంపులను చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. కసిగా చూస్తూ కవ్విస్తుంది. కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్‌ రైజ్‌ చేస్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. ఈ అమ్మడి ఈ లేటెస్ట్ ఫోటోలు సైతం తెగ ఆకట్టుకుంటున్నాయి. 
 

47

జాన్వీ కపూర్‌ హాట్‌ షోలో రెచ్చిపోతూ ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంటుంది. ఆరబోయడంలో ఎలాంటి హద్దులు పెట్టుకోని ఈ భామ తన సెక్సీ అందాలను అనేక యాంగిల్స్ లో ప్రదర్శిస్తూ కనువిందు చేస్తుంది. సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 
 

57

తాను నటిగా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నానని, తనలో ప్రతిభ లేకుంటే, నటిగా తాను మెప్పించలేకుండా రాణించలేనని, ఆడియెన్స్ మెప్పు పొందేందుకు తాను నిత్యం శ్రమిస్తుంటానని జాన్వీ తెలిపిన విషయం తెలిసిందే. అందుకే ఆమె నటనలోనే కాదు, డాన్సులు, ముఖ్యంగా క్లాసికల్‌ డ్యాన్సుల్లోనూ శిక్షణ తీసుకుంది. తనవైపు లోపాలను అదిగమించేందుకు ప్రయత్నిస్తుంది. 
 

67

`దడక్‌` చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే మంచి ప్రశంసలందుకుంది. నాట్‌ బ్యాడ్‌ అనే కామెంట్లని క్రిటిక్స్ నుంచి తెప్పించుకుంది. క్రమంగా ఓ మోస్తారు సినిమాల్లో భాగమవుతూ నటిగా తన స్థాయిని పెంచుకుంటుంది. నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రలే చేస్తూ మెప్పిస్తుంది. 

77
Janhvi Kapoor

Janhvi Kapoor

అందులో భాగంగా ఇప్పుడు `మిలి` చిత్రంలో ఆమె మెయిన్ లీడ్‌గా చేస్తుంది. ఈ చిత్రం నవంబర్‌ 4న విడుదల కానుంది. దీంతో చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉంది జాన్వీ. బ్యాక్‌ టూ బ్యా హాట్ ట్రీట్‌ ఇస్తుంది. దీంతోపాటు మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి`, `బవాల్‌` చిత్రాల్లో నటిస్తుంది జాన్వీ కపూర్‌.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. అది నా అదృష్టం, అందుకే ఆ పేరు పెట్టాం
Recommended image2
Pregnant Before Marriage: పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యా, అదే కలిసివచ్చింది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Divorce: ఇద్దరు భార్యలకు విడాకులు.. ఏళ్ల తర్వాత అసలు కారణం చెప్పిన స్టార్ హీరో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved