MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • క్రాప్డ్ టాప్.. ఆ జిప్ ఊడిపోపోయేలా ఉందే.. ‘జైలర్’ కోడలు హాట్ నెస్ చూశారా? మైండ్ బ్లోయింగ్ స్టిల్స్

క్రాప్డ్ టాప్.. ఆ జిప్ ఊడిపోపోయేలా ఉందే.. ‘జైలర్’ కోడలు హాట్ నెస్ చూశారా? మైండ్ బ్లోయింగ్ స్టిల్స్

యంగ్ బ్యూటీ మిర్నా మీనన్ (Mirna Menon)  నెమ్మదిగా గ్లామర్ విందుతో మతులు పోగొడుతోంది. ట్రెండీ అవుట్ ఫిట్లలో ఈ ముద్దుగుమ్మ అందాల దర్శనం చేస్తూ మైస్మరైజ్ చేస్తోంది. లేటెస్ట్ స్టిల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 28 2023, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బ్యూటీపుల్ లుక్స్ తో యంగ్ హీరోయిన్ మిర్నా మీనన్ వెండితెరపై అలరిస్తూనే వస్తోంది. చివరిగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రంలో కోడలి పాత్రలో మెప్పించింది. చాలా పద్ధతిగా కనిపించి ఆకట్టుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘జైలర్’ చిత్రం తర్వాత ఈ ముద్దుగుమ్మ మరింతగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గానూ కనిపిస్తూ వస్తోంది. మరోవైపు తనలోని గ్లామర్ కోణాన్ని కూడా నెటిజన్లకు పరిచయం చేస్తోంది.
 

36

ఈ సందర్భంగా వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లు ధరిస్తూ ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంటోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో స్ట్రేట్ ఫిల్మ్ తగిలితే లెక్క వేరేలా ఉంటుందంటున్నారు. 
 

46

తాజాగా మిర్నా మీనన్ పంచుకున్న ఫొటోలు మాత్రం స్టన్నింగ్ గా ఉన్నాయి. రెడ్ క్రాప్డ్ టాప్, టైట్ జీన్స్ లో ట్రెండీగా దర్శనమిచ్చింది. బిగుతైన దుస్తుల్లో హాట్ హాట్ గా ఫొటోలకు ఫోజులిస్తూ మైమరిపించింది. 

56

చేతులు పైకెత్తి మత్తెక్కించేలా ఫోజులిస్తూ కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేసింది. మరోవైపు హాట్ బాడీ షేప్ లను చూపిస్తూ నెటిజన్లను చూపుతిప్పుకోకుండా చేసింది. నిషా కళ్లతో మత్తు చూపులు చూస్తూ కుర్రకారును ఉర్రూతలూగించింది. 

66

ఇక ఇప్పటికే మిర్నా మీనన్  తెలుగులోనూ సందడి చేసింది. ఆది సాయికుమార్ సరసన ‘క్రేజీ ఫెలో’లో, అల్లరి నరేష్ సరసన ‘ఉగ్రం’ సినిమాలతో అలరించింది. కానీ పెద్దగా ఫేమ్ రాలేదు. ఇప్పుడు నాగార్జున ‘నా సామీరంగ’ చిత్రంలో అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
అక్కినేని నాగార్జున
Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Recommended image2
కృష్ణ తలచుకుంటే శోభన్‌బాబుని మించి వేల కోట్లు ఆస్తులు.. సగం చెన్నై, హైదరాబాద్‌ ఆయనదే.. సంచలన విషయాలు వెల్లడి
Recommended image3
Allu Arjun Peddi Review: నిన్ను చూస్తే గర్వంగా ఉంది బ్రదర్‌.. రామ్‌ చరణ్‌ పెద్దిపై అల్లు అర్జున్‌ సంచలన పోస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved