MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • హగ్గులు, కిస్ లు అంటూ రెచ్చిపోయిన జగతి మేడం, ప్రియుడిపై జ్యోతి రాయ్ హాట్ పోస్ట్

హగ్గులు, కిస్ లు అంటూ రెచ్చిపోయిన జగతి మేడం, ప్రియుడిపై జ్యోతి రాయ్ హాట్ పోస్ట్

హాట్ హాట్ కామెంట్స్ తో రెచ్చిపోయింది జగతీ మేడమ్.. అలియాస్ జ్యోతీరాయ్. తాజాగా ప్రియుడి గురించి ఓ పోస్ట్ పెట్టిన జ్యోతీరాయ్.. హగ్గులు కిస్సులు అంటూ రెచ్చిపోయింది. ఇంతకీ విఫయం ఏంటంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 13 2024, 08:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఏదో  ఒక రకంగా రోజూ వార్తల్లో నిలుస్తోంది గుప్పెడంత మనసు సీరియల్‌ ఫేమ్ జగతీ మేడమ్.. అలీయాస్ జ్యోతీరాయ్.  గుప్పెడంత మనసు సీరియల్ తో  తెలుగు ప్రేక్షకుల మనసు దొచుకున్న ఈ బ్యూటీ.. సీరియల్ లోచాలా పద్దతిగా మిడిల్ ఏజ్ వ్యక్తిగా.. హీరో రిషి తల్లిగా నటించి మెప్పించారు. కాని ఆమె హాట్ హాట్ అందాల ఆరబోతను సోషల్ మీడియాలో చూసిన జనం.. ఈమె నిజంగా మన జగతీమేడమేనా అని గిల్లుకుని చూసుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక సినిమాల కోసం.. మరింతగా రెచ్చిపోయి అందాల ప్రదర్శనలు చేసింది జ్యోతీరాయ్.  ఇన్ స్టాలో ఆమె పుట్టించే సెగలకు .. కుర్రాళ్లు తట్టుకోలేకపోయారు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన జ్యోతీరాయ్.. ప్రస్తుతం సినిమాల్లో బిజీ అవుతోంది. అందుకే గుప్పెడంత మనసు సీరియల్ ను కూడా వదిలేసుకోవల్సి వచ్చింది. ఇక జగతి పాత్రలో ఇంకెవరినీ చూడలేరు ఆడియన్స్ అందుకే ఆమె పాత్రను చంపేశారు దర్శకుడు. 

37
Jyothi rai

Jyothi rai

జ్యోతీరాయ్ కు ఇంతకు ముందే పెళ్ళి జరిగింది. కాని అతనితో తెగదెంపులు చేసుకుని.. ఓకుర్ర దర్శకుడితో సహజీవనం చేస్తోంది. మరి అతన్ని పెళ్ళి కూడా చేసుకుందని అంటున్నారు. ఏ మాస్టర్ పీస్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సురేష్ కుమార్ అలియాస్ సుకు పూర్వాజ్ తో జ్యోతి రాయ్ పెళ్లి జరిగింది అంటున్నారు.

47

ఇక జగతిమేడం అలియాస్ జ్యోతీరాయ్ పెట్టే హాట్ హాట్ పోస్ట్ లు సోషల్ మీడియాలో హాట్ కెక్ లనే చెప్పాలి. తాజాగా తన ప్రియుడికి బర్త్ డే విష్ చెపుతూ ఆమె చేసిన హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హగ్గులు, కిస్సులు అంటూ.. తన ప్రియుడు అందించే ఆనందాన్ని వెల్లడిస్తూ పోస్ట్ పెట్టింది జ్యోతీరాయ్. ఇంతకీ ఆమె ఏమంటుందంటే..? 
 

57

మనం కలిసి ఏడాది దాటింది. నీ వల్ల నా జీవితం మొత్తం మారిపోయింది. నాకు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందనేది మాటల్లో చెప్పలేకపోతున్నాను. నువ్వు చూపిస్తున్న ప్రేమ, లవ్, ఇచ్చే హగ్స్, కిస్సులు, సపోర్ట్, ఎంకరేజ్మెంట్, నీ పాజిటివ్ థాట్స్ ఇలా అన్నింటికీ థాంక్స్.. అంటూ జ్యోతీరాయ్ చెప్పకొచ్చారు.  
 

67

అంతే కాదు  నీ సహనం.. నాపై చూపించే ప్రేమ, కేరింగ్, విధేయత ఇలా అన్నింటికీ థాంక్స్..నీ వల్లే నా జీవితం సంపూర్ణమైంది.. నువ్వు నా భర్తగా దొరకడం నా అదృష్టం.. హ్యాపీ బర్త్ డే డార్లింగ్.. లవ్ యూ అన్ కండీషనల్లీ” అంటూ అందులో రాసుకొచ్చింది. ప్రస్తుతం జ్యోతి రాయ్ పోస్ట్ వైరల్ గా మారింది. 

77

ఇక జ్యోతీరాయ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. కన్నడాలో వరుస ప్రాజెక్ట్ లు చేస్తోంది బ్యూటీ. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా ఆమె సైన్ చేసినట్టుసమాచారం. అంతే కాదు తెలుగులో కూడా జ్యోతీరాయ్ తనకున్న ఇమేజ్ ను వాడుకుని సినిమా అవకాశాలు తెచ్చుకోవాలి అని చూస్తుందట. మరి ఈ బ్యూటీ ప్రయత్నం ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved