MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వసుధార తన భార్య అని చెప్పిన రిషి.. అసలు విషయం తెలుసుకున్న జగతి?

Guppedantha Manasu: వసుధార తన భార్య అని చెప్పిన రిషి.. అసలు విషయం తెలుసుకున్న జగతి?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు మార్చి 30 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

4 Min read
Author : Navya G
Published : Mar 30 2023, 08:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్లో జగతి మహేంద్ర రిషి, వసు వాళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారని నాకు అనిపిస్తోంది అనగా అదేం లేదు జగతి నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు అని అంటాడు మహేంద్ర. అయినా మన దగ్గర దాచి పెట్టాల్సిన అవసరం వాళ్లకు ఏముంది అని మహేంద్ర అనగా ఎవరి పంతం వాళ్లది. ఏ ఒక్కరూ తగ్గరు. ఏ క్షణాన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వాళ్లకే తెలియదు అని అంటుంది జగతి. రిషి ఏమో నాకు స్వారీ చెప్పాడు వసుధారని అడిగితే మీకే తెలుస్తుంది మేడం మీరు టెన్షన్ పడకండి అంటుంది అసలు ఏం జరుగుతుంది మహేంద్ర అని అంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

నువ్వేం టెన్షన్ పడొద్దు జగతి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అనడంతో నాకు అంతకంటే ఏం కావాలి మహేంద్ర అని అనగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. మేడం వసుధార కనిపించిందా అని అడగగా లేదు రిషి అనడంతో అంత వెతికాను ఎక్కడ కనిపించలేదు మేడం అందుకే వచ్చాను అని అంటాడు రిషి. ఓకే మేడం వసుధార ఎక్కడ ఉందో నేనే వెతుకుతాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్లిన రిషి వసుధార ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు అని అనుకుంటూ బయలుదేరుతాడు. మరోవైపు వసుధార రెస్టారెంట్లో పని చేస్తూ ఉంటుంది.

38

 ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. గుడ్ ఈవెనింగ్ సార్ చెప్పండి ఏం కావాలి అనడంతో వేడివేడిగా ఐస్ క్రీమ్ కావాలి అని అంటాడు రిషి. అప్పుడు రిషి కాఫీ అడగగా వన్ మినిట్ సార్ ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్తుంది వసుధార. అప్పుడు రిషి కావాలని వసుధార ఏడిపించడం కోసం టైం సెట్ చేసి వన్ మినిట్ లో వస్తాను అన్నావు టైం దాటిపోయింది క్యాన్సిల్ కాపీ వద్దు అని అంటాడు. అలా కాదు సార్ అలా క్యాన్సిల్ చేస్తే కుదరదు తాగాల్సిందే అని అంటుంది. ఎలా కుదురుతుంది నేను ఎక్స్పెక్ట్ చేసిన సమయానికి రాలేదు నువ్వు చెప్పిన టైంకి రాలేదు నాకు కాఫీ వద్దు అని అంటాడు రిషి.
 

48

ఇప్పుడు మీరు ఈ కాఫీ తీసుకోకపోతే నా శాలరీ కట్ అవుతుంది అనగా సరే ఆ కాఫీ తాగుతాడు. ఈ పార్ట్ టైం జాబ్ వదిలేసేయ్ అనడంతో నాకు పాకెట్ మనీ కావాలి కదా సార్ అనగా అంతకంటే ఎక్కువ నేను ఇస్తాను నా అసిస్టెంట్ కాదు జాయిన్ అవ్వు అని అంటాడు రిషి. సరే సార్ జాయిన్ అవుతాను జీతం ఇస్తారా అనగా అవును అనడంతో సరే సరే ఆ వర్క్ చేసుకుంటూ ఇది కూడా చేస్తాను కొంచెం డబ్బులు ఎక్కువ వస్తుంది కదా అని అంటుంది. తర్వాత రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వసు రిషి తాగిన కాఫీ తాగుతుంది. అప్పుడు రిషి చూడగా ఏమి తెలియనట్టు ఉంటుంది వసుధార.
 

58

 ఆ తర్వాత రిషి వసు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు వసుధార బయటికి రావడంతో నేను పాత రిషిని పాత రిషి లాగే ఉండాలి అనుకుంటూ ఉంటాడు. ఇంతోలోనే కొందరు రౌడీలు వసుధార ని ఏడిపిస్తూ ఉండగా అప్పుడు రిషి అక్కడికి వెళ్ళి రౌడీలను చితకొట్టి తను నా భార్య అని చెప్పి వసుధార పిలుచుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు కార్లు వెళ్తూ ఉండగా వసుధార రిషి ఇద్దరు కన్నీళ్లు పెట్టుకుంటారు. మరొకవైపు జగతి వర్క్ చేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి మహేంద్ర వస్తాడు. అప్పుడు మహేంద్ర అక్కడికి వచ్చి ఏంటి జగతి ఇంకా బయలుదేరలేదు అవతల ఫంక్షన్ కి టైం అవుతుంది.

68

వదిన అన్నయ్య అప్పుడే వెళ్ళిపోయారు మనమే లేట్ తొందరగా వెళ్దాం పద అనగానే నేను రాను మహేంద్ర నువ్వు వెళ్ళు అని అంటుంది. ధరణి ఎక్కడికి రావడంతో మీ మామయ్య కూడా రెడీగా ఉన్నారు. మీరు కలిసి వెళ్ళండి అని చెప్పి జగతి పని చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వసుధర రిషి ఒకచోట ఆగి మనం మాట్లాడుకోవాలి అనగా ఇద్దరు కలిసి ఒకచోట కూర్చుంటారు. అప్పుడు రిషి మనం టైమ్ ట్రావెల్ చేయలేము అనగా ఎందుకు సార్ అనడంతో ఇప్పటికే మనం చాలా దూరం వచ్చేసాము అని అంటాడు రిషి. ప్రేమలో ఎప్పుడు ముందుకు వెళ్లడమే ఉంటుంది కానీ వెనక్కి వెళ్లడం ఉండదు ఇప్పుడు మనం ప్రేమికులుగానే ఉన్నా మళ్ళీ పనిచేస్తుడిగా మారలేము అని అంటారు రిషి.
 

78

పాత కథలు తిరిగి రావు అని బాధతో మాట్లాడుతాడు రిషి. మనం పాత రిషి,వసు లము అవుదామని అన్నావు అది ఎప్పటికీ కుదరదు వదిలేయ్ వసుధార అని అంటుండగా వారి మాటలు జగతివిని ఆలోచనలో పడుతుంది. అప్పుడు నాకు జగతి మేడం అంటే కోపం కానీ ఇప్పుడు జగతి మేడం అంటే గౌరవం అని అంటాడు. పాత రిషి లా ఉండలేకపోతున్నాను. కాలేజీలో మేడం ఎదురు పడినా కూడా కోపగించుకోలేకపోతున్నాను. కోపం తెచ్చుకోవాలి అనుకున్న కూడా మేడం మీద కోపం తెచ్చుకోలేకపోతున్నాను అనడంతో మాటలకు జగతి సంతోషపడుతూ ఉంటుంది.
 

88

ఒకప్పుడు నిన్ను నా భార్య కాదు అన్నాను ఇప్పుడు వాళ్లతో నువ్వే నా భార్య అని చెప్పాను. ఎందుకంటే నేను నిన్ను పాత వసుధారగా చూడలేకపోతున్నాను అని బాధగా మాట్లాడుతాడు రిషి. అప్పుడు వసుధార రిషి మాటలకు జగతి అయోమయ పడుతూ ఉంటుంది. సర్ మీరు దూరం ఉన్న, ప్రేమిస్తారు దగ్గర ఉన్న ప్రేమిస్తారు మీ ప్రేమ నాకు తెలుసు సార్. ఆ ప్రేమ ఎప్పటికి నాకు కావాలి అనడంతో ఈ రిషి ప్రేమ ఎప్పటికీ నీకే వసుధార ఈ రిషేంద్ర భూషణ్ ఒకసారి ప్రేమను ఇస్తే తిరిగి తీసుకోడు అనడంతో వసుధర సంతోష పడుతూ ఉంటుంది. నువ్వు నేను వేర్వేరుగా ఉంటే నేను చూడలేకపోతున్నాను అందుకే రిషి ధార లు ఒక్కటేయ్యేంతవరకు ఎదురుచూద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఆ మాటలు విన్న జగతి ఇదా వీరి మధ్య జరుగుతున్నది అనుకుంటూ ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved