MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వసును చూడకుండా ఉండలేకపోతున్నా రిషీ.. సాక్షికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్న దేవాయని!

Guppedantha Manasu: వసును చూడకుండా ఉండలేకపోతున్నా రిషీ.. సాక్షికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్న దేవాయని!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఏప్రిల్ మూడవ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : May 03 2022, 09:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఎపిసోడ్ ప్రారంభంలోనే వసు (Vasu) ఆవిడ అన్న ప్రశ్నలకు సమాధానం నా దగ్గర లేదు అందుకే వచ్చేసాను అని రిషి (Rishi) తో చెబుతుంది. ఆ తర్వాత వసు అయినా ఈ చోటు మీకెలా కనిపించింది అని అడుగుతుంది. దాంతో రిషి జరిగిన విషయం చెబుతాడు. మరోవైపు సాక్షి దేవయానికి ఫోన్ చేస్తుంది.
 

26

రిషి (Rishi) కాలేజీ లో తనను అన్న మాటలు గురించి చెబుతుంది. దాంతో దేవయాని సరేలే సాక్షి ఈ చిన్నదానికి డీలా పడిపోకు అని ధైర్యం చెబుతుంది. మరోవైపు రిషి మనుషులతో నువ్వు ఇట్టే కలిసి పోతావ్ కష్టాలను ఇష్టాలుగా చేసుకుంటావ్ అని వసు (Vasu) ను అంటాడు.
 

36

ఇక వసు (Vasu) ను చూశాక అన్ని మర్చిపోయాను ఏంటి నేను అని రిషి మనుషులో అనుకుంటాడు. మరోవైపు మహేంద్ర దంపతులు రిషి గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. ఈలోపు రిషి (Rishi) ఇంట్లోకి జాలీగా నడుచుకుంటూ వస్తాడు. ఇక రిషి ఉత్సాహాన్ని చూసి జగతి దంపతులు ఆశ్చర్యపోతారు.
 

46

ఆ తర్వాత జగతి (Jagathi) పుస్తకాలను చదవడం కాదు పుత్రుడి మనసుని చదవటం కూడా అర్థం చేసుకో అని మహేంద్ర తో అంటుంది. ఇక జగతి వసు కు ఫోన్ చేసి చెప్పకుండా వెళ్ళిపోయినందుకు చిరాకు పడుతుంది. ఆ తర్వాత తన కొడుకుని రిషి (Rishi) తో అల్లం టీ తాగినందుకు ఆట పట్టిస్తుంది.
 

56

మరోవైపు గౌతమ్ (Goutham) వసు బొమ్మ చూసుకుంటూ తెగ మురిసిపోతూ ఉంటాడు. అది గమనించిన రిషి కొంత కోపం వ్యక్తం చేస్తాడు. గౌతమ్ ఏమాత్రం ఆగకుండా వసు ను చాలా మిస్ అవుతున్నాను అని అంటాడు. అంతే కాకుండా సాక్షి (Sakshi) అనే అమ్మాయి వచ్చింది కదా ఆమె సంగతి ఏంటి అని అడుగుతాడు. 
 

66

ఇక తరువాయి భాగం లో రిషి (Rishi) వసు ను కారు లో ఒక చోటికి తీసుకుని వెళ్లాడనికి చూస్తాడు. దాంతో వసు (Vasu) నేను రావాలంటే మీరు ఒక పని చేయాలి సార్ అని అంటుంది. ఆ పని చేస్తేనే మీతో వస్తాను అని అంటుంది. ఇక కారు ఎక్కిన తరువాత అక్కడికి వెళ్ళినాక చెబుతా అని అంటుంది. మరి ఆ మాటేమిటో రేపటి భాగంలో చూడాలి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
దళపతి విజయ్ అసలు పేరు ఏంటో తెలుసా? ఆయన ఏం చదువుకున్నాడు, ఎలా హీరో అయ్యాడు?
Recommended image2
ప్రభాస్, పవన్ కళ్యాణ్ టాప్ సీక్రెట్ బయటపెట్టిన యాంకర్ సుమ, షాక్ లో అభిమానులు..
Recommended image3
Ram Charan: లెటర్ రాసి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన రాంచరణ్.. సురేఖ, చిరంజీవి ఏం చేశారో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved