MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • `జగదేక వీరుడు అతిలోక సుందరి` ఓపెనింగ్‌ కలెక్షన్లు.. చిరుకి సమంత షాక్‌

`జగదేక వీరుడు అతిలోక సుందరి` ఓపెనింగ్‌ కలెక్షన్లు.. చిరుకి సమంత షాక్‌

చిరంజీవి, శ్రీదేవి నటించిన `జగదేక వీరుడు అతిలోక సుందరి` మూవీ రీ రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. అయితే సమంత రూపంలో చిరంజీవికి పెద్ద షాక్‌ తగిలింది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : May 10 2025, 06:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
jagadeka veerudu athiloka sundari, samantha

jagadeka veerudu athiloka sundari, samantha

మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌ బెస్ట్ ఫిల్మ్స్ లో `జగదేక వీరుడు అతిలోక సుందరి` ఒకటి. ఇంకా చెప్పాలంటే ఇది ముందు వరుసలో నిలుస్తుంది. చిరంజీవి ఇమేజ్‌ని మార్చేసిన మూవీ. తెలుగు రాష్ట్రాల్లో సునామీ సృష్టించిన చిత్రం.  దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించారు. వైజయంతి మూవీస్‌పై అశ్వనీదత్‌ నిర్మించారు. 1990 మే 9న ఈ చిత్రం విడుదలైంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
jagadeka veerudu athiloka sundari

jagadeka veerudu athiloka sundari

ఆ సమయంలో రాష్ట్రంలో తుఫాన్‌ నెలకొంది. జనం ఇబ్బంది పడుతున్నారు. కానీ థియేటర్లలోనూ ఆడియెన్స్ తో అలాంటి వాతావరణమే నెలకొంది. అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆడియెన్స్ మూవీకి బ్రహ్మరథం పట్టారు. బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్ ని చేశారు. ఈ మూవీ విడుదలై 35ఏళ్లు అయిన సందర్భంగా మళ్లీ రీ రిలీజ్‌ చేశారు. 
 

35
jagadeka veerudu athiloka sundari

jagadeka veerudu athiloka sundari

మే 9న ఈ మూవీని 4కేలో, 8కేలోకి మార్చి హెచ్‌డీ క్వాలిటీతో విడుదల చేశారు. ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి విశేష స్పందన దక్కింది. తాజాగా ఈ మూవీ కలెక్షన్లు బయటకు వచ్చాయి. ఫస్ట్ డే ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో టీమ్‌ వెల్లడించింది.

1.75కోట్ల గ్రాస్‌ రావడం విశేషం. ఇది డీసెంట్‌ కలెక్షన్లు అనే చెప్పాలి. పవన్‌, ఎన్టీఆర్, ప్రభాస్‌ సినిమాల రీ రిలీజ్‌లతో పోల్చితే తక్కువే అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి వసూళ్లని రాబట్టిందని చెప్పొచ్చు. 

45
shubham movie

shubham movie

అయితే సమంత నిర్మాతగా మారి నిర్మించిన `శుభం` మూవీ కలెక్షన్లు కూడా ఆల్మోస్ట్ చిరంజీవి `జగదేక వీరుడు అతిలోక సుందరి`కి దగ్గరగా ఉండటం విశేషం. ఈ మూవీ 1.5కోట్ల గ్రాస్‌ ని వసూలు చేసింది. చాలా చిన్న మూవీగా విడుదలై ఈ స్థాయి వసూళ్లని రాబట్టడం విశేషమనే చెప్పాలి. అయితే ఇది ఓ రకంగా చిరంజీవికి సమంత రూపంలో షాక్‌ తగిలిందనే చెప్పొచ్చు. 
 

55
Samantha

Samantha

ఇక సమంత నిర్మించిన `శుభం` మూవీకి ప్రవీణ్‌ కంద్రేగుల దర్శకత్వం వహించారు. ఇందులో హర్షిత్‌ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్‌,చణ్‌ పెరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండేపూడి, వంశీ ధర్‌గౌడ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. సీరియల్‌ ప్రధానంగా సాగే ఈ ఫ్యామిలీ ఎంటరటైనర్‌ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మున్ముందు దీని కలెక్షన్లు పుంజుకునే అవకాశం ఉంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సమంత రూత్ ప్రభు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image2
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image3
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Related Stories
Recommended image1
ఇండియా పాకిస్తాన్‌ యుద్ధం.. ప్రభాస్‌ అదిరిపోయే పోస్ట్.. పాక్‌కి స్టార్‌ హీరో వార్నింగ్‌
Recommended image2
నా జీవితంలో కష్టాల నుంచే పాఠాలు నేర్చుకున్నా.. సమంత కామెంట్స్ 
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved