- Home
- Entertainment
- Jacqueline Latest Pics : ట్రెండీ వేర్ లో జాక్వెలిన్ స్టైలిష్ లుక్.. ‘ఎటాక్’కోసం గ్లామర్ బ్యూటీ ఫొటోషూట్..
Jacqueline Latest Pics : ట్రెండీ వేర్ లో జాక్వెలిన్ స్టైలిష్ లుక్.. ‘ఎటాక్’కోసం గ్లామర్ బ్యూటీ ఫొటోషూట్..
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) తను నటించిన మూవీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందుకోసం రోజుకో ట్రెండీ అవుట్ ఫిట్ లో ఫొటోషూట్ చేస్తూ.. నెటిజన్లను ఖుషీ చేస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) తన స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటోంది. రోజుకో ట్రెండీ అవుట్ ఫిట్ లో ఫొటోషూట్ చేస్తూ.. నెటిజన్లను ఖుషీ చేస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. తను నటించిన మూవీస్ ప్రమోషన్స్ లో ప్రస్తుతం బిజీగా ఉంది జాక్వెలిన్.
జాక్వెలిన్ ఈ ఏడాది నాలుగైదు సినిమాల్లో నటిస్తోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ జాక్వెలిన్ తన పాపులారిటీని మరింత పెంచుకుంటోంది. తను నటించిన చిత్రాల్లో ఇప్పటి వరకు ‘బచ్చన్ పాండే’, ‘ఎటాక్’ మూవీలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది.
‘ఎటాక్: పార్ట్ 1’ (Attack Movie) చిత్రానికి సహ రచయిత లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. భారతీయ హిందీ భాషా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హీరో జాన్ అబ్రహం, జాక్వెలిన్ జంటగా కలిసి నటిస్తున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కూడా ‘ఎటాక్’ చిత్రంలో నటించింది. ఏప్రిల్ 1న మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ కు టైం ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మరోవైపు జాక్వెలన్ కూడా లేటెస్ట్ ఫొటోషూట్లు నిర్వహిస్తూ సోషల్ మీడియాలో తమ సినిమాను చక్కగా ప్రమోషన్ చేస్తోంది.
ఇందుకోసం లేటెస్ట్ ఫొటోషూట్ కు సంబంధించిన ఫొటోలను జాక్వెలిన్ ఇన్ స్టాలో పోస్ట్ చేసి.. తన అభిమానులు, నెటిజన్లతో పంచుకుంది. ఈ సందరర్భంగా ఆ ఫొటోలను ఫ్యాన్స్ లైక్ చేస్తున్నారు. జాక్వెలిన్ స్టన్నింగ్ లుక్స్, కిల్లింగ్ స్టిల్స్ కు ఫిదా అవుతున్నారు.
ఈ ఫొటోల్లో జాక్వెలిన్ ట్రెండీ వేర్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. స్కిన్ టైట్ ప్యాంట్, ఫుల్ హాండ్ బ్లౌజ్, ఆపై అట్రాక్టివ్ జాకెట్ ధరించింది జాక్వెలిన్. కాస్ట్లీ కారులో జాక్వెలిన్ స్టన్నింగ్ స్టిల్స్ నెటిజన్ల మతిపోగొడుతోంది. అరటి ఆకు, పలు రకాల ఫ్లవర్స్ ప్రింటెడ్ కలిగిన అవుట్ ఫిట్ ఫ్యాన్స్ కు తెగనచ్చేస్తోంది. అయిత ఫొటోలు పోస్ట్ చేస్తూ.. ‘మొదటి రోజు ఎటాక్ మూవీ ప్రమోషన్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది జాక్వెలిన్.