MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒళ్ళు విరిచి కళ్ళు జిగేల్ మనే సొగసు చూపిస్తున్న జాక్వెలిన్.. నడుము హెచ్ డి స్క్రీన్ లా ఉందంటూ కామెంట్స్

ఒళ్ళు విరిచి కళ్ళు జిగేల్ మనే సొగసు చూపిస్తున్న జాక్వెలిన్.. నడుము హెచ్ డి స్క్రీన్ లా ఉందంటూ కామెంట్స్

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తరచుగా వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. తన గ్లామర్ తో జాక్వెలిన్ బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 26 2023, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాలీవుడ్ చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సల్మాన్ ఖాన్ కిక్, హౌస్ ఫుల్ 2 చిత్రాలతో పాపులారిటీ సొతం చేసుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తరచుగా వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. తన గ్లామర్ తో జాక్వెలిన్ బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అందాల ఆరబోతలో ఈ శ్రీలంక భామకు ఎలాంటి హద్దులు ఉండవు. 

39

బికినీల్లో, పొట్టి దుస్తుల్లో హాట్ హాట్ గా కనిపిస్తూ ఒక రేంజ్ లో గ్లామర్ రచ్చ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా జాక్వెలిన్ ఇటీవల మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. 

 

49

రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ కు సంబంధాలు ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో జాక్వెలిన్ ఈడీ ముందు పలుమార్లు విచారణకు కూడా హాజరైంది. 

 

59

సుఖేష్ తో జాక్వెలిన్ సన్నిహితంగా ఉంటూ.. ముద్దు ముచ్చట్లు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీనితో జాక్వెలిన్ పై ఇంకా అనుమానాలు బలపడ్డాయి. 

69

కానీ జాక్వెలిన్ మాత్రం అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. ఈ విషయంలో తన గురించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వైరల్ చేయొద్దని కూడా జాక్వెలిన్ అభిమానులని రిక్వస్ట్ చేసింది. 

79

ఇదిలా ఉండగా ప్రస్తుతం జాక్వెలిన్ తన సినిమాలపై ఫోకస్ పెడుతోంది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో కుర్రాళ్ళని వేడెక్కిస్తోంది. తాజాగా జాక్వెలిన్ ఎరోటిక్ ఫోజులతో బోల్డ్ గా రెచ్చిపోయింది.ఒళ్ళు విరిచి నడుము సొగసు, క్లీవేజ్ అందాలతో ఆమె ఇస్తున్న ఫోజులు మరీ బోల్డ్ గా ఉన్నాయి. 

89

బ్లాక్ కలర్ డ్రెస్ ధరించిన జాక్వెలిన్ బ్లేజర్ ఓపెన్ చేసి ఘాటైన ఫ్రంట్ పరువాలని వడ్డిస్తోంది. ఆమె నడుము హెచ్ డీ స్క్రీన్ లా ఉందంటూ నెటిజన్లు కొంటె కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. 

 

99

బోల్డ్ గా క్లోజప్ గా క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్ లో సునామి సృష్టిస్తున్నాయి. జాక్వెలిన్ కెరీర్ ఆరంభంలో మంచి అవకాశాలు అందుకున్నప్పటికీ ఇప్పుడు రేసులో వెనుకబడింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవితో జంటగా డ్యాన్స్ చేయాని కోరిక.. రెండు ఆఫర్లను వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా
Recommended image3
Yash New House: బెంగళూరులో యశ్ ఇంద్రభవనం.. లోపల ఎలా ఉందో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved