MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఓరగా నడుము చూపిస్తూ కవ్విస్తున్న జబర్దస్త్ వర్ష... చీర కట్టడం నేర్చుకో అంటూ కామెంట్స్ 

ఓరగా నడుము చూపిస్తూ కవ్విస్తున్న జబర్దస్త్ వర్ష... చీర కట్టడం నేర్చుకో అంటూ కామెంట్స్ 

సన్నజాజి తీగ నడుమును చూపుతూ గిలిగింతలు పెడుతుంది జబర్దస్త్ వర్ష. చీర కట్టులో అమ్మడు గ్లామర్ యాంగిల్ అదిరింది. లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Aug 29 2023, 01:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Jabardasth Varsha

Jabardasth Varsha

అంతకంతకూ వర్ష (jabardasth Varsha) గ్లామర్ డోస్ పెంచేస్తుంది. చీర కట్టులో కూడా గ్లామర్ షోతో చెమటలు పట్టిస్తోంది. ఓరగా తిరిగి నడుము చూపుతూ గుండెలు మెలిపెట్టింది. అయితే చీర కట్టుకోవడం నేర్చుకోవాలి అంటూ కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. 
 

210
Jabardasth Varsha

Jabardasth Varsha

వర్ష(Varsha) ఇప్పుడు బుల్లితెర స్టార్స్ లో ఒకరు. ఆమెకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే వర్ష ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. ఆమెను దాదాపు 2 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. 

 

310
Jabardasth Varsha

Jabardasth Varsha

గతంలో వర్ష హోమ్లీ ఫోటో షూట్స్ చేసేది. ఈ మధ్య పంథా మార్చింది. షార్ట్ ఫ్రాక్స్ లో కేక పుట్టిస్తుంది. చీరలో కూడా గ్లామర్ యాంగిల్ వదలడం లేదు. ఆమె సోషల్ మీడియా గ్లామర్ డాల్ గా అవతరించారు. 

410
Jabardasth Varsha

Jabardasth Varsha

మరి గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే అందాల విందు తప్పదు. అదే సమయంలో ఇంస్టాగ్రామ్ సెలెబ్రెటీలకు ఆదాయమార్గంగా మారింది. ఇంస్టాగ్రామ్ ప్రమోషన్స్ ద్వారా జనాలు లక్షల్లో సంపాదిస్తున్నారు. 
 

510
Jabardasth Varsha

Jabardasth Varsha

ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఆధారంగా బ్రాండ్ వాల్యూ డిసైడ్ చేస్తారు. యాప్స్, ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అందుకే ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

 

610
Jabardasth Varsha

Jabardasth Varsha

ప్రస్తుతం వర్ష జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ  వంటి పాపులర్ కామెడీ షోల్లో స్కిట్స్ చేస్తుంది. అలాగే ఈటీవీ స్పెషల్ ఈవెంట్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 

710
Jabardasth Varsha

Jabardasth Varsha

వర్ష కెరీర్ పరిశీలిస్తే... ఆమె మొదట్లో సీరియల్ నటిగా చేశారు. అనంతరం జబర్దస్త్ లోకి వచ్చింది. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ తెగ నచ్చేసింది. లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జనాలు వర్ష రాకతో ఉపశమనంగా ఫీల్ అయ్యారు. వర్ష ఫేవరేట్ లేడీ కమెడియన్ గా మారిపోయారు.

. 
 

810
Jabardasth Varsha

Jabardasth Varsha

జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ ని వర్ష ప్రేమిస్తుంది. అతడి ప్రేయసిగా తనని తాను ప్రొజెక్టు చేసుకుంది. వీరిద్దరిపై లవ్ ట్రాక్స్ రూపొందించగా సక్సెస్ అయ్యాయి. దాంతో ఆమె మరింత ఫేమస్ అయ్యారు

910
Jabardasth Varsha

Jabardasth Varsha

ఇమ్మానియేల్ తనకు దొరికిన అదృష్టం అంటుంది వర్ష. ఎవరెన్ని చెప్పినా అతడిని వదిలేదు లేదంటుంది. సుడిగాలి సుధీర్-రష్మీ(Rashmi Gautam) అనంతరం ఆ రేంజ్ లో బుల్లితెర ప్రేమికులుగా పాప్యులర్ అయ్యారు. 


 

1010
Jabardasth Varsha

Jabardasth Varsha

అయితే నిజానికి వారి మధ్య ఎలాంటి బంధం లేదంటారు. కేవలం పాపులారిటీ కోసం వర్ష అలాంటి కామెంట్స్ చేస్తుందట. ఏది ఏమైనా వర్ష, ఇమ్మానియేల్ ఒకరి కారణంగా మరొకరు పాప్యులర్ అయ్యారు. నెక్స్ట్ టార్గెట్ వెండితెర అని తెలుస్తుంది... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Recommended image2
Kareena Kapoor: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని తేల్చి చెప్పేసిన హీరోయిన్.. ఏం జరిగిందో తెలుసా ?
Recommended image3
Pataudi Family: ఈస్టర్ సెలబ్రేషన్స్.. కరీనా, సారా అందాల హంగామా.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved