- Home
- Entertainment
- బిగుతైన బట్టల్లో అందాలు బంధించిన జబర్దస్త్ వర్ష... గ్లామర్ డోస్ పెంచిన బుల్లితెర స్టార్!
బిగుతైన బట్టల్లో అందాలు బంధించిన జబర్దస్త్ వర్ష... గ్లామర్ డోస్ పెంచిన బుల్లితెర స్టార్!
బుల్లితెర స్టార్ జబర్దస్త్ వర్ష ఫ్యాన్స్ ని అసలు నిరాశపరడం లేదు. తన అందాలతో శక్తివంచన లేకుండా ఎంటర్టైన్ చేస్తుంది. ఆమె లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది.

Jabardasth Varsha
గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే అందాల విందు తప్పనిసరి. అందుకు ఇంస్టాగ్రామ్ వేదికగా మారింది. వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు హాట్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. జబర్దస్త్ వర్ష సైతం అదే చేస్తున్నారు. తాజాగా టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపింది.
Jabardasth Varsha
ఒకప్పుడు వర్ష పద్దతిగా ఫోటో షూట్స్ చేసేవారు. నిండైన బట్టలో స్కిన్ షోకి దూరంగా ఉండేవారు. ఆమె కూడా పంథా మార్చింది. కొన్నాళ్లుగా షార్ట్స్, స్కర్ట్స్, స్లీవ్ లెస్ డ్రెస్సులో హీటెక్కిస్తోంది.
Jabardasth Varsha
ఇంస్టాగ్రామ్ సెలెబ్రెటీలకు ఆదాయమార్గమైంది. ఫాలోవర్స్ ఆధారంగా బ్రాండ్ వాల్యూ డిసైడ్ చేస్తారు. యాప్స్, ప్రొడక్ట్స్, షో రూమ్స్ ని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అందుకే ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Jabardasth Varsha
గతంతో పోల్చుకుంటే వర్ష ఫేమ్ బాగా పెరిగింది. అటు లేడీ కమెడియన్ గా ఇటు సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ గా వెలుగొందుతోంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్ కామెడీ షోల్లో వర్ష సందడి చేస్తున్నారు. వర్ష బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా అవతరించారు.
Jabardasth Varsha
వర్ష సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించారు. అయితే అక్కడ వర్షకు ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆమెను జబర్దస్త్ ఓవర్ నైట్ స్టార్ చేసింది. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ తెగ నచ్చేసింది. లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జనాలు వర్ష రాకతో ఉపశమనంగా ఫీల్ అయ్యారు. వర్ష ఫేవరేట్ లేడీ కమెడియన్ గా మారిపోయారు.
Jabardasth Varsha
జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ కూడా వర్షకు కలిసొచ్చింది. తెలివిగా వర్ష తనని తాను ఇమ్మానియేల్ లవర్ గా ప్రేక్షకులకు పరిచయం చేసుకుంది. మరో వైపు ఇమ్మానియేల్ కూడా దెబ్బకు పాప్యులర్ అయ్యారు. వీరిద్దరూ బుల్లితెర క్రేజీ కపుల్ గా మారిపోయారు.
Jabardasth Varsha
వీరి లవ్ ట్రాక్ అప్పుడప్పుడు శృతి మించుతోంది. వర్ష మెడలో ఇమ్మానియేల్ తాళి కట్టడం సంచలనంగా మారింది. ఆ మధ్య ఇమ్మానియేల్ జబర్దస్త్ షో వేదికపై వర్షను పెళ్లి చేసుకున్నాడు. అలాగే వర్షను నగల దుకాణానికి తీసుకెళ్లి ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది.
Jabardasth Varsha
ఇక వీరి మధ్య ఉన్న బంధం ఏమిటనేది క్లారిటీ లేదు. కేవలం ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీనా లేక ఆఫ్ స్క్రీన్ లో కూడా రొమాన్స్ చేస్తారా అనేది తెలియదు. ఏది ఏమైనా కెరీర్ నిర్మించుకోవడంలో ఒకరికి మరొకరు దోహదం చేశారు.
Jabardasth Varsha
త్వరలో వర్ష సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చే అవకాశం కలదు. రష్మీ, అనసూయ జబర్దస్త్ వేదికగా ఫేమ్ తెచ్చుకొని వెండితెర మీద రాణిస్తున్నారు. వర్ష సైతం తన స్థాయి పాత్రలు దక్కించుకోవచ్చు. ఈ తరం బుల్లితెర స్టార్స్ చాలా మంది సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్ అయ్యారు.