MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • పూలలో పూవులా కలిసిపోయిన జబర్దస్త్ వర్ష... వంగి వంగి పరువాల వడ్డించిన బుల్లితెర స్టార్ 

పూలలో పూవులా కలిసిపోయిన జబర్దస్త్ వర్ష... వంగి వంగి పరువాల వడ్డించిన బుల్లితెర స్టార్ 

పింక్ కలర్ టాప్ లో కలర్ఫుల్ గా దర్శనమిచ్చింది జబర్దస్త్ వర్ష. ఈ బుల్లితెర గ్లామర్ బ్యూటీ సోషల్ మీడియాలో వేడి వేడిగా అందాలు వడ్డించేసింది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 04 2023, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Jabardasth Varsha

Jabardasth Varsha


ఇంస్టాగ్రామ్ వేదికగా వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. తాజాగా పింక్ కలర్ స్లీవ్ లెస్ టాప్ లో మైండ్ బ్లాక్ చేసింది. పూలలో పూవుగా వర్ష అందంతో కట్టిపడేసింది. వంగి వంగి పరువాల ప్రదర్శన చేసింది. వర్ష లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Jabardasth Varsha

Jabardasth Varsha

గతంతో పోల్చుకుంటే  వర్ష ఫేమ్ బాగా పెరిగింది. అటు లేడీ కమెడియన్ గా ఇటు సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ గా వెలుగొందుతోంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ  వంటి పాపులర్ కామెడీ షోల్లో వర్ష సందడి చేస్తున్నారు. వర్ష బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా అవతరించారు. 


 

39
Jabardasth Varsha

Jabardasth Varsha

వర్ష సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించారు. అయితే అక్కడ వర్షకు ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆమెను జబర్దస్త్ ఓవర్ నైట్ స్టార్ చేసింది. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ తెగ నచ్చేసింది. లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జనాలు వర్ష రాకతో ఉపశమనంగా ఫీల్ అయ్యారు. వర్ష ఫేవరేట్ లేడీ కమెడియన్ గా మారిపోయారు.

49
Jabardasth Varsha

Jabardasth Varsha


జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ కూడా వర్షకు కలిసొచ్చింది. తెలివిగా వర్ష తనని తాను ఇమ్మానియేల్ లవర్ గా ప్రేక్షకులకు పరిచయం చేసుకుంది. మరో వైపు ఇమ్మానియేల్ కూడా దెబ్బకు పాప్యులర్ అయ్యారు. వీరిద్దరూ బుల్లితెర క్రేజీ కపుల్ గా మారిపోయారు.  

 

59
Jabardasth Varsha

Jabardasth Varsha

ఆ మధ్య వర్ష-ఇమ్మానియేల్ లవ్ ట్రాక్స్ పై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. యూట్యూబ్ లో దారుణమైన కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ చూసి ఫీల్ అయిన వర్ష బ్రదర్ ఆమెను నిలదీశాడట. దీంతో షో మానేస్తున్నట్లు చెప్పిన వర్ష ఎమోషనల్ అయ్యారు. చెప్పినట్లే వర్ష కొన్నాళ్ళు జబర్దస్త్ లో కనిపించలేదు. కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు.

69
Jabardasth Varsha

Jabardasth Varsha

 వీరి లవ్ ట్రాక్ అప్పుడప్పుడూ శృతి మించుతోంది. వర్ష మెడలో ఇమ్మానియేల్ తాళి కట్టడం సంచలనంగా మారింది. ఆ మధ్య ఇమ్మానియేల్ జబర్దస్త్ షో వేదికపై వర్షను పెళ్లి చేసుకున్నాడు. అలాగే వర్షను నగల దుకాణానికి తీసుకెళ్లి ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది. 



 

79
Jabardasth Varsha

Jabardasth Varsha

ఇక ఇమ్మానియేల్ వర్ష నిజంగానే ప్రేమించుకుంటున్నారా? లేక హైప్ కోసమేనా? అనే సందేహం ప్రేక్షకుల్లో ఉంది. ఇమ్మానియేల్ నాకు దొరికిన అదృష్టమన్న వర్ష అతన్ని వదిలేది లేదంటుంది. ఇమ్మానియేల్ ఏమో అలాంటిదేమీ లేదు. షూటింగ్ అయ్యాక నా దారి నాది ఆమె దారి ఆమెది అంటారు.

89
Jabardasth Varsha

Jabardasth Varsha


కాగా జబర్దస్త్ వేదికగా ప్రేమించుకున్న రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. తిరుపతిలో వీరి వివాహం జరిగింది. ఎప్పటి నుండో ప్రేమికులుగా ప్రచారం అవుతున్న సుధీర్-రష్మీ, ఇమ్మానియేల్-వర్ష మాత్రం జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు.

99
Jabardasth Varsha

Jabardasth Varsha

పింక్ కలర్ టాప్ లో కలర్ఫుల్ గా దర్శనమిచ్చింది జబర్దస్త్ వర్ష. ఈ బుల్లితెర గ్లామర్ బ్యూటీ సోషల్ మీడియాలో వేడి వేడిగా అందాలు వడ్డించేసింది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved