MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • అందాలకున్న అడ్డు తీసేసి అద్దం ముందు నిల్చున్న జబర్దస్త్ వర్ష... నాజూకు పరువాలతో రెచ్చకొడుతున్న భామ!

అందాలకున్న అడ్డు తీసేసి అద్దం ముందు నిల్చున్న జబర్దస్త్ వర్ష... నాజూకు పరువాలతో రెచ్చకొడుతున్న భామ!

సన్నజాజి తీగ అమ్మాయి అయితే బహుశా వర్షలా ఉంటుందేమో. ఈ నాజూకు సోయగాల చిన్నది రోజురోజుకూ గ్లామర్ డోస్ పెంచుతూ మనసులు దోచేస్తుంది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 03 2022, 08:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Jabardasth Varsha

Jabardasth Varsha


తాజాగా వర్ష బ్లూ స్లీవ్ లెస్ ఫ్రాక్ లో పరువాల విందు చేసింది. అందాలకు అడ్డుగా ఉన్న టాప్ తీసేసి అద్దం ముందు నిల్చుంది. వర్ష గ్లామర్ టెంప్ట్ చేస్తుండగా ఫ్యాన్స్ వెర్రెత్తిపోతున్నారు. కామెంట్స్ కుమ్మేస్తున్నారు. వర్ష లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Jabardasth Varsha

Jabardasth Varsha


కాగా ఒక్క నిర్ణయం వర్ష కెరీర్ జీవితాన్ని మార్చేసింది. సీరియల్ నటిగా అరాకొరా సంపాదనతో గుర్తింపు లేకుండా నెట్టుకొస్తున్న ఆమెకు జబర్దస్త్ ఊపిరి పోసింది. వర్ష ఎంట్రీ చాలామంది జబర్దస్త్ ప్రేక్షకులకు ఆనందం పంచింది. లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జనాలకు వర్ష రాక కొత్త అనుభూతిని ఇచ్చింది. సన్నజాజి తీగలా నాజూకుగా ఉండే వర్ష మాయలో జనాలు పడిపోయారు.
 

36
Jabardasth Varsha

Jabardasth Varsha


ఇక ఇమ్మానియేల్ తో వర్ష రొమాన్స్ మరో ఎత్తు. బుల్లితెర క్రేజీ కపుల్ గా వర్ష, ఇమ్మానియేల్ పేరు తెచ్చుకున్నారు. వీరు ఒకరిపై మరొకరు ప్రేమ కురిపిస్తూ లవ్ బర్డ్స్ ఇమేజ్ తెచ్చుకున్నారు. సుడిగాలి సుధీర్, రష్మీ తర్వాత ఆ రేంజ్ లో పాప్యులర్ అయ్యారు. జబర్దస్త్ లో వీరిద్దరి లవ్ ట్రాక్స్ హైలెట్ అని చెప్పాలి. రష్మీ-సుధీర్ తర్వాత ఉత్తిత్తి పెళ్లి చేసుకున్న జంట ఇదే. 
 

46
Varsha

Varsha

ఈ జంట సక్సెస్ కావడంతో వీరిపై అనేక స్పెషల్ స్కిట్స్ రూపొందాయి. పెళ్లిళ్లు పేరంటాళ్ళు వంటివి కూడా నిర్వహించారు. ఇక తరచుగా వర్ష ఇమ్మానియేల్ అంటే ఇష్టం అంటూ ఓపెన్ గా చెబుతుంది. అసలు నిజంగా అతడంటే చచ్చేంత ప్రేమ ఉన్నట్లు చెబుతుంది. వర్ష కామెంట్స్ చూస్తే ఇద్దరి మధ్య ఘాడమైన లవ్ ట్రాక్ నడుస్తున్న భావన కలుగుతుంది. 
 

56
Jabardasth Varsha

Jabardasth Varsha

ఇటీవల వర్ష మాట్లాడుతూ...  ఇమ్మానియేల్ గురించి ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మను. నాకు దొరికిన ఒకే ఒక అదృష్టం ఇమ్మానియేల్. అతడంటే నాకు ఇష్టం అని చెప్పారు. ఇక ఇమ్మానియేల్ ఇంటికి కోడలుగా వస్తానంటూ వర్ష చెప్పడం సంచలనం. మరి నిజంగా ఇమ్మానియేల్ ని వర్ష పెళ్లి చేసుకుంటుందా అంటే.. అంతా ట్రాష్. అంత సీన్ లేదని ఇమ్మానియేల్ నేరుగా చెప్తాడు. 
 

66
jabardasth varsha

jabardasth varsha

రియాలిటీలో మాత్రం వర్ష అసలు ఇమ్మానియేల్ ఫోన్ ఎత్తడం లేదట. ఎక్కడకు వెళ్లినా వదిన ఎక్కడ అని అడుగుతున్నారు. ఆమె మాత్రం నా ఫోన్ కూడా ఎత్తదు. ట్రాక్స్ వేసి నా జీవితం నాశనం చేశారని ఇమ్మానియేల్ ఇటీవల ఓ షోలో బరస్ట్ అయ్యాడు. కాబట్టి వర్ష కేవలం ఇమ్మానియేల్ లవర్ గా కలరింగ్ ఇస్తుంది అంతే. ఏది ఏమైనా ఈ అఫైర్ రూమర్ వాళ్ళ కెరీర్స్ సెట్ చేసింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Toxic OTT: టాక్సిక్ సినిమా టోటల్ కలెక్షన్స్ ఎంత? ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Movie Costumes: సినిమాల్లో వాడే ఖరీదైన కాస్ట్యూమ్స్‌ను షూటింగ్ తర్వాత ఏం చేస్తారో తెలుసా?
Recommended image3
Nani: ఆడవాళ్లకు పెద్ద దండం.. జడ వేసుకోవడం ఇంత కష్టమా? నాని సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved