- Home
- Entertainment
- Varsha: పైట చాటు నుండి తొంగి చూస్తున్న వర్ష నెలవంక నడుము... అది తాకాలంటే మరో జన్మెత్తాలి అంటూ క్రేజీ కామెంట్స్
Varsha: పైట చాటు నుండి తొంగి చూస్తున్న వర్ష నెలవంక నడుము... అది తాకాలంటే మరో జన్మెత్తాలి అంటూ క్రేజీ కామెంట్స్
బుల్లితెర ప్రేక్షకులకు దొరికిన సరికొత్త అందం వర్ష. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన ఈ సన్న నడుము చిన్నది అంతకంతకూ తన అభిమానులను పెంచుకుంటూ పోతుంది. అందాలు ఎరవేస్తూ అభిమానుల గుండెలు కోసేస్తుంది.

Jabardasth Varsha
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్షకు జబర్దస్త్ (Jabardasth) మంచి బ్రేక్ ఇచ్చింది. ఏళ్ల తరబడి శ్రమించినా రాని గుర్తింపు నెలల వ్యవధిలో రాబట్టేసింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్ వర్ష అంటే తెలియని బుల్లితెర ఆడియన్స్ లేరు.
Jabardasth Varsha
జబర్దస్త్ షోలో అనసూయ, రష్మీ గౌతమ్ (Rashmi Gautam) గ్లామర్ చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు వర్ష ఉపశమనంగా మారింది. ట్రెండీ వేర్లు ధరించి స్కిట్స్ లో కామెడీతో పాటు గ్లామర్ పంచుతుంది. ఇది ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.
Jabardasth Varsha
ఇక కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష (Varsha) లవ్ ట్రాక్స్, రూమర్స్ ఆమెను మరింత పాప్యులర్ చేశాయి. రష్మీ-సుధీర్ లను ఫాలో అయిన ఈ జంట రియల్ లవర్స్ అనిపించేలా ప్రవర్తిస్తూ, ఒకరిపై మరొకరు అభిమానం కురిపించుకుంటూ ఫేమస్ అయ్యారు. వర్ష లవ్స్ ఇమ్మానియేల్.. ఇమ్మానియేల్ లవ్స్ వర్ష అన్నట్లు పరిస్థితి మారింది.
Jabardasth Varsha
జబర్దస్త్ స్కిట్స్ తో పాటు పలు ఈవెంట్స్ లో ఇద్దరిపై ప్రత్యేక లవ్ ట్రాక్స్, ఎపిసోడ్స్ రూపొందించడం చేశారు. అయితే ఈ జంటపై సోషల్ మీడియాలో సెటైర్లు, ట్రోల్స్ అదే స్థాయిలో జరిగాయి. వర్ష తమ్ముడు యూట్యూబ్ కామెంట్స్ చూపిస్తూ తనని నిలదీశాడని వర్ష ఎమోషనల్ అయ్యారు. అందుకే జబర్దస్త్ మానేస్తున్నట్లు చెప్పారు.
Jabardasth Varsha
చెప్పినట్లే వర్ష కొంత గ్యాప్ ఇచ్చారు. మరలా కొన్నాళ్ల తర్వాత కమ్ ఇచ్చారు. గతంలో మాదిరి వర్ష, ఇమ్మానియేల్ మధ్య అంత కెమిస్ట్రీ నడవడం లేదు. అలాగే తనని లేడీ గెటప్ అన్నందుకు ఇమ్మానియేల్ పై వర్ష సీరియస్ కాగా ఇద్దరికీ గొడవైంది.
Jabardasth Varsha
బుల్లితెరపై మాత్రం వర్ష సందడి చేస్తున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా మెస్మరైజింగ్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. తాజాగా పట్టుచీరలో ముద్దబంతిలా తయారైంది వర్ష. పైట చాటు నుండి నెలవంక నడుము కనిపిస్తుండగా.. దాన్ని తాకాలంటే మరో జన్మ ఎత్తాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.