MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లెహంగా, వోణీలో కుందనపు బొమ్మలా ‘జబర్దస్త్’ వర్ష.. అదిరిపోయే పోజులతో మెస్మరైజ్ చేస్తున్న యంగ్ బ్యూటీ

లెహంగా, వోణీలో కుందనపు బొమ్మలా ‘జబర్దస్త్’ వర్ష.. అదిరిపోయే పోజులతో మెస్మరైజ్ చేస్తున్న యంగ్ బ్యూటీ

యంగ్ బ్యూటీ, జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha)  బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. సంప్రదాయ దుస్తుల్లో వర్ష చాలా అందంగా కనిపిస్తోంది. ఆకట్టుకునే ఫోజులతో అట్రాక్ట్ చేసింది. తాజాగా తను పంచుకున్న ఫొటోస్ తో చూపు తిప్పుకోకుండా చేసింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : May 26 2023, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

‘జబర్దస్త్’తో నటిగా వర్ష బుల్లితెర ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను అలరించింది. స్మాల్ స్క్రీన్ పై ఎంతో సందడి చేస్తూ ఆకట్టుకుంటోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

బుల్లితెరపై అతి తక్కువ కాలంలోనే ఫేమ్ దక్కించుకున్న కుర్ర భామల్లో వర్ష ఒకరని కూడా చెప్పొచ్చు.. తన చలాకీతనం, అందం, పెర్ఫామెన్స్ తో కాస్తా క్రేజ్ దక్కించుకుంది. మరోవైపు గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తూ వస్తోంది.

38

జబర్దస్త్ షోలోనే కాకుండా ఈటీవీ నిర్వహించే ఆయా స్పెషల్ ఈవెంట్లలోనూ వర్ష మెరుస్తూ వస్తోంది. డాన్సులు, స్పెషల్ స్కిట్లు, యాంకరింగ్ తో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా డాన్స్ లతోనూ అందాలను ఆరబోస్తోంది.
 

48

అంతేకాకుండా అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ ఆడియెన్స్ తో పాటు అభిమానులను కూడా కట్టిపడేస్తోంది. కొన్ని సందర్భాల్లో వర్ష చాలా ప్రొఫెషనల్ గానూ మెరుస్తూ ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తోంది. 

58

ఇదిలా ఉంటే.. వర్ష సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. తన క్రేజ్ ను మరింతగా పెంచుకునేందుకు వరుసగా పోస్టులు పెడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు కూడా చేస్తోంది.

68

ట్రెండీ వేర్స్ లో సందడి చేస్తూనే.. ట్రెడిషనల్ లుక్ లోనూ మెరుస్తూ వస్తోంది. తాజాగా సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చిందీ ముద్దుగుమ్మ. ట్రెడిషనల్ వేర్స్ లో వర్ష చాలా బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. 
 

78

క్రీమ్ కలర్ లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్, వోణీలో అచ్చం బాపుబొమ్మలా మెరిసింది. మెరిసిపోయే అందంతో కుర్రాళ్లను మైమరిపించింది. అదిరిపోయే డ్రెస్ కు తోడు ఆకర్షణీయమైన నగలు ధరించి మరింత అందాన్ని సొంతం చేసుకుంది.

88

అయితే, వర్ష జబర్దస్త్ షో చేస్తూనే పలు మాల్స్,, జ్యూయెల్లరీ సెంటర్లను గెస్ట్ గా హాజరై ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో రాజమండ్రిలోని ఓ జ్యూయెల్లరీని ప్రారంభించిన సందర్భంగా ఇలా దర్శనమిచ్చింది. ప్రస్తుతం వర్షం పంచుకున్న పిక్స్  వైరల్ గా మారాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవికి బిస్కెట్ వేయాల్సిన అవసరం నాకు లేదు.. రాంచరణ్, అల్లు అర్జున్ కాచుకుని కూర్చున్నారు
Recommended image2
Rashmika Mandanna: కాక్‌టెయిల్ 2.. దియా రెడ్డి పాత్రకు ఎమోషనల్ గుడ్‌బై చెప్పిన రష్మిక
Recommended image3
Epic Movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి రొమాన్స్ తో పెరిగిపోయిన అంచనాలు.. 'ఎపిక్' రిలీజ్ డేట్ ఇదేనా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved