జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, వర్షలు పెళ్లి చేసుకుంటున్నారా..? సంచలన విషయం బయట పెట్టిన హీరో సాయికుమార్

First Published 18, Nov 2020, 12:10 PM

ఈ మధ్య కాలంలో తరచుగా జబర్దస్త్ స్టేజి పై వివిధ స్కిట్లలో కనిపిస్తుంది వర్ష. చూడడానికి అందంగా ఉంటూ నటన కూడా నాచురల్ గా చేస్తున్న ఈ హాట్ బ్యూటీ ఎక్కువగా ఇమ్మాన్యుయేల్ సరసన నటిస్తుంది.

జబర్దస్త్. ఈ కామెడీ షో గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. గురువారం, శుక్రవారం రాత్రి 9.30 రావడంతోనే తమ ఇండ్లలోని టీవీలకు అతుక్కుపోతారు జనాలంతా. ఈ కార్యక్రమం ప్రసారమయ్యే రెండు రోజులు కూడా హాయిగా నవ్వుకుంటుంటారు. కేవలం బుల్లితెరపైన్నే కాదు, యూట్యూబ్ లో కూడా ఈ ప్రోగ్రాం సూపర్ డూపర్ హిట్.

ఇక ఈ షోలో బాగా పాపులర్ అంశం ఏదైనా ఉందంటే అది రష్మీ సుధీర్ ల మధ్య కెమిస్ట్రీ. ఈ షో ద్వారా వీరి మధ్య ఏదో ఉందని లేచిన పుకారు... ఎంత క్లారిటీ ఎవరు ఇచ్చినా కూడా చల్లారేలా మాత్రం కనబడడం లేదు. వెండితెరపై అనుష్క ప్రభాస్ ల స్థాయిలో వీరు పెళ్లి చేసుకోవాలంటూ అభిమానులు కోరుతుంటారు.

ఇక ఈ జబర్దస్త్ షోలో రష్మీ సుధీర్ లను మించిన మరొక జంట ఈ స్టేజీపై పురుడు పోసుకుంటున్నట్టుగా కనబడుతుంది. వారే వర్ష, ఇమ్మాన్యుయేల్.  ఈ మధ్య కాలంలో తరచుగా జబర్దస్త్ స్టేజి పై వివిధ స్కిట్లలో కనిపిస్తుంది వర్ష. చూడడానికి అందంగా ఉంటూ నటన కూడా నాచురల్ గా చేస్తున్న ఈ హాట్ బ్యూటీ ఎక్కువగా ఇమ్మాన్యుయేల్ సరసన నటిస్తుంది.  (Pic Credit: ETV Jabardasth)

తాజాగా వీరిద్దరూ వావ్ ప్రోగ్రాం కి అతిథులుగా విచ్చేసారు. ఇక ఈ షోలో ఆద్యంతమూ వీరి మధ్య ఒకటే ఇకఇకలూ పకపకలు. మరో ఇద్దరు గెస్టులుగా వచ్చిన తాగుబోతు రమేష్, రోలరు రఘు సైతం వీరి మధ్య కెమిస్ట్రీని చూసి చాలా సెటైర్లే వేశారు. (Pic credit: ETV  Telugu India)

ఏకంగా "ఇమ్మాన్యుయేల్ నన్ను ప్రేమిస్తున్నానని అంటున్నాడు సర్" అంటూ సాయికుమార్ కి వర్ష చెప్పగా.... పక్కనున్నవారంతా కూడా నువ్వు కంప్లైంట్ ఇస్తున్నవిధంగా లేదు అని అనడమే కాకుండా.... ఇమ్మాన్యుయేల్ పులిహోర బాగా కలుపుతున్నాడుగా అంటూ కూడా సెటైర్లు వేశారు. (Pic credit: ETV  Telugu India)

లక్కు ను పరీక్షించుకునే రౌండ్లో వర్ష తన లక్కీ నెంబర్ తరువాత ఇమ్మాన్యుయేల్ ని లక్కీ నెంబర్ అడిగింది. రెండు మ్యాచ్ అయితే తనతో పెళ్ళికి ఓకే చెప్పాలని ఇమ్మాన్యుయేల్ వర్షకు కండిషన్ కూడా పెట్టాడు. అనూహ్యంగా మ్యాచ్ అవడంతో... ఇక ఇద్దరు వెళ్లి సాయికుమార్ ఆశీర్వాదం తీసుకోవడమే కాకుండా... అక్కడున్న థెర్మోకోల్ బాల్స్ ని తలంబ్రాలు అన్నట్టుగా పోసేసాడు. (Pic credit: ETV  Telugu India)

ఏకంగా వర్ష వాళ్ల ఇంట్లో కూడా తెలుసు నా గురించి అంటూ అత్తమ్మ అంటూ వర్ష వల్ల అమ్మను సంబోధించడం, వరుసలు కలిపేస్తూ కాసేపు నన హంగామా సృష్టించాడు. వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చూసిన సాయికుమార్ వీళ్ళు ఏదోఒక రోజు పెళ్లి కార్డుతో దర్శనమిస్తారని అన్నారు. కాకపోతే చివర్లో మ్యారేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటూ ఒక డైలాగ్ కొట్టేసాడు డైలాగ్ కింగ్ సాయి కుమార్.