MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rashmi Gautam: `జబర్దస్త్` రష్మికి కోపం వచ్చింది.. ఇంత కంటే దరిద్రం ఏముంటుందంటూ ఫైర్‌.. పోస్ట్ వైరల్‌

Rashmi Gautam: `జబర్దస్త్` రష్మికి కోపం వచ్చింది.. ఇంత కంటే దరిద్రం ఏముంటుందంటూ ఫైర్‌.. పోస్ట్ వైరల్‌

హాట్‌ హాట్‌ అందాలను వేడి వేడిగా వడ్డిస్తూ అభిమానులకు మతిపోగొట్టే యాంకర్‌ రష్మికి కోపం వచ్చింది. క్యూట్‌ నవ్వులతో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేసే రష్మి మండిపోయింది. ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jun 22 2022, 10:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

`జబర్దస్త్` యాంకర్‌ రష్మి ఈ కామెడీ షోకి ఓ గ్లామర్‌ ఐకాన్‌. ఈ అమ్మడు అందాలు ఈ షోకి పెద్ద అసెట్. ఆమె మాటలు మరింత కట్టిపడేస్తూ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటాయి. దీనికితోడు సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అదే షోకే హైలైట్‌గా నిలుస్తుంటుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

`జబర్దస్త్` షో కోసం ఆమె గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తూ, అందాలు ఆరబోస్తూ పంచుకునే ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లని కట్టిపడేస్తుంటాయి. తరచూ ఆమె తన అభిమానుల కోసం గ్లామర్‌ షో చేస్తూ తనచుట్టూ తిప్పుకుంటుంది. 
 

38

ఇటీవల ఆమె `జబర్దస్త్`తోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి కూడా హోస్ట్గా చేస్తుంది. సుడిగాలిసుధీర్‌ సినిమాల్లో బిజీగా ఉండటంతో రష్మీ ఆ బాధ్యతలు తీసుకుంటుంది. ఆమె వచ్చాక ఈ షోని మరింతగా రక్తికట్టిస్తుంది. ఇందులో ఆమెపై పంచ్‌లు, ఆమె పంచ్‌లో, సడెన్‌గా ఇచ్చే షాక్‌లు హైలైట్‌గా నిలుస్తున్నాయి. 
 

48

రష్మి అంటూ క్యూట్‌ స్మైల్‌, పాజిటివ్‌ ఎనర్జీ, హాట్‌ అందాలు, పిచ్చెక్కించే పోజులు. ఇవే నెటిజన్లకి, ఆమె అభిమానులకు తెలుసు. కానీ ఆమెలో కోపాన్ని చూడటం చాలా అరుదు. అడపాదడపా ప్రదర్శిస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మరోసారి ఆమె కోపానికి గురైంది. ఆగ్రహంగా ఊగిపోయింది. 
 

58

రష్మిలో సామాజిక వేత్త కూడా ఉన్నారు. ఆమెకి జంతువులంటే ఇష్టం. వాటికి ఏమైనా తట్టుకోలేదు. మరీ ముఖ్యంగా డాగ్స్ పై అమితమైన ప్రేమని కనబరుస్తుంది. ప్రతిరోజు నిర్లక్ష్యానికి గురైన కుక్కల ఫోటోలను, హింసకి గురవుతున్న జంతువుల ఫోటోలను పంచుకుంటూ సామాజిక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటుంది. 
 

68

అందులో భాగంగా తాజాగా యాంకర్‌ రష్మి కోపానికి గురయ్యింది. ఓ ఫోటోని పంచుకుంటూ ఆగ్రహంతో ఓ పోస్ట్ పెట్టింది. ఇంతకంటే దరిద్రం ఏముందంటూ మండిపడుతుంది. ఇందులో ఓ అవును తాడుతో లాక్కెళ్తున్నారు. బలవంతంగా దాన్ని ఈడ్చుకెళ్తున్న వీడియోని పంచుకుంది రష్మి. 

78

దీన్ని ఉద్దేశించి ఆమె చెబుతూ, `ఆవును గోమాత అని పిలిచే ఇండియాలో ఇంతకంటే దరిద్రం ఉండదు. జంతు చర్మంతో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసేముందు ఒక్కసారి కూడా ఆలోచించము. అలాంటి వస్తువులకు దూరంగా ఉందాం. మీకు పాలు ఎక్కడ నుండి వస్తున్నాయో మర్చిపోకండి` అంటూ మండిపడింది. ప్రస్తుతం రష్మీ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతూ చర్చనీయాంశమైంది. 
 

88

మరోవైపు ఓ కుక్క తలకి వాటర్‌ బాటిల్‌ తొడిగి ఇద్దరు వ్యక్తులు దాన్ని తీసుకెళ్తుండగా, అలా చేయోద్దని ఓ పెద్దాయన వారిస్తున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోని పంచుకుంటూ తన ఆవేదన వ్యక్తంచేసింది రష్మి. ప్రస్తుతం ఈ వీడియో సైతం వైరల్‌ అవుతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
DDLJ: 30 ఏళ్లుగా ఒకే ఒక్క థియేటర్లో నడుస్తున్న సినిమా, 4 కోట్ల బడ్జెట్ పెడితే 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా?
Recommended image2
Chiranjeevi: ఆ హీరో కోసం తమ్ముడి సినిమానే పక్కన పెట్టిన చిరు, దెబ్బకు ఫ్లాప్ కావాల్సిన మూవీ బిగ్గెస్ట్ హిట్
Recommended image3
Rajinikanth Biopic: వెండితెరపైకి తలైవా జీవితం.. రజనీకాంత్‌గా కనిపించేది ఎవరు? షాకింగ్‌ ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved