- Home
- Entertainment
- చీరలో చిలిపి పోజులిస్తూ రష్మి పరువాల విందు.. తనలోని సీక్రెట్ బయటపెట్టి షాకిచ్చిన `జబర్దస్త్` యాంకర్
చీరలో చిలిపి పోజులిస్తూ రష్మి పరువాల విందు.. తనలోని సీక్రెట్ బయటపెట్టి షాకిచ్చిన `జబర్దస్త్` యాంకర్
హాట్ యాంకర్ రష్మి గౌతమ్ చీరలో అందాల విందు మామూలుగా ఉండదు. ఇప్పుడు మరోసారి ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చింది. అదే సమయంలో తన వ్యక్తిగత రహస్యాలను బయటపెట్టింది.

`జబర్దస్త్`(Jabardasth) షోతో పాపులర్ అయ్యింది రష్మి(Rashmi Gautam). హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ట్రెండీ వేర్‌లో తన ఘాటైన అందాలు చూపిస్తూ సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. వరుసగా ఫోటో షూట్లతో రచ్చ చేస్తుంటుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయిందీ సెక్స్ యాంకర్.
యాంకర్ రష్మి(Anchor Rashmi) తరచూ చీరలో అందాల విందు చేస్తుంటుంది. తాజాగా మరోసారి ఆమె శారీలో కనువిందు చేస్తుంది. ఎరుపు పట్టు శారీలో హోయలు పోయింది. బ్యాక్ అందాలు చూపిస్తూ కొంటెగా కవ్విస్తుంది. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ ఫోటోలను షేర్ చేసింది రష్మి. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి.
ఇందులో చిలిపిగా రష్మి ఇచ్చిన పోజులు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. మరోవైపు చీరలో ఆమె హాట్‌నెస్ ఓవర్ లోడ్ కావడం విశేషం. నెటిజన్లు రష్మి అందాలకు మైమరిచిపోతున్నారు. వాటిని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో హాట్ కామెంట్లు పెడుతున్నారు.
నిత్యం తన హాట్ ఫోటో షూట్లతో నెటిజన్లకి కనువిందు చేస్తుంటుంది రష్మి. తన షోస్‌ల సందర్భంగా ఫోటో షూట్లు చేస్తున్న విసయం తెలిసిందే.ఇప్పుడు ఆమెచేతిలో మూడు షోలున్నాయి. `ఎక్స్ ట్రా జబర్దస్త్`తోపాటు `జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` యాడ్ అయ్యింది. కానీ అందాల విందు మాత్రం ఒక్క షోకి ఇస్తుండటం గమనార్హం. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. మూడు షోలకు మూడు సార్లు అందాల విందు ఉంటుందని ఆశించిన అభిమానులకు కాస్త నిరాశ తప్పడం లేదు.
మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది రష్మి. ముఖ్యంగా జంతూ హింసపై ఆమె స్పందిస్తుంటుంది. మూగ జీవాల హక్కుల కోసం పోరాడుతుంది. లేటెస్ట్ గా వినాయక చవితి సందర్భంగా గణేషుడికి ఏనుగు ద్వారా పూల మాల వేయిస్తున్న ఓ వీడియో వైరల్ అవుతుంది. దానికి అంతా సూపర్ అంటూ షేర్ చేస్తున్నారు.
కానీ ఇది చూసిన రష్మి తనదైన స్టయిల్‌లో స్పందిస్తుంది. అందరికి ఆనందంగా ఉందేమో కానీ ఆ సమయంలో అది ఎంత పెయిన్ అనుభవిస్తుందో చూడండి, చాలా ఫ్రస్టేషన్‌లో ఉందని, ఇది సరైనది కాదంటూ ట్వీట్లు చేసింది. దీనిపై నెటిజన్లకి, రష్మికి మధ్య ఓ వార్ జరుగుతుంది.
ఈ ట్వీట్ల వార్‌లో భాగంగా ఓ ఆసక్తికర రహస్యాన్ని బయటపెట్టింది రష్మి. తాను పాల ఉత్పత్తులు, లెదర్ ఉత్పత్తులు వాడనని తెలిపింది. తనకు నంది అన్నా, గో మాత అన్నా ఎంతో గౌరవమని తెలిపింది. అందుకే తాను లెదర్ ఉత్పత్తులు ధరించనని, అలాగే పాలు తీసుకోనని వెల్లడించింది. ఎందుకంటే తన పాల వినియోగం కోసం గో మాత పదే పదే గర్భవతి అయ్యిందనే వాస్తవాన్ని తాను భరించలేనని చెప్పింది. అంతేకాదు మూడు రోజులు పీరియడ్స్ నొప్పిని ఎదుర్కొంటున్న స్త్రీగా అది తనకు నరకంగా ఉంటుందని చెప్పింది రష్మి. ప్రస్తుతం రష్మి ట్వీట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.