MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rithu Chowdary: రీతూ చౌదరి పెళ్లి... వీడియో షేర్ చేసి షాక్ ఇచ్చిన లేడీ జబర్దస్త్ కమెడియన్!

Rithu Chowdary: రీతూ చౌదరి పెళ్లి... వీడియో షేర్ చేసి షాక్ ఇచ్చిన లేడీ జబర్దస్త్ కమెడియన్!

లేడీ జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి ఊహించని షాక్ ఇచ్చింది. ఇంస్టాగ్రామ్ లో పెళ్లి వీడియో షేర్ చేయడం చర్చకు దారి తీసింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 29 2023, 07:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


 రీతూ చౌదరి(Rithu Chowdary) ప్రేమ, పెళ్లిపై ఎప్పుడూ కన్ఫ్యూషనే.  రీతూ గతంలో శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమికుడిగా పరిచయం చేసింది. వారిద్దరి వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. వీరు రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ ప్రచారం జరిగింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రీసెంట్ గా రీతూ ఫ్యాన్స్ తో ఆన్లైన్ లో ముచ్చటించారు. నిజాలు మాట్లాడుకుందాం పేరుతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో కొందరు ఆమెను వ్యక్తిగత ప్రశ్నలు అడిగారు. ఒకరు మీకు పెళ్ళెప్పుడు? అని అడిగారు. దానికి డోంట్ మ్యారీ బీ హ్యాపీ అని సమాధానం ఇచ్చింది. పెళ్లి వలన కష్టాలే... వివాహం చేసుకోవద్దన్న అర్థంలో ఆ కామెంట్ చేశారు. 

37


మరొకరు శ్రీకాంత్ అన్నతో మాట్లాడటం లేదా? అని అడిగారు. లేదు అన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన రీతూ దీని గురించి తర్వాత వివరంగా చెబుతానని సమాధానం ఇచ్చింది. మరొకరు నీకు లవర్ ఉన్నాడా? అని అడగ్గా... దండం సింబల్ పోస్ట్ చేసింది. రీతూ సమాధానాలు నేపథ్యంలో ఆమె ప్రియుడితో బ్రేకప్ అయ్యారని అందరూ భావించారు. 

 

47

అనూహ్యంగా శ్రీకాంత్ తో ఉన్న ఫోటోను రీతూ చౌదరి షేర్ చేశారు. సదరు రొమాంటిక్ ఫోటోకు సీతాకోకచిలుక ఎమోజీ జోడించింది. వీరిద్దరి పోజ్ చూస్తుంటే ఒకరిని మరొకరు ఘాడంగా ఇష్టపడుతున్నట్లుగా ఉంది. నేడు రీతూ చౌదరి మరో షాక్ ఇచ్చింది. పెళ్లి వీడియో షేర్ చేసింది. 
 

57

శ్రీకాంత్ తో సన్నిహితంగా ఉన్న ఫోటో పంచుకున్న కొద్ది రోజుల్లో రీతూ చౌదరి పెళ్లి వేడుకల వీడియోలో కనిపించడంతో సడన్ గా పెళ్లి పీటలు ఎక్కిందని అందరూ అనుకున్నారు. ఆ వీడియో రీతూ చౌదరి అబ్యంగన స్నానం చేస్తుంది. పేరంటాళ్ళు పెళ్లి కూతురిగా ఉన్న రీతూ చౌదరికి పసుపు, గంధంతో స్నానం చేయిస్తున్నారు. 
 

67
Rithu Chowdary

Rithu Chowdary


అయితే రీతూ చౌదరి సదరు వీడియోకి ఇచ్చిన వివరణ చదివాకా అసలు విషయం అర్థమైంది. ఆన్ స్క్రీన్ పెళ్లిళ్లు క్రేజీగా ఉంటాయి... అని ఆమె కామెంట్ పెట్టారు. దాంతో ఇది షూటింగ్ లో భాగంగా జరుగుతున్న పెళ్లి. నిజం పెళ్లి కాదని తేలిపోయింది. రీతూ చౌదరి పెళ్లి వీడియోపై ఫ్యాన్స్ ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తున్నారు. 

77
Rithu Chowdary

Rithu Chowdary


ఇక రీతూ చౌదరి జబర్దస్త్ లేడీ కమెడియన్ గా పాపులర్ అయ్యింది. మొదట్లో సీరియల్స్ లో నటించిన అమ్మడు జబర్దస్త్ కి వచ్చింది. ఇక ఇంస్టాగ్రామ్ లో రీతూ చౌదరి బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుంది. స్కిన్ షోలో అమ్మడు హద్దులు దాటేస్తుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi 5 Days Collections: సోమవారం ఊహించని కలెక్షన్లు, ఐదో రోజు పెద్ది ఎంత వసూలు చేసిందంటే?
Recommended image2
Balakrishna Birthday Special: ఒకేరోజు మూడు సినిమాలు రిలీజ్‌, అభిమానులకు బాలయ్య ఇవ్వబోతున్న కొత్త ట్రీట్స్ ఇవే
Recommended image3
Soundarya: ఎంత స్టార్ అయినా సౌందర్య కాళ్ళు పట్టుకోవాల్సిందే, ఆ హీరో చేసిన పనిని పబ్లిక్ గా బయటపెట్టాం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved