MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టైట్ టాప్ లో జబర్దస్త్ రీతూ బోల్డ్ ట్రీట్... అక్కడున్న పుట్టుమచ్చ సూపర్ అంటూ క్రేజీ కామెంట్స్ 

టైట్ టాప్ లో జబర్దస్త్ రీతూ బోల్డ్ ట్రీట్... అక్కడున్న పుట్టుమచ్చ సూపర్ అంటూ క్రేజీ కామెంట్స్ 

అందాల విందులో హద్దులు చెరిపేస్తుంది జబర్దస్త్ రీతూ చౌదరి. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్ అన్నట్లుగా ఉంది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  

1 Min read
Author : Sambi Reddy
Published : Aug 27 2023, 02:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rithu Chowdary

Rithu Chowdary

పాప్యులర్ కామెడీ షో జబర్దస్త్ లో లేడీ కంటెస్టెంట్స్ చాలా తక్కువ. సత్యశ్రీ, వర్ష, రోహిణి లాంటి అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వీరితో పాటు రీతూ చౌదరి జబర్దస్త్ కి రావడం జరిగింది. 


 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Rithu Chowdary

Rithu Chowdary


తెలుగమ్మాయి అయిన రీతూ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఆమె కెరీర్ సీరియల్ నటిగా మొదలైంది. ఇంటిగుట్టు, గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో నటించారు. అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

36
Rithu Chowdary

Rithu Chowdary

జబర్దస్త్ కి వచ్చాక రీతూకి కొంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో ఆరు లక్షలు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఫోటో షూట్స్ వైరల్ అవుతుంటాయి. 

 

46
Rithu Chowdary

Rithu Chowdary

సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తన వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఆ మధ్య రీతూ కాబోయేవాడిని పరిచయం చేసింది. నీ బంధం కంటే విలువైనది ఏదీ లేదంటూ కామెంట్ చేసిన రీతూ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు షేర్ చేసింది. 
 

56
Rithu Chowdary

Rithu Chowdary

రీతూ చౌదరిని పెళ్లాడబోయే వ్యక్తి పేరు శ్రీకాంత్ అని. ఇతడు రాజకీయ నేపథ్యం కలిగినవాడని ప్రచారం జరిగింది. శ్రీకాంత్ తో రీతూ చౌదరికి చెడిందని సమాచారం. పెళ్లి చేసుకోకపోతే హ్యాపీ లైఫ్ అంటూ ఇటీవల ఆన్లైన్ చిట్ చాట్ లో చెప్పింది. 


 

66
Rithu Chowdary

Rithu Chowdary

అనూహ్యంగా మరలా అతనితో కనిపించి షాక్ ఇచ్చింది. ఇటీవల శ్రీకాంత్ తో సన్నిహితంగా ఉన్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. సింగిల్ అని చెప్పిన రీతూ ఇలా షాక్ ఇచ్చిందేంటని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh రెమ్యునరేషన్ 2.5 కోట్లు, సైడ్ క్యారెక్టర్ కోసం శోభన్ బాబు 2 కోట్లు అడిగారా? మిస్సైన బ్లాక్ బస్టర్
Recommended image2
Peddi Trailer: రామ్ చరణ్ కోసం రంగంలోకి స్టార్ క్రికెటర్, భారీ స్థాయిలో పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్, ఎక్కడంటే?
Recommended image3
Sai Pallavi Crush: నా ఫస్ట్ క్రష్ అతనే.. సీక్రెట్ రివీల్ చేసిన సాయి పల్లవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved