MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Jabardasth: ఆ రెండు రోజులు ఎక్కడ ఉన్నారు... పర్సనల్ ఫొటోస్ లీక్ కావడంతో షాకైన వర్ష, ఇమ్మానియేల్!

Jabardasth: ఆ రెండు రోజులు ఎక్కడ ఉన్నారు... పర్సనల్ ఫొటోస్ లీక్ కావడంతో షాకైన వర్ష, ఇమ్మానియేల్!

తాజా సంఘటనతో వర్ష, ఇమ్మానియేల్ (Immanuel) మధ్య ఇంత వ్యవహారం నడుస్తుండా అని అందరూ షాక్ అవుతున్నారు. ఇమ్మానియేల్ ని వర్ష నిజంగా ఎందుకు ప్రేమిస్తుందిలే అనుకున్న వాళళ్లు... ఈ దెబ్బతో ఫిక్స్ అయ్యారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 03 2021, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జబర్దస్త్ (Jabardasth) వేదికపై చిరుగురించిన ప్రేమ కథలలో వర్ష, ఇమ్మానియేల్ ఒకటి. ఇది లేటెస్ట్ లవ్ స్టోరీ కూడా. సుధీర్, రష్మీ తరువాత ఆ రేంజ్ లో ప్రచారం దక్కించుకున్నారు వర్ష ఇమ్మానియేల్. ఈ జంటకు ఉన్న డిమాండ్ రీత్యా ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ కూడా రూపొందాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


ఉత్తుత్తి పెళ్లి కూడా వర్ష, ఇమ్మానియేల్ చేసుకున్నారు. రవి-నవ్య స్వామి, రష్మీ-సుధీర్ ల తర్వాత బుల్లితెరపై ఉత్తుత్తి పెళ్లి చేసుకున్న జంటగా వర్ష, ఇమ్మానియల్ నిలిచారు. అయితే ఈ మధ్య వర్ష జబర్దస్త్ కి దూరం అయ్యింది. ఇమ్మానియేల్ తో వర్ష బుల్లితెరపై కురిపిస్తున్న కెమిస్ట్రీ కి యూట్యూబ్ లో దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. 

36

సదరు కామెంట్స్ తో విసిగిపోయిన వర్ష బ్రదర్ ఆమెను నిలదీశాడట. సమాధానం లేని వర్ష జబర్దస్త్ నుండి వెళ్ళిపోతున్నట్లు చెప్పి బాంబు పేల్చింది. నిజంగానే ఆ ఎపిసోడ్ తర్వాత ఆమె చాలా గ్యాప్ తీసుకుంది. మారాలా జబర్దస్త్ లో వర్ష (Varsha) వరుసగా కనిపిస్తున్నారు. ఇమ్మానియేల్ తో పాటు స్కిట్స్ చేస్తున్నారు. 
 

46


బుల్లితెరపై ప్రేమికులుగా కనిపిస్తున్న వర్ష, ఇమ్మానియేల్ మధ్య ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా నడుస్తుందన్న విషయాన్ని జబర్దస్త్ జడ్జి రోజా బయటపెట్టారు. వీరిద్దరూ కారులో షికారు చేస్తున్న ఫోటో లీక్ చేసి షాక్ ఇచ్చారు. ఆ రెండు రోజులు ఏమైపోయారు.. కారులో ఈ షికార్లు ఏంటి? అంటూ వర్షను నిలదీశారు. 

56

షూటింగ్ లో స్వల్ప అస్వస్థతకు గురైన తన పరిస్థితి అర్ధం చేసుకున్న ఇమ్మానియేల్ తనని కారులో వచ్చి పికప్ చేసుకున్నాడని ఆ ఫోటో అప్పటిదే అని ఆమె వివరణ ఇచ్చారు. ఫోన్ లో తన వాయిస్ ని బట్టి ఇమ్మానియేల్ తన హెల్త్ కండీషన్ అంచనా వేస్తాడని వర్షం చెప్పడం విశేషం. 
 

66

లేటెస్ట్ జబర్దస్త్ ప్రోమోలో ఈ సంఘటన చోటు చేసుకోగా... వర్ష, ఇమ్మానియేల్ షికార్ల వెనుకున్న అసలు నిజం ఏమిటో తెలియాల్సి ఉంది. వీరి ప్రేమలో నిజం ఎంతుందో ఎవరికీ తెలియదు కానీ, ఆ రూమర్ ఇద్దరి కెరీర్ కి దారులు వేస్తుంది.

Also read Guppedantha Manasu: దేవయానికి గట్టి కౌంటర్ ఇచ్చిన జగతి.. వసును కాపాడిన రిషి!

Also read Karthika Deepam: శ్రావ్యలో మార్పు.. మళ్లీ డాక్టర్ బాబుకు జైలు శిక్ష.. ఈసారి అతడి మరణంతో?

 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image2
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image3
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved