MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • ప్రాణాపాయ స్థితిలో ఉన్న తోటి కమెడీయన్‌ని కాపాడుకున్న `జబర్దస్త్` ఫ్యామిలీ.. స్టేజ్‌పైనే మరోసారి పెయిన్‌..

ప్రాణాపాయ స్థితిలో ఉన్న తోటి కమెడీయన్‌ని కాపాడుకున్న `జబర్దస్త్` ఫ్యామిలీ.. స్టేజ్‌పైనే మరోసారి పెయిన్‌..

`జబర్దస్త్` కమెడీయన్లు తమదైన కామెడీతో నవ్వులు పూయించడమే కాదు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తోటి ఆర్టిస్టుని కాపాడుకుంటారని నిరూపించుకున్నారు. ఇక బతకడం కష్టమన్న జీవన్‌ ఇప్పుడు స్టేజ్‌పైనున్నాడంటే వారే కారణం. 

Aithagoni Raju | Updated : Jul 13 2021, 11:14 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
111
`జబర్దస్త్` షోలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు జీవన్‌. ఇటీవల ఆయన ఆనారోగ్యానికి గురయ్యారు. ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్నారు. తిరిగి `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోలో పాల్గొన్నాడు.

211
దీంతో యాంకర్‌ రష్మీ`.. జీవన్‌ ఆనారోగ్యానికి సంబంధించిన విషయాలను అందరికి వెల్లడించింది. తిరిగి స్టేజ్‌పైకి రావడం ఎలా అనిపిస్తుందని ప్రశ్నించగా, చాలా ఎమోషనల్‌ అయిపోయాడు జీవన్‌.

311
ప్పుడు ఈ స్టేజ్‌పైన ఉన్నానంటూ కారణంగా తమ టీమ్‌ లీడర్లే అని వెల్లడించారు. వీరందరు లేకపోతే నిజంగానే తాను బతికుండేవాడిని కాదని వెల్లడిస్తూ ఎమోషనల్‌ అయ్యాడు.

411
ఒక్కసారి కాదు రెండు సార్లు సీరియస్‌ అయ్యిందని చెప్పారు. రెండోసారి డాక్టర్లు ఇక లేడని చెప్పేశారట. ఇక తాను లేనని వాళ్లమ్మ బోరున విలపించినట్టు తెలిపాడు. తనకి చిన్న బాబు ఉన్నాడని చెబుతూ   కన్నీళ్లు పెట్టుకున్నాడు.

511
ఇంజిక్షన్లకి కూడా బాడీ సహకరించలేదని,  ఇక బతకడం కష్టమని డాక్టర్లు చెబితే `జబర్దస్త్` హాస్య నటులంతా అండగా నిలిచి తనని కాపాడారని విలపించాడు.

611
దీంతో రాకేష్‌, సుడిగాలి సుధీర్‌, గెటప్‌ శ్రీను ఇలా అందరు కలిసి జీవన్‌ని ఓదార్చారు.

711
ఇలా `జబర్దస్త్` టీమ్‌లో ఎవరికి ఏం జరిగినా తమ `జబర్దస్త్` ఫ్యామిలీ అందరం అండగా నిలబడాలని, ఎప్పుడూ ఇలానే   ఉండాలని గెటప్‌ శ్రీను తెలిపారు.

811
దీంతో జీవన్‌కి చేతి తట్టి ఓదార్చే ప్రయత్నం చేశాడు సుధీర్‌. దీంతో మరోసారి కుంగిపోయాడు జీవన్‌. స్టేజ్‌పైనే ఆయనకు లెఫ్ట్ సైడ్‌ బాగా పెయిన్‌ వచ్చినట్టు కుంగిపోవడంతో అంతా షాక్‌ అయ్యారు.

911
నెమ్మదిగా అందరు కలిసి ఆయన్ని కిందకి తీసుకెళ్లారు. మరి ఇంతకి జీవన్‌కి ఏమైంది. అనారోగ్యం ఏంటనేది వెల్లడించలేదు. మొత్తానికి జీవన్‌ పరిస్థితికి అందరు అండగా నిలుస్తున్నారు.

1011
సోషల్‌ మీడియాలో నెటిజన్లు సైతం నీకేం కాదు జీవన్‌, నువ్వు బాగుంటావు, త్వరగా కోలుకుంటావ్‌, మళ్లీ `జబర్దస్త్`లో నవ్వులు పూయిస్తావని సపోర్ట్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

1111
ఇది `ఎక్స్ ట్రా జబర్దస్త్` షో ప్రోమో వైరల్‌ అవుతుంది. రష్మీ యాంకర్‌గా, రోజా, మనోలు జడ్జ్ గా ఉండే ఈ షో ఈ శుక్రవారం ఇది ప్రసారం కానుంది.

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved