బీర్ బాటిల్ దొరికిన అంకుల్: సింగర్ మనోని ఒక ఆటాడుకున్న హైపర్ ఆది

First Published 4, Sep 2020, 5:52 PM

మనోని ఒక ఆట ఆడుకున్నాడు హైపర్ ఆది. మామా మామా అంటాయి ఒకరినొకరు పిలుచుకుంటూ స్కిట్ లోకి ఎంటర్ అయిన ఇద్దరు ఆ తరువాత ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకుంటూ స్కిట్ ని రక్తి కట్టించారు.

జబర్దస్త్... ఈ ప్రోగ్రాం గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు, దీనిని చూడని కామెడీ అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి  కాదు. కామెడీకి కేర్ అఫ్ అడ్రస్ గా ఈ మధ్యకాలంలో జబర్దస్త్ నిలిచింది. ఇక ఇందులో వరుస పెట్టి పంచులు వేస్తూ నవ్వుల సునామీని సృష్టించే హైపర్ ఈ ప్రోగ్రాం కే స్పెషల్ అట్రాక్షన్.

నిన్న గురువారం నాటి ఎపిసోడ్ లో హైపర్ ఆది మనో తో కలిసి పెర్ఫామ్  చేసాడు. ఈ స్కిట్ లో మనోని ఒక ఆట ఆడుకున్నాడు హైపర్ ఆది. మామా మామా అంటాయి ఒకరినొకరు పిలుచుకుంటూ స్కిట్ లోకి ఎంటర్ అయిన ఇద్దరు ఆ తరువాత ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకుంటూ స్కిట్ ని రక్తి కట్టించారు.

మనో నవ్వుతుంటే రజినీకాంత్ నవ్వినట్టు ఉంటుందని, మాట్లాడితే రజినీకాంత్ మాట్లాడినట్టు ఉంటుందంటూ రజినీకాంత్ కి డబ్బింగ్ చెప్పడం ను ఉద్దేశించి సెటైర్ లు వేసాడు. ఆ తరువాత స్టేజి మీద అమ్మాయి రాగానే అమ్మాయిని చూస్తూ సొల్లు కార్చుకునే క్యారెక్టర్ ను మనోకి డిజైన్ చేసి నవ్వులు పూయించారు.

అమ్మాయితోని అంకుల్ అని పిలిపించి మనో ఏజ్ ను గుర్తు చేస్తూ పంచ్ లు స్కిట్ లో రాసాడు ఆది. వచ్చిన అమ్మాయి దీపు కూడా అందంగా ఉండడంతో... ఆమెను తలెత్తమని, లేకపోతే క్లోజ్ లు పడలేదని తనను సతాయిస్తారంటూ సెటైర్లు వేసాడు.

అమ్మాయి అందంగా ఉండడంతో పనిలో పనిగా కెమెరా మెన్ల మీద కూడా ఒక పంచ్ వేసాడు ఆది. అమ్మాయి అందంగా ఉంటె... కెమెరా కళ్ళే కాదు, కెమెరా మెన్ల కళ్ళు కూడా అమ్మాయి మీదే ఉంటాయంటూ వారిపై సెటైర్లు వేసాడు.

అంతకు మునుపు మనో నవ్వు మీద కామెంట్   బాగోకపోతే.. పాల సీసా కోసం చూసే చంటిపిల్లాడిలా మొఖం పెడతాడని, అదే స్కిట్ బాగుంటే... బీర్ బాటిల్ దొరికిన కుర్రాడిలా మొఖం చాటంత చేసుకుంటాడంటూ నవ్వులు పూయించారు ఆది.

స్కిట్ మధ్యలో నక్కిలీసు గొలుసు పాటతో బాగా పాపులర్ అయిన టిక్ టాక్ దుర్గారావు జంటను కూడా స్టేజి మీదకు తీసుకొచ్చాడు హైపర్ ఆది. కేవలం సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి మాత్రమే పరిచయమైన దుర్గారావు ఇప్పుడు టీవీ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు.

మనో తో కూడా ఆడవాళ్ళూ మూడు రకాలు అంటూ నరసింహ సినిమాలో రమ్య కృష్ణ డైలాగ్ ని చెప్పించాడు ఆది. ఆడవారిలో సాత్వికం అంటే  దండం పెట్టాలని అనిపించాలని, ఉదాహరణ రోజా అని అన్నాడు. భయానకం అంటే శాంతి అని, దుప్పటేసుకొని భయపడాలనిపిస్తుందని, స్కిట్ లో ఉన్న అమ్మాయి దీప ప్రచోదకం అని ఎంత సేపు చూసినా చూడాలని అనిపిస్తుందంటూ మనో డైలాగ్ చెప్పడంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా షాక్ కి గురయింది. దీనితో అక్కడ నవ్వులు పూశాయి.

మనో వచ్చి ఆదితో కలిసి స్కిట్ చేయడంతో... రాజు కానీ, దొరబాబు కానీ లేని లోటు తెలియలేదు. వారిరువురు, ఆది పంచులతో స్కిట్ ని పూర్తి స్థాయిలో రక్తి కట్టించేసారు. ఇద్దరే వచ్చినప్పటికీ.. దుమ్ము దులిపేసి స్కిట్ ను ఎగరేసుకుపోయారు. చంటి తో కలిసి సంయుక్త విజేతగా నిలిచారు.

loader