రైడింగులో దొరికిన దొరబాబును ఎలా బయటకు తీసుకొచ్చామో చెప్పిన హైపర్ ఆది

First Published 26, Jun 2020, 3:39 PM

సాధారణంగా ఎప్పుడు ఉన్నట్టే నాన్ స్టాప్ పంచులు, ప్రాసలు అన్ని ఉన్నాయి. కాకపోతే నిన్న స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం దొరబాబు, పరదేశి. రైడింగులో పట్టుబడ్డ తరువాత వారు జబర్దస్త్ సెట్లో ఆది  కనబడడం ఇదే తొలిసారి.

అశేష తెలుగు ప్రజలు రిలీఫ్ కోసం ఎదరు చూసే జబర్దస్త్ సుదీర్ఘ విరామం తరువాత నిన్న ప్రారంభమయింది. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల అన్ని షూటింగులు ఆగిపోవడంతో జబర్దస్త్ కూడా ఆగిపోయింది. ఇన్ని రోజులుగా టీవిలో పాత ఎపిసోడ్స్ నే టెలికాస్ట్ చేసారు.

ప్రభుత్వం షూటింగులకు అనుమతులు ఇవ్వడంతో.... జబర్దస్త్ షూటింగ్ కూడా ప్రారంభమయింది. ఈ వారం ఆరంభం నుండే ఈటీవీలో 9.30 ప్రైమ్ టైం లో వచ్చే కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. నిన్న గురువారం అవడంతో జబర్దస్త్ ప్రసారమైంది.

అందరూ ఊహించినట్టే జబర్దస్త్ విరామం తరువాత కూడా అదే రీతిలో జనాలకు నవ్వులను పంచగలిగింది. సమకాలీన పరిస్థితులను తీసుకొని వేసిన పంచులు అదిరిపోయాయి. అన్ని స్కిట్లలోకెల్లా హైపర్ ఆది స్కిట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

సాధారణంగా ఎప్పుడు ఉన్నట్టే నాన్ స్టాప్ పంచులు, ప్రాసలు అన్ని ఉన్నాయి. కాకపోతే నిన్న స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం దొరబాబు, పరదేశి. రైడింగులో పట్టుబడ్డ తరువాత వారు జబర్దస్త్ సెట్లో ఆది స్కిట్లో కనబడడం ఇదే తొలిసారి.

వారు వచ్చి రావడంతోనే వారిపై పేలే విధంగా పంచులు వర్షం కురిపించాడు ఆది. నిన్నటి స్కిట్లో ఆది టీంలో సుధీర్ కూడా కనిపించాడు. సుధీర్ గర్ల్ ఫ్రెండ్ ని ఎత్తుకు రావడానికి ఆది, సుధీర్ మిత్ర బృందం బయల్దేరుతారు. సుధీర్ గర్ల్ ఫ్రెండ్ అన్నయలుగా పరదేశి, దొర బాబు కనిపించారు. (Pic Courtesy Mallemala)

సుధీర్ గర్ల్ ఫ్రెండ్ అన్నయలను చూసి వీరా అంటే.... 2020లో విపత్తులు స్టార్ట్ అయిందే వీరివల్ల అంటూ పంచ్ వేసాడు ఆది. వారు రైడింగులో పట్టుబడితే,విడిపించడానికి నానా.... అంటూ మరో పంచ్ వేసాడు ఆది. దానికి రోజా కూడా అవును అన్నట్టుగా సంజ్ఞలు చేయడం ఇక్కడ గమనించాల్సిన అంశం.  వారిని విడిపించడానికి చాలా కష్టపడ్డాము అని హైపర్ ఆది అనగానే రోజా హైఫై ఇచ్చినట్టుగా చేయి ఎత్తడం, అప్పట్లో వారు రైడింగులో దొరకగానే తొలి ఫోన్ రోజాకు వెళ్లిందనే విషయం అన్నిటిని నెటిజన్లు కలిపి చూస్తూ.... రోజా వల్ల మాత్రమే వారు బయటకు వచ్చారు అని చర్చించుకుంటున్నారు.  (courtesy: mallemala entertainments)

ఇంతకీ ఆరోజు ఏమి జరిగిందో వివరిస్తూ... వారిద్దరూ ఐమాక్స్ అనుకోని వెళితే... లోన రామ్ గోపాల్ వర్మ క్లైమాక్స్ అయిందంటూ వారి బ్రోతల్ హౌజ్ లో పట్టుబడ్డ విషయాన్ని చెప్పకనే చెప్పాడు ఆది.

అందరి పేర్లేమిటని అందరూ అడిగి తెలుసుకుంటుంటే.... ఏదైనా చేస్తుంటాము, ఏదోటి చేస్తాము అని అందరూ అంటుంటే.. పరదేశి, దొరబాబుల పేర్లను ఎక్కడైనా ఇరుక్కుంటాము అని చెప్పడం అక్కడ నవ్వులు పూయించింది.

వారు రైడింగులో పెట్టుబడి జైలులో కూడా ఒక రోజు ఉండడంతో... దానిపై కూడా పంచ్ వేసాడు. అందరికి అన్నం పెట్టడానికి బొచ్చలు తీసుకురా అనడంతో... జైలులో బొచ్చెలు అంటారు ఇక్కడ ప్లేట్స్ అంటారు అని సెటైరికల్ వారి ఒకరోజు జైలు జజీవితాన్ని కూడా వదల్లేదు.

చివర్లో రాత్రయింది అందరూ పడుకోండి అంటుంటే... మరోసారి వారు పట్టుబడ్డ వైజాగ్ ఊరికి దొరబాబు, పరదేశిలను వెళ్లమంటూ ఆది పంచ్ వేసాడు. మొత్తానికి నిన్న దొరబాబు, పరదేశీలు రైడింగులు దొరికిన విషయాలపై పంచులు వేసాడు ఆది.  (Pic Courtesy Mallemala)

loader