MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • నా ధరలు ఇంతే, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు... కిరాక్ ఆర్పీ సంచలన కామెంట్స్ 

నా ధరలు ఇంతే, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు... కిరాక్ ఆర్పీ సంచలన కామెంట్స్ 

మాజీ జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో వ్యాపారం మొదలుపెట్టాడు. అయితే ఈ కర్రీ పాయింట్ లో చేపల పులుసు ధరలు ఎక్కువగా ఉంటున్నాయన్న ఆరోపణలపై అతడు స్పందించాడు.  

1 Min read
Author : Sambi Reddy
Published : Mar 04 2024, 07:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Kiraak RP

Kiraak RP

కిరాక్ ఆర్పీ జబర్దస్త్ మానేశాక డైరెక్టర్ అవతారం ఎత్తాడు. ఓ మూవీ స్టార్ట్ చేశాడు. అది మధ్యలో ఆగిపోయింది. కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కూకట్ పల్లి సమీపంలో ఒక కర్రీ పాయింట్ పెట్టాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Kiraak RP

Kiraak RP

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం బాగా సక్సెస్ అయ్యింది. దాంతో హైదరాబాద్ లో మరో బ్రాంచ్ ఏర్పాటు చేశాడు. ఇటీవల తిరుపతిలో కూడా స్టార్ట్ చేశాడు. కిరాక్ ఆర్పీ వద్ద చాలా మంది ఫ్రాంచైజీలు తీసుకుని వ్యాపారం చేస్తున్నారు. 

 

35
Kiraak RP

Kiraak RP

అయితే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ లో ధరలు ఎక్కువగా ఉంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో కిరాక్ ఆర్పీ స్పందించాడు. అందుకు కారణాలు చెప్పుకొచ్చాడు. చేపల పులుసు ధరలు అధికంగా ఉన్న మాట వాస్తమే అని కిరాక్ ఆర్పీ ఒప్పుకున్నాడు. 

45
Kirak RP

Kirak RP

నేను ఖరీదైన చేపలను తెస్తాను. నేను, దినుసులు, మసాలాలు క్వాలిటీ ఉన్నవి వాడతాను. అందుకే ఎక్కువ ధరలు ఉంటున్నాయి. జేబులో వంద రూపాయలు వేసుకొచ్చి చేపల పులుసు కావాలంటే కుదరదు. నా ధరలు ఇంతే, ఇష్టం ఉంటే కొనండి లేదంటే మానేయండి. 

 

55

కొందరు యూట్యూబ్ లో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ధరలు ఎక్కువ, రుచి బాగోలేదంటూ వీడియోలు పెడుతున్నారు. చేపను బట్టి ధర ఉంటుందని కిరాక్ ఆర్పీ చెప్పుకొచ్చాడు. రానున్న కాలంలో చాలా ఏరియాల్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్స్ ఏర్పాటు చేయనున్నట్లు కిరాక్ ఆర్పీ చెప్పాడు... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved