MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెడ్‌ చిల్లీలా ఘాటెక్కిస్తున్న జబర్దస్త్ యాంకర్‌.. పరువాల ఎత్తులు, పిచ్చెక్కించే షేప్‌లతో రచ్చ.. ట్రోల్స్ షురూ

రెడ్‌ చిల్లీలా ఘాటెక్కిస్తున్న జబర్దస్త్ యాంకర్‌.. పరువాల ఎత్తులు, పిచ్చెక్కించే షేప్‌లతో రచ్చ.. ట్రోల్స్ షురూ

జబర్దస్త్ యాంకర్‌ సౌమ్య రావు హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ప్రతి వారం ఈ బ్యూటీ తన గ్లామర్‌ ఫోటోలతో అలరిస్తుంది. తనదైన డాన్సులతో మెప్పించే ప్రయత్నం చేస్తూ విమర్శలెదుర్కొంటుంది.  

1 Min read
Author : Aithagoni Raju
Published : Apr 14 2023, 12:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జబర్దస్త్ కి యాంకర్‌గా రాణిస్తున్న సౌమ్య రావు.. ఇతర యాంకర్ల మాదిరిగానే ఫోటో షూట్‌ చేస్తూ అలరిస్తుంది.  తాజాగా ఈ బ్యూటీ ఎరుపెక్కిన అందాలతో మైండ్‌ బ్లాంక్‌ చేస్తుంది. సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. పిచ్చెక్కించే లుక్స్ కుర్రాళ్ల బాడీలో హీటు పెంచేస్తున్నాయి. 
 

25

లేటెస్ట్ ఫోటో షూట్లో సౌమ్య రావు రెడ్‌ డ్రెస్‌ ధరించింది. టైట్‌ ఫిట్‌గా ఉన్న ఈ డ్రెస్‌లో యమ సెక్సీగా ఉంది సౌమ్యరావు. సైడ్‌ నుంచి పోజులిస్తూ తన పరువాల ఎత్తులను చూపిస్తుంది. తన నడుము వొంపులు, కిల్లింగ్‌ లుక్స్ తో మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. 
 

35

సౌమ్య రావు.. `జబర్దస్త్` షో కోసం ఇలా ఫోటో షూట్‌ చేస్తుంది. గురువారం రాత్రి ఆమె యాంకర్‌గా చేసిన జబర్దస్త్ ప్రసారం అయిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె లుక్‌ ఆద్యంతం కనువిందు చేస్తుంది. ఆడియెన్స్ ని అబ్బురపరుస్తుంది. కానీ పలు విమర్శలకు గురవుతుంది. 

45

ఆమె డాన్సు బాగుండటం లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆ విమర్శలనే ఎదుర్కొంటుంది. కట్టెపుల్లల్లా కాళ్లు ఉన్నాయని అంటున్నారు. 
 

55

అవసరమా నీకు అంత అంత ఓవరాక్షన్‌, అమ్మాయిలకు ఓవరాక్షన్‌ చాలా ఉంటుంది, కానీ ఇలాంటి ఓవరాక్షన్‌ ఎప్పుడూ చూడలేదు ఏంటీ దేవుదా ఘోరం` అని పోస్ట్ లు పెడుతున్నారు. కొందరు ఎప్పటిలాగే విమర్శలు చేస్తూ కామెంట్‌ చేస్తున్నారు. ఇక చాలుగానీ ఓవరాక్షన్‌ ఆపేయండి అంటున్నారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: ప్రైమ్ వీడియోలో 'ఎ' సర్టిఫికెట్ సినిమాల డామినేషన్.. అర్జెంట్ గా చూడాల్సిన టాప్ 5 మూవీస్ ఇవే
Recommended image2
Karthika Deepam 2 Today Episode:జ్యోకు పారు టార్చర్-జ్యో మెడలో తాళి క‌ట్టిన కార్తీక్‌-కాంచ‌న కంగారు
Recommended image3
Chiranjeevi: ఆయన్ని నమ్మి వచ్చిన హీరోయిన్, చిరంజీవి సినిమాతో ఘోర అవమానం..సెట్ లో అందరి ముందు అసభ్యంగా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved