Siri:మిర్రర్ ముందు డబుల్ ధమాకా.. జబర్దస్త్ యాంకర్ లో కొత్త కోణం, ఫ్రంట్ అండ్ బ్యాక్ సొగసుతో తెగింపు
ప్రస్తుతం సిరి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతోంది. ఘాటుగా అందాలు ఆరబోస్తూనే కామెడీ సెటైర్లు వేస్తోంది. తాజాగా సిరి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చూస్తే కుర్రాళ్లు వెర్రెత్తి పోవలసిందే.
బిగ్ బాస్ సీజన్ 5లో గ్లామర్ బ్యూటీ, యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ సీజన్ లో సన్నీ విజేతగా నిలిచాడు. ఆమె స్నేహితుడు షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. సిరి టాప్ 5 కి చేరుకుంది.
బిగ్ బాస్ 5తో సిరి క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది. అలాగే నటిగా కూడా రాణిస్తోంది. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6లో సిరి ప్రియుడు శ్రీహాన్ రన్నరప్ సాధించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా సిరి, శ్రీహాన్ ప్రేమలో ఉన్నారు.
అయితే ఆమె బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ తో క్లోజ్ గా మూవ్ కావడంతో అనేక రూమర్లు వినిపించాయి. సిరి.. షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉండడం వల్లే దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది అనే ప్రచారం కూడా జరిగింది.
ఇదంతా పక్కన పెడితే సిరి ప్రస్తుతం కెరీర్ లో ఒక్కో మెట్టు ఎదుగుతోంది. ప్రస్తుతం యాంకర్ గా పలు షోలు చేస్తోంది. జబర్దస్త్ లో వరుసగా యాంకర్స్ మారుతూనే ఉన్నారు.
గతంలో అనసూయ యాంకరింగ్ చేస్తుండగా ఆమె స్థానంలో సౌమ్య రావు వచ్చింది. ఆమె కూడా జబర్దస్త్ నుంచి తొలగింది. అంతే సౌమ్యరావు జబర్దస్త్ నుంచి ఎందుకుతప్పుకుంది అనేది స్పష్టంగా తెలియదు. ఇప్పుడు ఆమె స్థానంలో సిరి హనుమంత్ వచ్చింది.
జబర్దస్త్ యాంకర్ గా ఎవరు వచ్చినా కామెడియన్స్ తో కలసి పోయి కామెడీ పండించాలి. చిన్నపాటి రొమాన్స్ కూడా చూస్తూనే ఉన్నాం. గతంలో సుధీర్, రష్మీ బుల్లితెరపై ఎలా అలరించారో తెలిసిందే.
ప్రస్తుతం సిరి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతోంది. ఘాటుగా అందాలు ఆరబోస్తూనే కామెడీ సెటైర్లు వేస్తోంది. తాజాగా సిరి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చూస్తే కుర్రాళ్లు వెర్రెత్తి పోవలసిందే.
లాంగ్ థైస్ స్ప్లిట్ డ్రెస్ ధరించిన సిరి.. అద్దం ముందు నిలబడి ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా అందిస్తోంది. ఆమె రియల్ ఫోజులో బ్యాక్ సొగసు దర్శనం ఇస్తుండగా.. అద్దంలో మైండ్ బ్లాక్ చేసే థైస్ సొగసు కనుల విందుగా మారింది.
సిరి మత్తుగా ఇస్తున్న ఫోజులు చూస్తే జబర్దస్త్ కి వెళ్ళాక ఈమె కూడా తెగించడం మొదలు పెట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సిరి మత్తు కళ్ళతో మాయ చేస్తోంది అని కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.