MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రాసలకు పోయి పరువు పోగొట్టుకున్న యాంకర్‌ రష్మి.. జబర్దస్త్ కమెడియన్‌ని చూసి అత్యుత్సాహం..

ప్రాసలకు పోయి పరువు పోగొట్టుకున్న యాంకర్‌ రష్మి.. జబర్దస్త్ కమెడియన్‌ని చూసి అత్యుత్సాహం..

యాంకర్‌ రష్మి అత్యుత్సాహానికి పోయింది. జబర్దస్త్ కమెడియన్‌ ప్రాసలకు టెంప్ట్ అయ్యింది. తాను కూడా ట్రై చేసి పరువు పోగొట్టుకుంది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 27 2024, 07:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
etv extra jabardasth promo

etv extra jabardasth promo

జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌.. పదేళ్లుగా ఈ షోకి యాంకర్‌గా రాణిస్తుంది. షో రక్తికట్టడంలో తనవంతు పాత్ర పోషిస్తుంది. అందంతో, క్యూట్‌ మాటలతో అలరిస్తుంది. పొట్టి దుస్తుల్లో గ్లామర్‌ షో చేస్తూ, చిలిపి నవ్వులతో కొంటెగా కవ్విస్తుంది రష్మి. అందుకే ఈ బ్యూటీకి మంచి క్రేజ్‌ ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
etv extra jabardasth promo

etv extra jabardasth promo

జబర్దస్త్ షోతో పాపులర్‌ అయ్యింది రష్మి. అంతకుముందు సీరియల్స్, సినిమాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. గుర్తింపు రాలేదు. కానీ `జబర్దస్త్` షో మాత్రం ఆమెకి మంచి క్రేజ్ ని ఫాలోయింగ్‌ని తెచ్చిపెట్టింది. ఆ క్రేజ్‌ని మరింత పంచుకుంటూ రచ్చ చేస్తుంది. 
 

36
etv extra jabardasth promo

etv extra jabardasth promo

ప్రస్తుతం రష్మి `ఎక్స్ ట్రా జబర్దస్త్`తోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి యాంకర్‌గా చేస్తుంది. ఎక్కువగా `ఎక్స్ ట్రా జబర్దస్త్`లో ఆమె కంటెంట్‌ ఇస్తుంటుంది. తాజాగా మరోసారి ఆమె కంటెంట్‌ ఇచ్చే ప్రయత్నం చేసింది. జబర్దస్త్ కమెడియన్‌ ప్రాసలతోరెచ్చిపోవడంతో తాను ట్రై చేసింది. ముందుగానే ఊహించి తను కూడా పంచ్‌లు విసరాలని భావించింది. కానీ అడ్డంగా బుక్కయ్యింది. 

46
etv extra jabardasth promo

etv extra jabardasth promo

తాజాగా `ఎక్స్ ట్రా జబర్దస్త్` లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో చాలా గ్యాప్‌తో `బ్రో లక్ష్మణ్‌` రీ ఎంట్రీ ఇచ్చాడు. తనదైన స్కిట్లతో అలరించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తన జోడీతో కలిసి తనదైన ప్రాసలతో రెచ్చిపోయాడు. ఆ అమ్మాయి కూడా అదే స్థాయిలో ప్రాసలతో డైలాగ్‌లు పేల్చింది. 
 

56
etv extra jabardasth promo

etv extra jabardasth promo

బ్రో లక్ష్మణ్‌.. తన లవర్‌ని పరిచయం చేస్తూ, ` నా లవర్‌ పేరు వైశాలి, షీ ఈజ్‌ ఫ్రమ్‌ బెంగాలి` అని చెప్పాడు లక్ష్మణ్‌. దీనికి ఆమె స్పందిస్తూ, `ఇప్పటి వరకు నువ్వు కొట్టావో లేదో తెలియదు. ఈసారి మాత్రం కచ్చితంగా కొట్టి తీరాల్సిందే` అని డైలాగ్‌ పేల్చింది.  దీనికి ఆవేశంలో యాంకర్‌ రష్మి స్పందించింది. `బ్రో.. ఈ టీమ్‌లో వచ్చింది బెంగాలి... స్కిట్టు,... కొట్టాలి` అని తనదైన స్టయిల్‌లో డైలాగ్‌ విసిరింది. కానీ పాపం రష్మిక ఆ డైలాగ్‌ ఏంటో సరిగా రాలేదు. ఏదో చెప్పాలనుకుంది. కానీ అది రాలేదు. దీంతో ఇంకేదో అయ్యింది. మొత్తంగా ప్రాస కోసం ట్రై చేసి పరువు గోట్టుకుంది జబర్దస్త్ రష్మి.
 

66
etv extra jabardasth promo

etv extra jabardasth promo

ఈ శుక్రవారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుంది. ఇందులో ఇమ్మాన్యుయెల్‌ స్కిట్‌, నూకరాజు స్కిట్లు బాగా పేలాయి. ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఇమ్మాన్యుయెల్‌ని పట్టుకుని కృష్ణభగవాన్‌.. అంతా మీ చెల్లేల్లే, కానీ నీ మీదే డౌట్‌ అని చెప్పడం మరింతగా నవ్వులు పూయించింది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రష్మీ గౌతమ్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
Recommended image2
Rudravanam PS: రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎమ్మెల్యే తమ్ముడితో సహా 8 హత్యల మిస్టరీ, ఎలా ఉందంటే
Recommended image3
Nayanthara: నా జీవితంలో తరచుగా సమస్యలు అందుకే.. ఓపెన్ అయిన నయనతార!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved