MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టైలిష్ లుక్ లో జబర్దస్త్ వర్ష స్టన్నింగ్ లుక్స్.. మైండ్ బ్లోయింగ్ పోజులతో కేక పెట్టిస్తున్న యంగ్ బ్యూటీ!

స్టైలిష్ లుక్ లో జబర్దస్త్ వర్ష స్టన్నింగ్ లుక్స్.. మైండ్ బ్లోయింగ్ పోజులతో కేక పెట్టిస్తున్న యంగ్ బ్యూటీ!

జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha) బుల్లితెర కంటే సోషల్ మీడియాలోనే తెగ రచ్చ చేస్తోంది. అవుట్ డోర్ షూట్లతో మైండ్ బ్లాక్ చేస్తోంది. తాజాగా  ఈ బ్యూటీ చేసిన ఫొటోషూట్ నెట్టింట దుమారం రేపుతోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 08 2022, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, యాంకర్లకు ఎంటర్ టైన్ మెంట్ రంగంలో మంచి గుర్తింపు దక్కింది. ఇదే తరహాలో యంగ్ బ్యూటీ వర్ష కూడా టీవీ  ఆడియెన్స్ లో పాపులారిటీని దక్కించుకుంటోంది.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కమెడియన్ ఇమ్మాన్యుయేల్ కు జోడీగా ‘జబర్దస్త్’ వేదికపై ఇప్పటికే హిట్ స్కిట్లతో ఆకట్టుకుంది. వీరిద్దరి కాంబినేషన్ అదిరిపోవడంతో ఇమ్మాన్యుయేల్, వర్ష మధ్య లవ్ ట్రాక్ కూడా కొనసాగుతోందని ప్రచారం జరుగుుతోంది.
 

38

మరోవైపు వర్ష కూడా ఇమ్మాన్యుయేల్ నుంచి గిఫ్ట్ లు తీసుకోవడం.. స్పెషల్ డేస్ లో ప్రత్యేకంగా విష్ చేయడం ద్వారా సంథింగ్ సంథింగ్ కొనసాగుతోందని అంటున్నారు. ఇందులో నిజం లేదని, అంతా స్క్రిప్టెడ్ అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

48

ఏదేమైనా బుల్లితెరపై వర్ష మాత్రం పాపులారిటీని సంపాదించుకుంటోంది. పెర్ఫామెన్స్ తోనే కాకుండా.. డాన్స్ తోనూ అదరగొడుతోంది. మరోవైపు అందాలను ఆరబోస్తూ టీవీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. 
 

58

ఇక వర్ష గ్లామర్ విందు టీవీషోల్లో కన్నా.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఉంటోంది. కుర్ర హీరోయిన్లకు క్రేజ్ సంపాదించి పెట్టే సామాజికా మాధ్యమాలను వర్ష కూడా గట్టిగానే వాడుతోంది. ఇందుకోసం క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. 
 

68

తాజాగా స్టైలిష్ లుక్ లో మతిపోగొట్టింది.  బ్లాక్ అండ్ బ్లాక్ లో  యంగ్ బ్యూటీ మతిపోయే పోజులిచ్చింది. ఇటీవల ట్రెడిషనల్ అందాలతో అదరగొడుతున్న ఈ బ్యూటీ.. లేటెస్ట్ గా అవుట్ డోర్ షూట్ లో ట్రెండీ వెర్షన్ లో మెస్మరైజ్  చేసింది.

78

బ్లాక్ టైట్ జీన్స్, వైట్ టీషర్ట్, బ్లాక్ జాకెట్ ధరించిన వర్ష  మైండ్ బ్లాక్ గా ఫొటోలకు పోజులిచ్చింది. సన్ గ్లాసెస్ పెట్టుకొని, హెవీ మేకప్ తో రచ్చ చేసింది. స్టైలిష్ అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. 

88

యాంకర్ రష్మి, అనసూయ, విష్ణు ప్రియా, వర్షిణి ఇప్పటికే బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఈ వరుసలో వర్ష కూడా వస్తోంది. ఇందుకోసం క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ లో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. సినీ ఆఫర్ల కోసమూ ప్రయత్నిస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor Home Tour: శ్రీదేవి జ్ఞాపకాలతో జాన్వీ కపూర్ ఇల్లు, 65 కోట్ల ఇంద్ర భవనం చూశారా?
Recommended image2
Patriotic Films: నిజ జీవిత హీరోల కథలతో వచ్చిన 5 సినిమాలు, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిస్ అవ్వకండి
Recommended image3
Kamakshi Bhaskarla: ఇప్పటికీ కారు లేదు, బైక్‌ మీదనే తిరుగుతున్న హీరోయిన్‌.. క్రేజీ ఫిలాసఫీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved