రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 'జబర్దస్త్' చలాకీ చంటి!
'జబర్దస్త్' కమెడియన్ చలాకి చంటికి త్రుటిలో రోడ్డు ప్రమాదం తప్పింది.
16

'జబర్దస్త్' కమెడియన్ చలాకి చంటికి త్రుటిలో రోడ్డు ప్రమాదం తప్పింది. కోదాడ హైవేపై వెళ్తుండగా.. కొమరబండ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది.

26
ఓ లారీ వెనుక నుండి చలాకీ చంటి పయనిస్తున్న కారుని ఢీకొట్టింది.

36
ఈ ప్రమాదంలో చలాకీ చంటికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని చంటిని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

46
ప్రస్తుతం చలాకీ చంటి ఆరోగ్యం స్థిరంగానే ఉంది.

56
గతంలో కూడా చంటి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. 2018 జూన్ 12న మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ సమీపంలో చంటి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంటి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు.

66
చలాకీ చంటి బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన జబర్దస్త్ షోతో పాటు అనేక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. కొన్ని చిత్రాల్లో కూడా నటించారు.

Latest Videos