ప్రముఖ నిర్మాత కుమార్తె పెళ్లి వేడుకలో సెలెబ్రిటీల సందడి.. వైరల్ ఫోటోస్
ప్రముఖ నిర్మాత ఐసరి గణేష్ తన కూతురు ప్రీత వివాహాన్ని చెన్నైలో ఘనంగా నిర్వహించారు. వివాహ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
14

ఐసరి గణేష్ కూతురు వివాహం
తమిళ సినీ నిర్మాత ఐసరి గణేష్ కూతురు ప్రీత వివాహం ఈరోజు చెన్నైలో జరిగింది. లష్విన్ కుమార్ తో ఆమె వివాహం జరిగింది. పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
24
పెళ్లికి వచ్చిన మణిరత్నం
ఐసరి గణేష్ కూతురు ప్రీత వివాహానికి దర్శకుడు మణిరత్నం తన భార్య సుహాసినితో కలిసి హాజరయ్యారు.సినీ ప్రముఖుల సమక్షంలో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.
34
రవి మోహన్, గాయని కెనీషా
నటుడు రవి మోహన్, గాయని కెనీషా కలిసి ఐసరి గణేష్ కూతురు వివాహానికి హాజరయ్యారు.రవి మోహన్, కెనీషాపై రూమర్స్ మొదలయ్యాయి.
44
వేడుకలో వెట్రిమారన్
దర్శకుడు వెట్రిమారన్ ఐసరి గణేష్ కూతురు వివాహానికి హాజరయ్యారు. అసురన్, వాడ చెన్నై లాంటి చిత్రాలతో వెట్రి మారన్ క్రేజీ దర్శకుడిగా మారారు.
Latest Videos