MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • విరహ వేదనతో అల్లాడిపోతున్న బాలీవుడ్ స్టార్ కిడ్... "విజయ్ దేవరకొండ కోసమేనా ఆ నిరీక్షణ?"

విరహ వేదనతో అల్లాడిపోతున్న బాలీవుడ్ స్టార్ కిడ్... "విజయ్ దేవరకొండ కోసమేనా ఆ నిరీక్షణ?"

స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ తరచుగా ఎఫైర్ రూమర్స్ తో వార్తల్లో ఉంటారు. పరిశ్రమకు వచ్చి పట్టుమని ఐదేళ్లు కాలేదు, చాలా మంది అబ్బాయిలతో ఆమె డేటింగ్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఆమె కన్ను టాలీవుడ్ హ్యాండ్ సమ్ విజయ్ దేవరకొండ పై పడింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 12 2022, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Sara Ali Khan

Sara Ali Khan

విజయాలతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండకు బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన్ని ఇష్టపడే యంగ్ హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. ఈ లిస్ట్ లో సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ ముందు ఉంటారు. వీరిద్దరూ పలుమార్లు విజయ్ దేవరకొండ పట్ల తమ ఇష్టాన్ని తెలియజేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Sara Ali Khan

Sara Ali Khan

సారా అలీ ఖాన్ ఒకటి రెండు ఇంటర్వ్యూలలో విజయ్ దేవరకొండ తన ఫేవరెట్ హీరో అన్నారు. అవకాశం వస్తే అతనితో నటించడానికి, డేటింగ్ చేయడానికి సిద్ధం అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇటీవల కాఫీ విత్ కరణ్ సీజన్ 7 లో జాన్వీ, సరా అలీ ఖాన్ కలిసి పాల్గొన్నారు. మీరు డేటింగ్ చేయాలనుకుంటున్న హీరో ఎవరనగా... ఇద్దరూ విజయ్ దేవరకొండ పేరు చెప్పారు. 
 

37
Image: Sara Ali Khan/Instagram

Image: Sara Ali Khan/Instagram


విజయ్ దేవరకొండ నాకు కావాలంటే నాకు కావాలి అంటూ ఇద్దరూ వాదనకు దిగారు. వాళ్ళ తీరు చూశాక విజయ్ దేవరకొండ అంతగా వాళ్ళ మనసులు దోచేశాడా అన్న భావన కలగడం ఖాయం. కరణ్ షోలో సారా అలీఖాన్, జాన్వీ ఓపెన్ గా మనసులో కోరిక బయటపెట్టారు. 
 

47
Sara Ali Khan

Sara Ali Khan


తాజాగా సారా అలీ ఖాన్ బికినీలో బెంచ్ పై కూర్చొని ఉన్న ఫోటో షేర్ చేశారు. సదరు ఫోటో చూసిన సోషల్ మీడియా జనాలు సారా తోడు లేక విరహవేదనతో అల్లాడిపోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆ వేదన విజయ్ దేవరకొండ కోసమేనా అని, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నీకే దక్కుతాడులే బాధపడకని ధైర్యం చెబుతున్నారు. 

57

అయితే శర షేర్ చేసిన ఆ ఫోటో తన లేటెస్ట్ వెకేషన్ కి సంబంధించినదని తెలుస్తుంది. 26 ఏళ్ల సారా అలీ ఖాన్ పరిశ్రమకు వచ్చి దాదాపు ఐదేళ్లు అవుతుంది. 2018లో విడుదలైన కేధార్ నాథ్ ఆమె మొదటి చిత్రం. ఇన్నేళ్ళలో సినిమా కంటే ఎఫైర్ రూమర్స్ తో సారా వార్తల్లో నిలిచారు. 
 

67

సారా డేటింగ్ చేసిన అబ్బాయిల లిస్ట్ చాలానే ఉంది. షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్, దివంగత సుశాంత్ రాజ్ పుత్, కార్తీక్ ఆర్యన్ తో పాటు పలువురు ఈ లిస్ట్ లో ఉన్నారు. విజయ్ దేవరకొండ ఆఫర్ ఓకె చేస్తే ఆయన కూడా ఈ లిస్ట్ లో చేరవచ్చు. అయితే ఆయన రష్మిక మందాన ప్రేమలో మునిగి తేలుతుంటే సారాను ఏం పట్టించుకుంటాడు అంటున్నారు.

77

సారా అలీ ఖాన్ తరచుగా ఎఫైర్ రూమర్స్ తో వార్తల్లో ఉంటారు. పరిశ్రమకు వచ్చి పట్టుమని ఐదేళ్లు కాలేదు, చాలా మంది అబ్బాయిలతో ఆమె డేటింగ్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఆమె కన్ను టాలీవుడ్ హ్యాండ్ సమ్ విజయ్ దేవరకొండ పై పడింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Recommended image2
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image3
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved