MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?

Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?

Express Hari Marriage: 'పటాస్' షోతో పాపులర్ అయి.. ప్రస్తుతం బుల్లితెర కామెడీ ప్రపంచాన్ని ఏలుతున్న కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరి. నటుడిగా, రచయితగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న హరి.. త్వరలోనే ఓ హీరోయిన్‌ను పెళ్లాడబోతున్నాడట. ఇందులో నిజమెంత?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 22 2026, 06:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బుల్లితెరపై కామెడీ కింగ్
Image Credit : hari_express

బుల్లితెరపై కామెడీ కింగ్

పటాస్, జబర్దస్త్ కార్యక్రమాల ద్వారా కమెడియన్‌గా గుర్తింపు పొందిన ఎక్స్‌ప్రెస్ హరి, ప్రస్తుతం బుల్లితెరపై బిజీ నటుడిగానే కాకుండా ప్రముఖ షోలకు స్క్రిప్ట్, డైలాగ్ రైటర్‌గా కూడా రాణిస్తున్నారు. ముఖ్యంగా 'స్టార్ మా' ఛానల్‌లో ప్రసారమయ్యే పలు ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలకు రచయితగా, కమెడియన్‌గా కొనసాగుతూ.. తనదైన కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతే కాకుండా చేతినిండా సంపాదిస్తున్నారు కూడా. ఆయన రచయితగా, కమెడియన్‌గా కొనసాగుతున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షో విజయవంతంగా 200 ఎపిసోడ్ల మైలురాయిని చేరుకుంది. ఈ 200వ ఎపిసోడ్‌ను పురస్కరించుకుని మేకర్స్ విడుదల చేసిన ప్రత్యేక ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
హీరోయిన్‌తో ఎక్స్‌ప్రెస్ హరి పెళ్లి?
Image Credit : hari_express

హీరోయిన్‌తో ఎక్స్‌ప్రెస్ హరి పెళ్లి?

ఈ ప్రోమోలో యాంకర్ శ్రీముఖి ప్రేక్షకులకు ఒక బిగ్ సర్ప్రైజ్ ఇస్తున్నట్లు ప్రకటిస్తూ, ఎక్స్‌ప్రెస్ హరి త్వరలోనే ఒక ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని వెల్లడించారు. ఆ తర్వాత పల్లకిలో ముసుగు వేసుకుని ఉన్న పెళ్లికూతురిని వేదికపైకి తీసుకురావడం, హరి సిగ్గుపడడం వంటి సన్నివేశాలు చూపించారు. అయితే, ఆ ముసుగులో ఉన్న అమ్మాయి ముఖాన్ని ప్రోమోలో స్పష్టంగా చూపించకపోవడంతో ఆమె ఎవరనేది ఉత్కంఠగా మారింది.

Related Articles

Related image1
Gang Leader Review: చిరంజీవి కోసం కెరీర్‌ను పణంగా పెట్టిన నాగబాబు, మెగాస్టార్ రఫ్ఫాడించి 35 ఏళ్లు.. గ్యాంగ్ లీడర్ రివ్యూ
Related image2
Anil Ravipudi: స్టార్ డైరెక్టర్ ఇంట్లో అంట్లు తోముతాడా? అనిల్ రావిపూడి గురించి ఆయన తండ్రి సంచలన కామెంట్స్
33
నిజమెంత? నెటిజన్లు ఏమంటున్నారు?
Image Credit : hari_express

నిజమెంత? నెటిజన్లు ఏమంటున్నారు?

ఈ ప్రకటన వెనుక ఉన్న అసలు నిజంపై ప్రేక్షకుల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా టీవీ షోలలో టీఆర్‌పీ రేటింగ్స్ కోసం ప్రాంక్ పెళ్లిళ్లు, లవ్ ట్రాక్‌లు ప్లాన్ చేయడం పరిపాటే. అయితే ఇది 200వ ఎపిసోడ్ కావడంతో నిజంగానే ఇది హరి వివాహ ప్రకటన అయ్యుంటుందని కొందరు భావిస్తున్నారు. మరికొందరైతే ఈ మధ్య కాలంలో ‘పొదరిల్లు’ సీరియల్ నటి కృతికతో నడుస్తున్న లవ్ ట్రాక్ నేపథ్యంలో, ఆమెనే పెళ్లికూతురిగా తీసుకువచ్చి ఉంటారా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే రాబోయే ఆదివారం ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Soundarya: సౌందర్య చివరి సూపర్ హిట్ ఇదే, ఆ స్టార్‌ హీరో కూడా యాక్సిడెంట్‌లోనే మరణం.. ఆయనెవరంటే?
Recommended image2
Anil Ravipudi: స్టార్ డైరెక్టర్ ఇంట్లో అంట్లు తోముతాడా? అనిల్ రావిపూడి గురించి ఆయన తండ్రి సంచలన కామెంట్స్
Recommended image3
Weight Loss: షాకింగ్.. ఏకంగా 40 కిలోల బరువు తగ్గిన హీరోయిన్, ఖుష్బూ ఫాలో అయిన జపనీస్ ట్రిక్ ఇదే
Related Stories
Recommended image1
Gang Leader Review: చిరంజీవి కోసం కెరీర్‌ను పణంగా పెట్టిన నాగబాబు, మెగాస్టార్ రఫ్ఫాడించి 35 ఏళ్లు.. గ్యాంగ్ లీడర్ రివ్యూ
Recommended image2
Anil Ravipudi: స్టార్ డైరెక్టర్ ఇంట్లో అంట్లు తోముతాడా? అనిల్ రావిపూడి గురించి ఆయన తండ్రి సంచలన కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved