అనుష్క గర్భవతా..? వైరల్ అవుతున్న ఫోటోలు

First Published 19, Jun 2020, 2:50 PM

తాజాగా బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ, ఇండియన్‌ క్రికెట్‌ టీం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ సారి వాళ్ల ఫోటోలు వైరల్‌ కావటం వెనుక ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. ఫోటోలో అనుష్క గర్భవతిగా కనిపిస్తుండటంతో ఈ ఫోటోలు ఇప్పుడు నేషనల్‌ లెవల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ అనుష్క శర్మ, ఇండియన్‌ క్రికెట్‌ టీం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీలు 2017 డిసెంబర్‌ 11న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే గత కొద్ది రోజులుగా విరాట్‌, అనుష్కలు అమ్మా నాన్నలు కాబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా అనుష్క శర్మ గర్బవతిగా ఉండగా ఆమెను అప్యాయంగా హత్తుకున్న విరాట్ కోహ్లీ ఫోటో ఒకటి వైరల్‌ మారింది, దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

అయితే ఫ్యాక్ట్ చెక్‌లో భాగంగా ఆ ఫోటోలను వెరిఫై చేయగా అవి ఫోటో షాప్‌ చేసిన ఫోటోలని తేలింది. బాలీవుడ్ స్టార్‌ కపుల్‌ జెనీలియా గర్భవతిగా ఉండగా భర్త రితేష్‌ దేశ్‌ముఖతో దిగిన ఫోటోను ఎడిట్ చేసి అనుష్క శర్మ, విరాట్‌ల ఫోటోగా మార్చారని తేలింది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ప్రెగ్నెన్సీ ప్లాన్స్‌ గురించి స్పందించిన అనుష్క శర్మ, ఆ ప్రశ్నలు తనను ఎంతగా ఇరిటేట్‌ చేస్తాయో చెప్పింది. `పెళ్లైన వెంటనే ప్రజలు గర్భవతా అని ప్రశ్నిస్తారు` అంటూ అసహనం వ్యక్తం చేసింది.

`హీరోయిన్ పెళ్లి చేసుకుంది అంటే గర్భవతి అని రూమర్స్‌.. అదే డేటింగ్ చేస్తుంది అంటే పెళ్లి చేసుకుంటుందా అంటూ ప్రశ్నలు.. ఇది దారుణం. సెలబ్రిటీలైనా వాళ్లకూ పర్సనల్‌ లైఫ్ అంటూ ఉంటుంది. హీరోయిన్ల బట్టలు, వారి వ్యక్తిగత జీవితం ఇలా అన్ని విషయాలపై రూమర్స్ క్రియేట్  చేస్తుంటారు` అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

loader